Our Universal/ Jagamanta family - Power of Association జగమంత కుటుంబం మనది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,930,318; 104 తత్వాలు (Tatvaalu) and views 230,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Spiritual, Moksha, Vaksuddi – Simple Sadhana every week - Know Ourselves

జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం - మనల్ని తెలుసుకుందాం

Power of Association
బలమైన మానసిక శక్తుల కూడిక

Birds of same feather
ఒకే లక్ష్య/ గూటి పక్షులు/ ఆత్మలు/ మనసులు
One goal/ nesting birds/ souls/ minds

Your Opinion Matter, it will prove that we are not in slavery of Arishadvarg and Ashtavyasan
అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం లేదు అని మన జవాబు/ అభిప్రాయం చెప్పాలి

నిస్వార్ధ సామాజిక చైతన్య సేవ
Selfless social consciousness service

మరి మీరూ కలసి నడుస్తారా, మనల్ని మనం తెలుసుకోవడంలో, మన కుటుంబమును పిల్లలను సంస్కారవంతముగా తీర్చిదిద్దుకోవడానికి, భవిష్యత్ కష్టాలు తగ్గింపునకు?

And will you walk together, in knowing ourselves, to educate our family and children, to reduce future difficulties?

* Every Weekend from 4 to 7 pm, for 3 hours, similarly other days also at least 30 min based on availability, Sanatana Dharma campaign, cultivation of children, humanity, practice of Arishadvarg Ashtavyasana mental control, giving hope for the future to the elderly parents, this social consciousness divine child service - words, photos, songs, articles, message campaign in social media, in status, as well as in sending to few people God's offspring

* 14+ yrs - free pictures/ videos/ publicity to encourage 800 traditional events/ small businesses/ visiting places

* Purification effort/ encouragement – Vak (Talk), Writing, Mind/ Manasik, vocal and health purification/ cleaning

* Listening to others problems for hours and giving them confidence/hope for the future

* Encouraging others to liberate them from the Panchabhut (5 elements) training of future results

- Good speech writing in mother tongue
- Reminding/ Bringing Sanatana Dharma values ​​into practice through more than 400 songs, poems and hymns and by 1700 articles about various good things
- Increase in Gratitude Credibility with the service of living Gurus (old parents) of own superior house, than the above year only support Guru planet

* ప్రతి వారాంతం మధ్యాహ్నం 4 నుంచి 7 దాకా, 3 గంటల సమయం, అలాగే ఇతర రోజులలో వీలును బట్టి కనీసం 30 నిమిషాలు, సనాతన ధర్మ ప్రచారం, పిల్లల సంస్కార పెంపకం, మానవత్వం, అరిషడ్వర్గ అష్టవ్యసన మానసిక నియంత్రణ సాధన, ముదుసలి తల్లి తండ్రులు కు భవిష్యత్తు పై ఆశలు కలిగించే, ఈ సామాజిక చైతన్య దైవ సంతాన సేవ - మాటలు, ఫోటోలు, పాటలు, కధనాలు, సందేశ ప్రచారం సోషల్ మీడియాలో, స్టేటస్ లో, అలాగే ఓ పదిమంది దైవ సంతానం కి పంపడం లో

* 14+ సంవత్సరాలు - 800 సాంప్రదాయ ఈవెంట్‌లు/చిన్న వ్యాపారాలు/సందర్శన స్థలాలను ప్రోత్సహించడానికి ఉచిత చిత్రాలు/వీడియోలు/ప్రచారం

* శుద్ధి ప్రయత్నం/ ప్రోత్సాహం - వాక్సుద్ది, వ్రాత, మనసు, గాత్ర మరియు ఆరోగ్య శుద్ది

* ఇతరుల సమస్యలను గంటల తరబడి విని, వారికి భవిష్యత్ నమ్మకం/ ఆశ కలిగించడం

* ఇతరులను ప్రోత్సహించడం,భవిష్యత్ ఫలితాల పంచభూతాల శిక్షణ నుండి విముక్తికి
- మాత్రుభాష తెలుగు లో 1700 పై దాకా మంచి మాటల కధనాల రాత
- 400 పై దాకా వచ్చి రాని రాగాలతో పాటలు పద్యాలు శ్లోకాల ద్వారా సనాతన ధర్మం విలువలు ఆచరణ గుర్తు కు తేవడం
- పైన ఉన్న సంవత్సర గురు గ్రహం కన్నా, మేలైన ఇంటి సజీవ గురువుల సేవతో క్రుతజ్ఞత విశ్వసనీయత పెంపొందించడం  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,930,318; 104 తత్వాలు (Tatvaalu) and views 230,249
Dt : 25-May-2023, Upd Dt : 25-May-2023, Category : General
Views : 375 ( + More Social Media views ), Id : 1764 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Universal , Jagamanta , family , Power , Association , Birds , feather , goals , souls , minds
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content