పాటతో పరమార్ధం - మంగళ హారతులే చేకొనవే - జై సంతోషి మాత - కనన్ కౌశల్, ఆశిష్ కుమార్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,103; 104 తత్వాలు (Tatvaalu) and views 226,388.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Mangala Haratule - Jai Santhoshi Maa - Kanan Kaushal, Ashish Kumar, Anita Guha, Bharat Bhushan, Rajani Bala

माई तो अरती उतारु रे संतोषी माता की (Mai Toh Aaratee Utaru Re Santoshee Mata Kee) - जय संतोषी माता - कानन कौशल, आशीष कुमार, अनिता गुहा, भारत भूषण, रजनी बाला

In our Hindu tradition, there is a tradition of offering Arathi (Harati) to the God and Goddesses. Arathi is also given when a married son or daughter arrives, when they win something and get a cup. And this Arathi should learned. Instead of Santoshi Mata, any other deity name can be used in this song. For example Vasavi, Sharada, Parvati.

మన హైందవ సాంప్రదాయములో, దేవీ దేవతలకు హారతి ఇచ్చే సాంప్రదాయం ఉన్నది కదా. పెళ్ళి కొడుకు కూతురు వచ్చేటప్పుడు, ఏదైనా గెలిచి కప్పు సాధించుకుని వచ్చేటప్పుడు కూడా హారతులు ఇస్తారు. మరి ఈ హారతి పాటి నేర్చుకుంటారు కదూ. సంతోషి మాత బదులు, ఇంక ఏ దేవత మాట పెట్టుకుని అయినా, ఈ పాట పాడ వచ్చును. ఉదాహరణకు వాసవి, శారద, పార్వతి.

మంగళ హారతులే చే.కొనవే., సంతోషి మా. తల్లి. 2
మంగళ హారతులే చే.కొనవే.
జై జై సంతోషి మాతా, జగదాంబ ॥4॥

క్రుపా మమతా రసముల పా.లవెల్లి, ఆ. చూపే - మాతా నీ చూపే.,
మనోరంజకమై.న విలా.సమేగా, ఆ రూపే - మాతా నీ రూపే.,
కోరి చేశామే మాతా, మాన్యమైన నీ నోమే 2
ఇలా నిరంతరం 2 దయామయి ధ్యా.నమే నా గానమ్మే - మాకు గానమ్మే.
హోయ్ సంతోషి వేదం, శ్రావ్యమైన నాదం 2
సాగేటి నాదాలే., హో పదే పదే మ్రోగేను జేజేలే. ॥మంగళ॥

సదా భక్తులతో నిం.డే, లో.కమాత మం.దిరమే - మాతా మందిరమే.
ఇదే ఈ జగతిలో.న, కైలా.సమైన మం.దిరమే. - మతా మందిరమే.
జననీ మంజీర నాద, స్వరాలు పలికే మందిరమే 2
మన కోసమే 2 వరా.ల మందా.రమైన మం.దిరమే., మాతా మం.దిరమే,
హోయ్ నోములతో, పూజలతో, మైమరిచే పాటలతో 2
సేవించుకుంటామే, నీ పాదములే సేవించుకుంటామే ॥మంగళ॥  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,103; 104 తత్వాలు (Tatvaalu) and views 226,388
Dt : 27-Feb-2024, Upd Dt : 27-Feb-2024, Category : Songs
Views : 91 ( + More Social Media views ), Id : 2039 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Mangala , Harathule , Haratule , Arathi , Jai , Santhoshi , Maa , mata , Santoshi , Kanan , Kaushal , Ashish , Kumar , Anita , Guha , Bharat , Bhushan , Rajani , Bala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content