People say dont talk politics, headache, time waste- Parents, in-laws, relatives, friends, victims? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,052; 104 తత్వాలు (Tatvaalu) and views 226,459.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

స్పందన - రాజకీయాలు మాట్లాడం, తలనొప్పి, సమయం వృధా అని ప్రజలు అంటున్నారు - మరి తల్లిదండ్రి, అత్తమామ, బంధువు, స్నేహితులు అందరూ బాధితులే?

Response - People say, dont talk politics, headache, time waste - Then Parents, inlaws, relatives, friends are all victims?

*స్పందన - ఏమండీ, ఎక్కువ మంది, మేము రాజకీయాలు మాట్లాడము, తలనొప్పి, సమయం దండగ, అంటారు. మరి వారి అమ్మ నాన్న, అత్త మామ, బంధువులు, స్నేహితులు అందరూ, ఆ రాజకీయాలకు బలి అవుతుంటే, వీరు మాత్రం మాట్లాడము అనడం, మంచి చెప్పము అనడం, తప్పించుకు తిరగడం, సంస్కారమా? వీరి పూజలకు అర్ధం ఉందా?*

*Response - Well, most people say, we don't talk about politics, it's a headache, it's a waste of time. And if their parents, inlaws, relatives, and friends are all victims of that politics, they say we don't speak, they don't say good things, they turn away, is it culture? Is their worship meaningful?*

ఉన్నది ఉన్నట్లుగా, నీతి నిజాయితీలతో, చెప్పలేనప్పుడు, ఇంకా వారికి, వారి తల్లి దండ్రుల పెంపక సంస్కారానికి అర్ధం ఏముంది? వీరు మాత్రు మూర్తి, మాత్రు భూమి, మాత్రు భాష ద్రోహులు అంటే తప్పా? వీరి పిల్లలకు, ఇంక సంస్కారం, ఎలా నేర్పుతారు? రాజకీయం గురించి మాట్లాడాలి అని, పురాణాల ఉదాహరణ ఉంటే చెప్పగలరు.

What is the meaning of the upbringing of their parents when they can't say it as it is, with integrity and honesty? Are they traitors to Matru Murti, Matru Bhoomi, and Matru Bhasa? How will their children be taught more culture? If you have the example of Puranas, you can say that you should talk about politics.

జవాబు - ఇప్పుడు మన చుట్టూ, వాట్సాప్ లో రీడ్ రిసీప్ట్ ఉంచలేని, చాటు గుణ కపట నాటక 2 నాల్కల, మానసిక బలహీనులు ఉన్నారు. ఇంక మంచి విషయాలు, పెద్ద విషయాలు, వారి నుంచి ఆశించవచ్చునా? రేపు వారి జీవితాలలో, అదే కపట నటన సంఘటనలు వస్తాయి అని తెలుసు. కానీ రావణ దుర్యోధనులుగా, మూర్ఖముగా, అదేదో గొప్ప పని లాగా భావిస్తారు.

Answer - Now around us, there are hide guna kapat natak 2 words, mentally weak people, who can't keep read receipt on WhatsApp. Can we expect better things, bigger things, from them? Knowing that tomorrow in their lives, the same hypocritical acting events will occur. But as Ravana Duryodhana, foolishly, thinks that it is a great work.

మంచి వారు, నోరు ఎత్తక పోబట్టే, చెడ్డ వారు రాజ్యం ఏలుతున్నారు. మన కాలేజీ పిల్లలు, చెడు సావాసాలకు అలవాట్లకు తొందరగా లొంగిపోతున్నారు. మనల్ని ముదుసలి తనములో, ఒంటరిగా, నిర్దయగా వదిలేస్తున్నారు. మనకు అదే తగిన శిక్ష, ఎందుకంటే, మనము మంచిని వినము, చెప్పము, సమర్ధించము, ప్రచారం చెయ్యము. మరి మన పిల్లలకు మంచి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ నేర్చుకోవాలి? మన పిల్లలకు మంచి చెప్పడం వస్తే, సమాజానికి చెపుతాము కదా?

The good ones, if they don't raise their mouths, the bad ones ruling the kingdom. Our college kids are quickly succumbing to bad habits. We are being left alone, helpless, in our old age. That is a fitting punishment for us, because we do not listen, speak, support, propagate good. And where can we find good for our children? Where to learn? If we can say good things to our children, we will say them to the society, right?

రాజకీయాలు సమయం వ్రుధా అనే వారు, సోషల్ మీడియాలో, ఓటీటీ సినిమాల్లో, ఆసుపత్రిలో రోగాలతో కూడా సమయం వ్రుధ చేస్తున్నారు అని ఒప్పుకోలేరు. అమ్మ నాన్న, అత్త మామ, బంధువులు, స్నేహితులు అన్న బంధం ఉంటే, వ్రుద్దాశ్రమాలు, అనాధ శరణాలయాలు ఎందుకు పెరుగుతున్నాయి?

Those who say politics is a waste of time cannot accept that they are wasting their time in social media, OTT movies and even with diseases in the hospital. If there is a bond of parents, inlaws, relatives and friends, then why are orphanages and ashrams increasing?

వీరు మాత్రం మాట్లాడము అనడం, మంచి చెప్పము అనడం, తప్పించుకు తిరగడం, సంస్కారము కాదు. వీరి పూజలకు అర్ధం లేదు. ఎందుకంటే, రాముని, క్రిష్ణుని కొలుస్తూ, వారు చేసిన పనులు, మేము మాత్రం చెయ్యము, ధర్మం నిలబెట్టడానికి అంటున్నారు కదా.

