జానకి కలగనలేదు రాముని సతి కాగలనని Parody- రాజకుమార్- శోభన్ బాబు, అంబిక, జయసుధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,966,202; 104 తత్వాలు (Tatvaalu) and views 231,422.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ చిత్రానికి కన్నడ భాషలో, విజయవంతమైన చళిసువ మోడగలు, అనే సినిమా మాతృక. ఇందులో మంచి పాటలు ఉన్నాయి. సీతా రాముల మీద మంచి సంగీత సాహిత్యం ఉంది. దానిని కొంచెము మార్చుకుని, మన ఆధ్యాత్మికతకు ఆరోగ్యమునకు అనుకూలముగా పాడుకుందాము. మనము ఏ పాట తీసుకున్నా, అందులో నుంచి నీతి లేదా ఆధ్యాత్మికం లేదా దైవనామ స్మరణ లాంటి ఏదో ఒక సంస్కార గుణము ఉండాలి, మనశ్శాంతి అందాలి, ఇంటిల్లి పాదీ వింటూ పాడ గలిగి ఉండాలి.

Parody
జా.నకి కలగనలేదు, రా.ముని సతి కాగలనని, ఏనా.డు
రా.ముడు అనుకోలేదు, జా.నకి పతి కాగలనని ఆ.నా.డు
ఆనా.డు ఎవరూ. అనుకోనిదీ., ఆనాడే ప్రజలకు నిజమైనది
ఆ రామాయణం…, మన జీవన పారాయణం.
రా.ముడు అనుకోలేదు, జా.నకి పతి కాగలనని ఆ.నా.డు

సీత మనసే శివ ధనుసైనది, తొలిచూపుల ధన్యమైనది
తలపు స్వయం వరమైనపుడు, గెలువనిది ఏ.ది..?
ఒక బాణము ఒక భార్యన్నది, శ్రీరాముని స్థిర యశమైనది
శ్రీరాముడు ఆ వరమిచ్చే, సిరులన్నీ తనవే..
తొలి చుక్కలు వారే, చుక్కాని మనకే..
తుది దాకా వారే.., మరుజన్మకు రామమే..

ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ
జా.నకి కలగనలేదు, రా.ముని సతి కాగలనని, ఏనా.డు
రా.ముడు అనుకోలేదు, జా.నకి పతి కాగలనని ఆ.నా.డు

ఉపవాసం మనకు ఆరోగ్యం, సరిహద్దు నీలాకాశం
ప్రతి పొద్దు పూజావేశం, ఉచ్చారణల మంత్రం
సుమధ్యానం మన సంస్కారం, మణిహారం మన గుణకర్మం
ప్రతీ రోజు ఒక శ్రీకారం, పరవశ ఓంకారం
గతమంటే బాధే, కథకానిది నేడే
కలలన్నీ గతమే, కలకాలం ధ్యానమే
ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ

జా.నకి కలగనలేదు, రా.ముని సతి కాగలనని, ఏనా.డు
రా.ముడు అనుకోలేదు, జా.నకి పతి కాగలనని ఆ.నా.డు
ఆనా.డు ఎవరూ. అనుకోనిదీ., ఆనాడే ప్రజలకు నిజమైనది
ఆ రామాయణం…మన జీవన పారాయణం


Original
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ… ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం… మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు

చెలి మనసే శివధనుసైనది… తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు… గెలువనిది ఏది..?
ఒక బాణము ఒక భార్యన్నది… శ్రీరాముని స్థిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే… సిరులన్నీ నావి
తొలి చుక్కవు నీవే… చుక్కానివి నీవే
తుది దాకా నీవే… మరుజన్మకు నీవే

ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ
జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు

సహవాసం మనకు నివాసం… సరిహద్దు నీలాకాశం
ప్రతి పొద్దు ప్రణయావేశం… పెదవులపై హాసం
సుమసారం మన సంసారం… మణిహారం మన మమకారం
ప్రతీ రోజు ఒక శ్రీకారం… పరవశ శృంగారం
గతమంటే నీవే… కథకానిది నీవే
కలలన్నీ నావే… కలకాలం నీవే
ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ

రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది… ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం…మన జీవన పారాయణం

లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా
లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా
Veturi, Ilayaraja, balu, Susheela

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని, రాజకుమార్, శోభన్ బాబు, అంబిక, జయసుధ, వేటూరి, ఇళయరాజా, బాలు, సుశీల

Janaki Kalaganaledu ramuni sati song parody, Raja Kumar, Sobhan Babu, Ambika, Jayasudha  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,966,202; 104 తత్వాలు (Tatvaalu) and views 231,422
Dt : 09-Oct-2022, Upd Dt : 09-Oct-2022, Category : Songs
Views : 422 ( + More Social Media views ), Id : 1573 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : janaki , kalaganaledu , ramuni , sati , parody , rajakumar , sobhan , ambika , jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content