ప్రభుత్వం మాట విని, పోలీసులు, డాక్టర్లు, ఇతరుల కు శ్రమ తగ్గిస్తూ, ఇంట్లో ఉండండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,097,496; 104 తత్వాలు (Tatvaalu) and views 237,852.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం అంటే మాటలు కాదు. అందరం బరువు పెరుగుతాము తిని తొంగుంటే. వ్యాయామం కావాలి కొంతైనా, అలాగే ధ్యానం చేయాలి.

బయట భయం కాబట్టి. కనీసం తేలిక ఆసనాలను ప్రయత్నం చేయండి. పోయిన జూన్ లోనే, ముందు చూపుతో దీని గురించి చర్చించాము. ఉచిత వ్యాయామం ఎలా చేయాలి ఇంటి పట్టు న, ఆసనమే తేలిక.

నడుము లు కదలాలి, పొట్ట కు ఒత్తిడి రావాలి, నరాలలో కదిలిక ఉండాలి. మనసు నిశ్చలంగా ఉండాలి, నిరాశ నిస్రృహలు రానీయకూడదు.

బరువు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బరువు తో పాటుగా, రోగాలు కూడా పెరుగుతాయి. జాగ్రత్తలు సుమా. సందేహం ఉంటే, శిష్యులు ను అడగడం మరువద్దు.


దయచేసి బుల్లి సూక్ష్మ కరోనా ను ఇంటికి తేవద్దు. సంస్కారం కలిగిన తను కూడా, చేయి పట్టుకుని పిలవని దే రాదు గాక రాదు. కాబట్టి, ఇంటి పట్టునే, నమ్ముకున్న మన కుటుంబం కు అండగా ఉండండి. పోలీసులు కూడా, బయట వచ్చిన వారికి, తగిన రాచ మర్యాద లు, చేయడం చూస్తున్నాము.

మాస్క్, గ్లౌజులు, నిండు దుస్తులు వేసుకుని, వీలైనన్ని సార్లు సబ్బు తో చేతులు కాళ్ళు కడగండి. వీలైతే 2 సార్లు స్నానం. మన శనివారం వ్రతాల లిస్టు లో కొన్నిటితో, రోగనిరోధక శక్తిని పెంచండి.

ప్రభుత్వం మాట విని, పోలీసులు కు, ముఖ్యంగా డాక్టర్లు నర్సులు ఇతర మనుషులు కు శ్రమ తగ్గిస్తూ, హయిగా ఇంట్లో ఉండండి. ఆసుపత్రిలో అత్యవసరం అయిన వారికి, వృద్ధులు కు ఖాళీ వదలాలి.

బీపీ, షుగరు లేదా ఇతర జబ్బులు ఉన్న వారు, అసలు బయటకు రావద్దు. వారికి రిస్క్ ఎక్కువ. ఇంట్లో లేదా పక్కన వాళ్ళ తో, కావలసినవి తెప్పించుకోండి.

ఇంట్లో రోజు మొత్తం, జీవిత భాగస్వామి ని లేదా పిల్లల ను భరించడం, కొంతమంది కి కష్టమే. సర్దుకోవాలి పుస్తకాలు టీవీ వార్తలు తో వేరు గదుల్లో ఉండి అయినా, ఇంకొన్ని రోజులు తప్పదు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది కదా. మానసిక ధైర్యం కోల్పోవద్దు.

రామాయణ భారత గీతలు, బైబిల్, ఖురాన్ ఇప్పుడు అయినా చదవండి. బోర్ కొడితే మన వెబ్సైట్ లో లోకం తీరు, తత్వాలు ఉన్నాయి కూడా తేట తెలుగు లో మన ఊరు తేలిక సంభాషణ పదాలతో ఉన్నాయి చూడండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,097,496; 104 తత్వాలు (Tatvaalu) and views 237,852
Dt : 25-Mar-2020, Upd Dt : 25-Mar-2020, Category : General
Views : 962 ( + More Social Media views ), Id : 441 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid 19 , stay at home , reduce risk for others , yoga , reading purana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content