Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
అందరూ ఇప్పుడు, వాట్సప్ లో, స్టేటస్ మారుస్తున్నారు అంట తరచుగా. అక్కడ నే వారి, మనోగతం కుటుంబ ఆరోగ్య అవసర విషయాలు, మనం వెళ్లి వెంటనే చూడాలంట. నిర్లక్ష్యం, బద్దకం ఏ స్ధాయికి వెళుతున్నాయో, చూడండి. అయితే, అసలు నేను ఏమి చెప్పను అనే వారికన్నా, వీరు నయమనే చెప్పాలి.
మేము మనుషులు గా, ఇతరులను గుర్తించము, మిమ్మల్ని గౌరవించి మీకు ఫోన్ లో మాటలు ఎటూ లేవు, వాట్సప్ మెసేజ్ కూడా, నేరుగా పంపే సమయం తీరిక అవసరము, మాకు లేదు. ఇష్టం అయితే, మా స్టేటస్ చూడండి, కష్టం అయితే మానుకోండి.
ఇవే మా విలువలు, బంధాలు, మర్యాద. మా పిల్లలు కు ఇంక, ఎంత మర్యాద తెలుసో, మీకే తెలుసు కదా. మా ఇంట్లో పిల్లి పిల్లలు పెట్టింది, చెట్టు కు కాయ కాసింది, ఎవరో పంపిన ఫోటో పెట్టాను, రంగు వేయని జుట్టు ఎలా ఉంది? శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ కూడా ఇక్కడనే అందరికీ, ఒక్కొక్కరికి బొట్టు పెట్టి ఉండదు అండోయ్, తర్వాత మమ్మల్ని అనోద్దు.
ఆలస్యం చేసిన, ఆశాభంగం, మధ్యాహ్నం ఇంకో ఫోటో స్టేటస్ మారుతుంది, సుమా. వెంటనే చూస్తే చూడు, లేకపోతే మీ ఖర్మ అంటున్నారు.
మా ఇంట్లో మనుష్య మానసిక బంధాల బంధువులు విలువ ఇంతే. ఇక స్నేహితులు మరియు బయట వారితో, మాకు పని లేదు. మేమింతే. మనం, వారందరి స్టేటస్ చూసి, కొత్త విషయాలు తెలుసుకోవాలంట.
మనం నేరుగా మనిషి ని గౌరవించి పంపితేనే, చూసే సమయం లేదు అంటున్నారు చాలా మంది మరియు సమాధానాలు లేవు సుమీ.
ఇంకా ఎన్ని వింతలు, విశేషాలు చూడాలో, రాబోయే రోజుల్లో.
అందుకే కరోనా రెండో సారి, మూడోసారి కూడా రెడీ అవుతున్నాయి. శివ శివా!
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,485,330; 104 తత్వాలు (Tatvaalu) and views 266,857
Dt : 02-Dec-2020, Upd Dt : 02-Dec-2020, Category : General
Views : 889
( + More Social Media views ), Id : 832
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
whatsapp ,
status ,
late ,
delayed ,
disappointed ,
later ,
another ,
photo ,
status
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments