తిరుపతి లేదా అన్ని అస్సెంబ్లీ పార్లమెంటు ల బీజేపీ, సోషల్ పేజీ దుస్థితి - స్ధానిక సమస్యలు లేవు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,787; 104 తత్వాలు (Tatvaalu) and views 230,155.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మోదీ, అమిత్ షా, నడ్డా, సునీల్, వీర్రాజు గార్లు, కేంద్ర పార్టీ మరియు రాష్ట్ర నాయకులు, దయచేసి చర్యలు తీసుకోండి, మార్పులు తీసుకు రండి, పార్టీని బతికించండి ప్లీజ్.

తిరుపతి పార్లమెంటు బీజేపీ శాఖ, సోషల్ పేజీ దుస్థితి చూడండి ఒక సారి. మనం ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి, మోదీ గారికి బహుమతి ఇద్దాం అనుకుంటే, ఇక్కడ ఎంత ఘోరంగా ఉందో చూడండి, మన క్రమశిక్షణ గల పార్టీ సోషల్ మీడియా. BJP Tirupati Parliament, BJP Chirala Assembly, BJP Prakasam, BJP Bapatla Parliament.

ఇదే కదా ప్రధమ కారణం, మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సారీ ఓడిపోవడం కు. మొన్న చీరాల ఫేస్బుక్ పేజీ గురించి పంపాము సాంపుల్ గా, రాష్ట్రం మొత్తం సరిచేస్తారని, కానీ ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు దాకా. కబట్టి తిరుపతి పేజీ మరియు ఇతర అస్సెంబ్లీ పార్లమెంట్ పేజీలు ఇలాగె ఉంటాయి స్థానిక సంస్యల గురించి మాట్లాడకుండా.

జులై దాకా అన్ని పోస్ట్ లు తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా లో చూసాము. కనీసం ఒక్క పోస్ట్ అయినా, స్ధానిక సమస్యలు మీద వివరణలు, ధర్నా లు, స్ధానిక నాయకులు పేర్లు ఫోటోలు నంబర్లు ఉంటాయి అని, కానీ ఏమీ లేవు.

అంటే చీరాల అసెంబ్లీ పేజీ ఏ దుస్థితి లో ఉందో, తిరుపతి పార్లమెంటు పేజీ అదే పరిస్థితి లో ఉంది. ఉన్న పోస్ట్ లు అన్ని రాష్ట్ర లేదా కేంద్ర నాయకులు గురించి మాత్రమే ఉంది.

అంటే స్ధానికంగా జనాభా ను, వీరు మనుషులు గా గుర్తించరా? మరి సమస్యలు ధర్నా లు ఫోటోలు ఏవి? మన స్ధానికంగా ఉన్న నాయకులు, ప్రజలకు ఎలా తెలుస్తారు? దయచేసి, అన్ని అసెంబ్లీ పార్లమెంటు నాయకులు కు సోషల్ మీడియా ట్రైనింగ్ ఇచ్చి, స్ధానిక సమస్యలు పెట్టమని చెప్పగలరు.

కనీసం నిన్న జరిగిన, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు తదితరులు తిరుపతి లో జరిగిన కార్యక్రమంలో ఫోటోలు తో అన్నా, తిరుపతి సోషల్ మీడియా శుభారంభం చేయమని చెప్పగలరు.

వరుసగా నెలలుగా, స్ధానికంగా సమస్యలు కార్యక్రమం లో ఫోటోలు పెడితేనే, జనం గుర్తు పట్టి, ఓట్లు వేస్తారు.

భజనతో సీనియారిటీ తో నమ్మకం తో పదవులు పొందడం వేరు. ప్రజల మనసులో నిలిచి గెలిచి, ఎమ్మెల్యే ఎంపీలు అవడం వేరు. ఇది చాలా శ్రమ కష్టం తో కూడి , ఆ తర్వాత మాత్రమే ఫలితాలు.

దయచేసి, తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు కు, ఇప్పుడు నుంచే సోషల్ మీడియా లో స్ధానిక నాయకులు ప్రచారం చేస్తారని ఆశిస్తున్నాము. తిరుపతి లో ఓడితే, కేవలము మన నాయకుల నిర్లక్ష్యము అశ్రద్ద తప్ప, ఇంకేమీ కాదు అని మనకు ముందే తెలుసు.

దయచేసి మార్పులు తెచ్చి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ ని బతికించండి.

మోదీ, అమిత్ షా, నడ్డా, సునీల్ గారికి తిరుపతి బహుమతిగా కష్టపడి ఇస్తారు కదూ. ఎప్పుడూ లా , రాష్ట్ర స్ధాయిలో కబుర్లు చెప్పకుండా. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,787; 104 తత్వాలు (Tatvaalu) and views 230,155
Dt : 12-Nov-2020, Upd Dt : 12-Nov-2020, Category : Politics
Views : 800 ( + More Social Media views ), Id : 809 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tirupati , bjp , andhra , assemblies , parliament , social media , page plight , no local issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content