Rahul - Farmer Protests - 3 laws Content Intent, hum do humare do, 3 options - Eng/ Telugu - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2020 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2055 General Articles and views 1,782,235; 104 తత్వాలు (Tatvaalu) and views 216,793.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Best brilliant speech with examples about farmer protests, Great change with Rahul way of explain issues. Modi should rethink about the 3 laws and giving full control to the business folks.

Yesterday, in his speech, the Prime Minister said that the opposition is talking about protests, but the opposition is not talking about, the content and intents of agricultural laws - But today Congress MP Rahul Gandhi gave good explanation about 3 laws issues -

1. Content of the first law is - any person can buy any amount of grains, vegetables, fruits, anywhere in the country. You can buy as much as you want to buy. If there is unlimited purchasing in the country then who will go to the mandis?

Who will go and buy from the mandis, then the content of the first law is to abolish the mandis, its goal is to eliminate the mandis.

2. The second law is that the big industrialists can store as much grain, as much as fruit, as much as vegetables as they want. The second law is the abolition of the Essential Commodities Act. The second law is to allow unlimited hoarding in the country.

The second law is the abolition of the Essential Commodities Act. The second law is to allow unlimited hoarding in the country.

3. The content of the third law is - when a farmer goes before the biggest industrialist of India and asks for money for his grain, for vegetable, for his fruit, he will not be allowed to go to court.

Years ago, family planning had a slogan - hum do, humare do. If we talk about the intents of the laws - just like Corona comes in another form, the same slogan has come in another form.

Today, four people run this country - hum do, humare do. This government is the government of hum do, humare do.

Whose loss will it be? It will be a loss of the cart vendors, of the small traders, of millions of people who work in the mandis.

The intent of the second law is to help the second friend. It will give the second friend the right to establish a monopoly on the storage of grains, fruits and vegetables in the whole country. The second friend holds 40% of Indias grains.

The Prime Minister says that we have given options. Yes, you have given 3 options.

- First option - Hunger
- Second option - unemployment
- Third option - Suicide

The backbone of this country is farmers, labourers, small traders. The purpose is to break this backbone into pieces and give it to the two friends.

Farmers will lose their livelihood, they will not get the right price. The shop of small shopkeepers will be closed, only two people will run this country 'Hum Do Aur Humare Do.

మోదీకి రాహుల్ కౌంటర్ - కంటెంట్ ఇంటెంట్, మేమిద్దం మాకిద్దరు, రైతు సాగు చట్టాలు, శ్రద్ధాంజలి

2 న్నర నెలలకు పైగా, రైతన్న రోడ్డు మీద ఢిల్లీలో, రోడ్ మీద పడుకుంటూ అన్నము తింటూ ఉన్నది అందరికీ తెలుసు, ఎన్నో చర్చలు విఫలము అయ్యాయి. ఆ 3 చట్టాలు తీసేయమని, వ్యాపారస్తుల చేతిలో, మా మెడ వద్దు అని చెపుతున్నారు.

ఈ రోజు పార్లమెంట్ లో అద్భుతముగా తెలివిగా కాంగ్రెస్స్ ఎంపీ రాహుల్ గాంధి ప్రసంగించారు. చలోక్తులతో చతురతతో, 3 చట్టాల సమస్యలను, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మోదీ ఉద్దేశ్యాలను మరియు మిత్ర వ్యాపారుల ఉద్దేశ్యాలను కడిగిపారేసారు, ఒక్కొకటిగా ఉదాహరణలిస్తూ. మోదీ గారు మరలా ఆలోచన చెయ్యాలి, వ్యాపార సామ్రాజ్యానికి పూర్తి అధికారం ఇవ్వకుండా ఆపాలి. చదవండి ఆయన మాటలు, వినండి ఆయన ప్రసంగము. మంచి ఎవరు చెప్పినా వినాలి, లోతు ముందు చూపుతో ఆలోచన చెయ్యాలి.

రైతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు, అంటే 2 నేలలు గా ఆందోళన ఎందుకు ఇబ్బందులు చెప్పకుండా అని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచిత్రమైన రీతిలో బదులు ఇచ్చార్. కేవలం 3 మాటల్లో, కొత్త వ్యవసాయ చట్టాల కంటెంట్ (విషయం), దాని వెనకున్న ఇంటెంట్‌(ఉద్దేశం) ను, కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు, అధికార ఎంపీల అరుపులు మధ్య.

ముందు కంటెంట్ గురించి - 1. మొదటి చట్టం - ఒక వ్యక్తి, దేశంలో ఎక్కడైనా ఎంతైనా పంటను కొనొచ్చని. అంతిమంగా ఇది ప్రభుత్వ మార్కెట్ యార్డులు(మండీ)లను ఖతం చేస్తుంది. 2. రెండో చట్టంతో బడా వ్యాపారులు పెద్ద మొత్తంలో పంటను స్టోరేజ్ చేసుకోడానికి, ఇష్టమొచ్చినప్పుడు అమ్ముకోడానికి వీలు. దీనితో నిత్యావసర సరుకుల చట్టం ఖూనీ అయిపోతుంది. 3. మూడో చట్టం, రైతులకుండే హక్కుల్ని కలరాస్తుంది. అంటే, బడా కంపెనీలు మద్దతు ధర చెల్లించని పక్షంలో, రైతులు న్యాయస్థానాలను పోలేరు.