They don't talk, don't say good things, turn away, it's not culture. Their worship has no meaning. Because they say that we will not do the things done by Rama and Krishna, to uphold Dharma.

క్రిష్ణుడు, ఎందుకు పాండవుల కౌరవుల మధ్యలో ఉన్నారు? ఎందుకు రాయబారానికి వచ్చారు? రాముడు ఎందుకు, రాక్షస సైన్యాలను చంపారు? హనుమంతుడు క్షణములో సీతను తెస్తారు కదా? శివ, ఆదిశక్తి, గణేష్, సుబ్రమణ్య స్వాములు, రాక్షసులతో ఎందుకు యుద్దం చేసారు? అంటే, వీరు దేవుని గుణ గణాలు ఆచరణలో చూపరు. తమ పిల్లలకు మంచి నేర్పరు.

Krishna, why stand between Pandavas and Kauravas? Why went to the rayabaram? Why did Rama kill the demon armies? Hanuman brings Sita in an instant, right? Why did Lord Shiva, Adishakti, Ganesh, Subramanya fight with the demons? That is, they do not show the attributes of God in practice. They do not teach good to their children.

ఉన్నది ఉన్నట్లుగా, నీతి నిజాయితీలతో, చెప్పలేనప్పుడు, ఇంకా వారికి, వారి తల్లి దండ్రుల పెంపక సంస్కారానికి అర్ధం లేదు? మానసికముగా, మరణించిన మనసులు. వీరు మాత్రు మూర్తి, మాత్రు భూమి, మాత్రు భాష ద్రోహులు కాబటే అమ్మ భాషలో రాయలేరు, పాడలేరు, ముదుసలి తల్లి సేవ దగ్గర ఉంచి సేవ చెయ్యలేరు.

When, as it were, morally honest, unspeakable, yet to them, their parents' upbringing made no sense? Mentally, dead minds. They are traitors to Matru Murthy, Matru Bhoomi, and Matru Bhasha, so they cannot write or sing in Mother's language, nor can they keep their old mother near for seva.

దయచేసి మారండి ఇప్పుడే. పంచభూతాల శిక్షణ మొదలు పెడితే, ఇక ఆగడం లేదు. Please change now. Once Panchabhuta training starts, there is no stopping.

మేము మంచి వారిని ప్రోత్సహిస్తున్నాము. మంచి వ్యక్తిగా మరియు ఆచరణాత్మక భక్తుడిగా, మీరు మీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి కూడా మీ మాత్రు భాషలో ఆంగ్లం (తెలుగు కాకపోతే) తో పాటుగా వ్రాయాలి మరియు నిజం చెప్పాలి.

We encourage good people. As a good person and practical devotee, you should also write in mother tongue along with English (if not Telugu) and tell truth about your state political situation.

మీకు నచ్చితే వివరణ వాస్తవమైనదైతే, మేము మీ పేరు మీద, ప్రచురిస్తాము. లేదా పేరు లేకుండా ప్రచురిస్తాము. మనం సత్యాన్ని దాచిపెడితే, మన తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలు ఇలాగే దాస్తారు. పంచభూతాల శిక్షణ మనం పొందుతాం.

If you like we will publish on your name if explanation is genuine. or publish without name. If we hide truth, our parents, partner, children will hide the things in the same way. We will get punishment by Panchabut.

మీకు అనుకూలంగా చెప్పినా, వివరణ ఉండాలి కదా, మీ గుణం బట్టి. Even if it is said in your favor, there should be an explanation, depending on your quality/ guna.

ఇప్పుడు మాకు మామ వెన్నుపోటు, బాబాయి గుండెపోటు ఇష్టం. మా ఇళ్ళల్లో, వ్యాపారం ఉద్యోగం లో, కూడా పెద్దలు చిన్నలు భాగస్వామి, అలానే వెన్నుపోటు గుండెపోటు తో, పై పైకి వచ్చాం, కోట్లు వెనకేసాం, అప్పులు కుప్పలు, అది మాకు కలిసివస్తుంది అంటే, కాదు అనేది ఏముంది?

Now we like uncle's backstabbing and babayi heart attack. In our homes, in our business jobs, even adults children and partners are , with backstabbing and heart attacks, we have come/grown up like that, we have crores behind, we have piles of debts, so it will give benefit for us and we support it - if you say like this, why can't we accept it?

మీ వంశ సంస్కారం మీదే కదా. ఎవరికోసమో మన అభిప్రాయాలు మారవు, మారము కదా. అలా నిజాయితీగా రాక్షసులు గా ఉన్నది ఉన్నట్లు గా చెబుదాం. కపటం నాటకం 2 నాల్కల ధోరణి తో, రాక్షసులు కన్నా నీచం ఎందుకు?

Your culture is yours. Y(O)ur opinions do not change for anyone, we don't change. Let's honestly say that like demons. Hypocritical Drama 2 words is worse than demons, why we have to be below of rakshasa?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,052; 104 తత్వాలు (Tatvaalu) and views 226,459
Dt : 18-Mar-2024, Upd Dt : 18-Mar-2024, Category : Politics
Views : 101 ( + More Social Media views ), Id : 2056 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : People , politics , headache , time , waste , Parents , inlaws , relatives , friends , victims
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content