లోకేష్ - తమిళ నాడు బోర్డరు లో జిల్లా ఎమ్మెల్యే కారులో పట్టబడ్డ షుమారు 5 కోట్ల డబ్బు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,605; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

జిల్లా మంత్రి గారు మీద వార్తలు వస్తున్నాయి, తమిళ నాడు బోర్డరు లో కారులో పట్టబడ్డ, షుమారు 5 కోట్ల హవాలా ధనం, ఆ కారు మీద ఉన్న జిరాక్స్ స్టిక్కర్, జిల్లా మంత్రి లేదా ఎమ్మెల్యే గారిది అని ఉంది అన్నారు ముందు. తమిళ వార్తలు మరియు మంత్రి గారి వివరణలు వీడియోలో వినండి.

ఆ తర్వాత, కాదు ఇంకో ఎమ్మెల్యే గారిది అని ఇంకొకరు, వారు కంప్లైంట్ కూడా ఇచ్చారు స్టిక్కర్ వాడినందుకు. ముందు అబ్బాయి కూడా ఉన్నారు అన్నారు, తర్వాత అనుచరులు అన్నారు, తర్వాత ఇంకెవరివో అని పుకార్లు.

అంత ధైర్యంగా ఎమ్మెల్యే స్టిక్కర్ వాడారు అంటే, ఆంధ్రా లో మాత్రం పట్టుబడలేదు ధైర్యముగా అక్కడ దాకా వెళ్ళారు అంటే, మరి వారి బాక్ గ్రౌండ్ పెద్దగా నే ఉండవచ్చు కదా గుసగుసలు.

జిల్లా మంత్రి గారు కూడా వెంటనే, వివరణ ఇచ్చారు బాధ పడ్డారు ఖండించారు. ఇవి అసత్య ఆరోపణలు అని, వాటిని లోకేష్ ఉమా లాంటి దేశం నేతలు, ఇవి నిజం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు. తలచుకుంటే, ఇంకా జిల్లా లో అందరూ తెదాపా ఎమ్మెల్యేలు ను లాగేసిన, పార్టీ ఖాళీ అవుతుంది అని హెచ్చరించారు. విచారణ చేసి, నిజాలు నిగ్గు తేల్చాలి అన్నారు.

మంత్రి గారు, మన నవరత్నాలతో మనము పేరు తెచ్చుకుని, మన 150 సీట్లు మరలా తెచ్చుకుంటే మంచిదికదా, బయట ఎమ్మెల్యేలతో మనకు పని ఏమి, అనవసర తల నొప్పులు తప్ప, అని ప్రజల మాట.

ఒంగోలు బంగారం జ్యూయలరి వ్యాపారి ఒకరు, ధనం నాదే, మంత్రికి ఎమ్మెల్యే పార్టీ నాయకులు కు సంబంధం లేదు అని ముందుకు వచ్చారు, తగిన కాగితాలు చూపించి, తెచ్చుకుంటాను అని చెపుతున్నారు.

కాని కరోనా సమయములో అన్ని వ్యాపార కొట్లు మూసేసి ఉంటే, ఎలా బంగారము కొనడానికి వెళ్ళారు? పోలీస్ పాస్ ఉందా? ఉంటే ఎమ్మెల్యే స్టిక్కర్ చూసి ఇచ్చారా? ఒంగోలు నుంచి వెళడానికి, చెన్నై రిజిస్త్రేషన్ కార్ ఎలా దొరికింది? దొరికితే, జిల్లా ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా అంటించారు? చూసిన వాళ్ళు గమ్మున ఎలా ఉన్నారు? మధ్యలో పొలీస్ చెకింగ్ లేదా? అని జనము చెవులు కొరుక్కుంటున్నారు.

2 లక్షల కన్నా ధనం చేతిలో ఉండకూడదు అని తెలిసి, అంత ఎలా తీసుకెళ్ళారు? ఆంధ్రా లో ఏ చెక్ పోస్ట్ లో కూడా, ఎలా పట్టుకోలేదు? అతను కూడా, కార్పొరేటర్ గా ఏకగ్రీవముగా ఎన్నికైన అనుచరుడే అంటున్నారు, మరి నిజాలు తెలియాలి.

మరి చివరకు ఎటు తేలుతుందో చూడాలి, నిజాలు ఎప్పుడూ బయటకు రావు. అబద్ధాలు ఊళ్ళు తిరుగుతాయి. గత ప్రభుత్వం లో విషయాలు ఇప్పుడు, ఇప్పుడు విషయాలు వచ్చే ప్రభుత్వం లో బయటకు వస్తాయి.

కానీ దైవం ముందు అన్ని లెక్క లో ఉంటాయి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,605; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093
Dt : 16-Jul-2020, Upd Dt : 16-Jul-2020, Category : General
Views : 863 ( + More Social Media views ), Id : 599 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district mla , balineni , balu , nara lokesh , uma , 5 crore cash , mla sticker , ongole , tamil nadu border
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content