ఇక ఇంటెంట్ గురించి - మేమిద్దరం, మాకిద్దరు.

దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం, గతములో ‘మేమిద్దం - మాకిద్దరు' అనే నినాదం ఉండేది. కరోనా వేర్వేరు రూపాల్లో వచ్చినట్లుగానే, ఆ పాత నినాదాలు కూడా, ఇప్పుడు కొత్త రూపుతో.

ప్రస్తుతం మోదీ, మేమిద్దం మాకు ఇద్దరు, అనే విధానాన్ని ఆచరిస్తున్నారు. మన దేశాన్ని కేవలం 4 వ్యక్తులు పాలిస్తున్నారు. మేమిద్దం - మాకిద్దరు నినాదంలో, ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లేమిటో, దేశ ప్రజలందరికీ తెలుసు.

సాగుచట్టాల్లో మొదటి చట్టం ఉద్దెశ్యం(ఇంటెంట్) - పంటలన్నీ ఒక మిత్రుడి చేతికి అందజేయడం. దాంతో రైతులు, కూలీలు, చిన్న దాకాణదారులు తీవ్రంగా నష్టపోతారు. ఇక రెండో చట్టం ఉద్దెశ్యం, రెండో మిత్రుడికి దేశంలో ఫుడ్ స్టోరేజీపై, నియంత్రణ మోనోపలి వచ్చేస్తుంది. 40 శాతం పంటలు, ఆ 2 వ్యక్తుల చేతుల్లోకే వెళతాయి.

సాగు చట్టాల అమలుపై నిర్బంధం లేదని, 3 ఆప్షన్లు ఇచ్చానని ప్రధాని మోదీ చెప్పారు. నిజమే ఆయన దేశానికిచ్చిన మూడు ఆప్షన్లు -ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు.

నిజానికి మోదీ, మేమిద్దరం-మాకిద్దరు పాలసీ పాతదే, 2016 లో నోట్ల రద్దు నిర్ణయంతోనే, ఆయనా పాలసీకి శ్రీకారం చుట్టారు. పేద ప్రజల డబ్బులు మొత్తాన్ని లాగేసుకుని, బ్యాంకులకు తరలించి, తన వాళ్లయిన ఆ 4 వ్యక్తులకు లబ్ది చేకూర్చాడు. నోట్ల రద్దుతో చిరువ్యాపారులు దెబ్బతిన్నారు.

ఆ వెంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) తీసుకొచ్చారు. ముందూ వెనకా లేకుండా కరోనా లాక్ డౌన్ విధించి, కోట్ల జీవితాలతో ఆటలాడుకున్నారు.

రైతుల చేతిలో పతనం తప్పదు, వరుసగా తప్పుడు నిర్ణయాలతో పేద, మధ్యతరగతి వర్గాలను దెబ్బతీసిన ప్రధాని మోదీ, ఉపాధి రంగాన్ని నాశనం చేశాడు.

కావాలంటే రాసిపెట్టుకోండి.. చీకటి మయంగా మారిన ఈ దేశ భవిష్యత్తుకు రైతులు టార్చిలైట్లుగా ఉన్నారిప్పుడు.

ఇదే రైతులు.. ఇదే కూలీలు.. ఇదే చిన్నవ్యాపారులు మిమ్మల్ని (బీజేపీ ని) నేలకేసి కొడతాయి. కొత్త సాగు చట్టాలను, కేంద్రం వెనక్కి తీసుకునే దాకా రైతులు తగ్గబోరు అని రాహుల్ గాంధీ అన్నారు.

రెండున్నర నెలల ఉద్యమ కాలంలో సుమారు 200 మంది రైతులు అమరులయ్యారని, వారికి శ్రద్ధాంజలి ఘటిద్దామంటూ, ఒక నిమిషంపాటు సభలో మౌనం పాటించారు.

విపక్ష ఎంపీలందరూ, ఆయన వెంటే నిలబడి రైతులకు నివాళి అర్పించారు. ఈ చర్యను తప్పు పడుతూ, బీజేపీ సభ్యులు, గట్టిగా నినాదాలు చేశారు.

 
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2055 General Articles and views 1,782,235; 104 తత్వాలు (Tatvaalu) and views 216,793
Dt : 11-Feb-2021, Upd Dt : 11-Feb-2021, Category : Politics
Views : 859 ( + More Social Media views ), Id : 970 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rahul gandhi , best speach , farmer protests , support , 3 laws , content , intent , hum do humare do , 3 options
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content