పాపములు వెంట్రుకల యందు ఆశ్రయించి ఉంటాయి, తలనీలాలు సమర్పణ - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,870,008; 104 తత్వాలు (Tatvaalu) and views 225,267.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనము మోహం లో లేము అని లేదా మోహము తగ్గించుకునేందుకు, తలనీలాలు పూర్తిగా లేదా కనీసం ఇంచె ఉండే మిలటరీ కటింగ్ చేయించుకోవాలి, తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా.

ఇంచె కన్నా తక్కువ ఉంచాలి అన్నా లేదా తలనీలాలు పూర్తిగా సమర్పించాలి అంటే, ప్రాణం పోయినట్టు గా బాధ పడేవారు, గందరగోళం చేసేవారు, మన చుట్టూ చాలా మంది ఉన్నారు.

మరలా మరలా వచ్చే తల నీలాలు లేదా గడ్డం మీద, అంత ప్రేమ అభిమానం వ్యామోహం ఉంటే, ఇంక దైవాన్ని ఎలా పొందుతాం, కృష్ణా?

అందం మనసులో ఉండాలి, రంగు రూపం ధనం లో కాదు, రామా.

బట్టనెత్తి వారిది త్యాగం కాదేమో, బలవంతంగా దేవుడు లాగేసిన, మోహం లో ఒక భాగం మాత్రమే అనుకోవాలేమో.

మహిళలు అయినా, అప్పుడు అప్పుడు త్యాగం చేసి నీలాల మోహం వదలాలి. లేకపోతే తమ భర్త లూ, బిడ్డలూ మోహం లో నే ఉంటారు కదా, వారి కోసమైనా తప్పదు.

సర్వ సంగ పరిత్యాగులకు ఇది వర్తించదు, వారికి జడలు గడ్డాలు అన్ని ఉండవచ్చు, ఎందుకంటే వారు అన్ని సుఖ సంతోషాలను వదిలేసారు కాబట్టి.

గురువు గారు ఏమి చెప్పారో చూడండి :

మనకి పాపములు వెంట్రుకలయందు ఆశ్రయించి ఉంటాయి. ఆ పాపములను తీసి వేయడము కొరకు, కలియుగములో ప్రతి దానికి డబ్బుతోనే ముడి కనక, ఎవరూ ఏమీ ఇవ్వనవసరము లేకుండా, మన ప్రమేయములేకుండా, మనము ప్రత్యేకముగా పెంచాలి అనే, అవసరము లేకుండా, తనంత తాను పెరిగేది, భగవంతుని క్రుప చేత ఉండే వెంట్రుకలు అడిగారు.

ఆ వెంట్రుకల మొదళ్ళను ఆశ్రయించి పాపములు ఉంటాయి. వేంకటాచలము వెళ్ళి, స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నంత మాత్రము చేత, వారి శరీరమునకు పట్టి ఉన్న, పాప రాశి తొలగిపోతుంది. అందుచేత వేంకటాచల క్షేత్రమునకు ఆ ప్రాశస్త్యము ఉన్నది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,870,008; 104 తత్వాలు (Tatvaalu) and views 225,267
Dt : 08-Feb-2020, Upd Dt : 08-Feb-2020, Category : Devotional
Views : 1349 ( + More Social Media views ), Id : 323 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sins at hair
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content