Election Winners should not be leaders and business - should be Sattva Guna people and democracy - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2113 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2148 General Articles and views 2,143,146; 104 తత్వాలు (Tatvaalu) and views 240,315.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఎన్నికలలో గెలవాల్సింది, నాయకులు మరియు వ్యాపారం కాదు - సత్వ గుణ ప్రజలు మరియు ప్రజాస్వామ్యం గెలవాలి - Election Winners should not be leaders and business - should be Sattva Guna people and democracy - Dos చేయండి Donts చేయకూడనివి* - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

మీడియా పక్షపాతముతో ఎప్పుడూ ఒక వైపే ఉండి, ఇతర నాయకులపై విషం కక్కకూడదు. పసుపు, బులుగు మీడియా, విషం చిమ్ముతూ, అబద్దాలు పంచుతున్నది. అందరు నాయకుల మరియు ప్రజల, చెడు గుణాలను, తప్పులను మాత్రమే ఎత్తి చూపాలి. సరి చేసుకునే ఆలోచన ఇవ్వాలి. అలాగే అందరు నాయకుల మంచిని పొగడాలి.

Media should never side with bias and poison other leaders. Yellow, bulugu media, spewing poison and spreading lies. Only the bad qualities and faults of all leaders and people should be pointed out. Give an idea to fix it. Also praise the goodness of all leaders.

రేపు గెలిచిన నాయకుని మేము పొగుడుతాము, పసుపు, బులుగు అయినా. వెర్రి జనానికి కావాల్సింది నక్క, పులి, పాము మాత్రమే అని నిరూపించినందుకు. పూజలు యాగాలు వ్రతాల కు అర్ధం లేదు అని సాక్ష్యం కు. రేపు మన ముదుసలి బతుకు నరకం అని అందరికీ తెలిపినందుకు.

We will praise the leader who wins tomorrow, be it yellow or blue. For proving that all a crazy crowd needs is a fox, a tiger and a snake. To testify that worships, yaga and vrata have no meaning. For telling everyone that tomorrow is hell for our old age.

మన 5 ఏళ్ళ భవిష్యత్ మంచి చెడు నిర్ణయం, మన 5 నిమిషాల ఓటుతో. 5 ఏళ్ళు చేసే యాత్రల, యాగాల, పూజల, దానాల, సంతర్పణల, మంచి పనులూ/ సెవల ఫలితం, మనకు 5 నిమిషాల ఓటుతో రాబోతుంది, ఉచితముగా రాబోతుంది, ఇది నిజం.

Our 5-year-old future, good or bad, with our 5-minute vote. The result of 5 years of yatras, yagas, pujas, donations, offerings, good deeds/ seva, will come to us with a 5 minute vote, will come for free, this is true.

ఇంకో కరోనా, త్సునామీ, భూకంపం, యాక్సిడెంట్లు, యువత మత్తు మందు, వెన్నుపోటు, గుండెపోటు, ద్రోహాలు, అన్నిటికి ముగింపు, కొనసాగింపు, మన చేతిలో ఉన్నాయి. వాటికి బలి అవుదామా? బలి చేద్దామా మన కుటుంబాన్ని? లేదా బాధ్యత గల తల్లి గా, తండ్రిగా కాపాడదామా?

Another Corona, Tsunami, Earthquake, Accidents, Youth Drug, Backstab, Heart Attack, Betrayals, the end, the continuation, is in our hand. Shall we be a sacrifice to them? shall we sacrifice our family? Or should we save as a responsible mother and father?

ధర్మాన్ని/ ప్రజాస్వామ్యాన్ని చేతలలో రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఎంతమందిమి, మన పిల్లలకు సంస్కారం నేర్పాము, మనల్ని ముదుసలి వయసులో దగ్గర పెట్టుకుని దేవతలుగా చూస్తారు అని గట్టిగా చెప్పగలమా? మన ముదుసలి తల్లి దండ్రులు మన సౌకర్యాలతో, మన దగ్గర ఉన్నారా? ఆత్మ విమర్శ చేసుకుందామా? మన కూతుర్ని నక్క, పులి లేదా పాము గుణ వ్యక్తికి ఇవ్వగలమా?

If we protect and save Dharma/ Democracy, it saves us. How many of us, can we assert that we have taught our children culture, that they treat us like gods in our old age? Are our older parents with us, with our comforts? Self-criticism? Can we give our daughter to a fox, a tiger or a snake guNa person?

నక్క, పులి, పాముకు ఓటేస్తే, మన కుటుంబము బలి అవుతుంది, పైన చెప్పిన ఏదో ఒక కారణానికి, పాప ఫలితముగా. అయ్యో మా సంతానం/ కుటుంబం/ బంధం ఎందుకు బలి అయ్యిందో అని దొంగ ఏడుపులు, వారిని వెనక్కి తీసుకు రావు.

If we vote for a fox, a tiger or a snake, our family will become a victim, for any of the reasons mentioned above, as a result of sin. Alas, the cries of the thief, why our children/ family/ relation were sacrificed, will not bring them back.

ఎందుకంటే, 5 ఏళ్ళ పాపం, మనము నిర్లక్ష్యముగా బద్దకముతో ధనం వర్గం అవసరం అవకాశం కు అమ్ముడుపోయి, నక్క పులి పాము కి ఓటు వేసాము. మన గొయ్య మనమే తీసుకున్నాము. అందుకే మనము ఆవుకి ఓటు వేయాలి.

Because, 5 years sin, we recklessly sold ourselves to the opportunity of the needy class and voted for the fox, tiger, and snake. We took our own pit. That's why we should vote for the cow.

నక్క పులి పాము తప్ప, ఓటు వేయడానికి ఇంకో మార్గం లేదా? ఉంది, ఆవుకి మాత్రమే ఓటు, ఆవు లేకపోతే, నోటా కు ఓటు వెయ్యి.

Is there no other way to vote except the fox tiger snake? Yes, Vote for only cow, if cow not available, vote for NOTA.

లేదు మేము నక్క పులి పాము కే ఓటు వేస్తాము, పాపం భరిస్తాము అన్నప్పుడు, ఏమి చెయ్యాలి?

No, we will vote for the fox, the tiger, the snake, and bear the sin, what should we do?

వీటిలో ఏది మనకు తొందరిగా తేలికగా, పతనము చేస్తుంది? ఏది మనల్ని ఎక్కువ కాలం, రాచి రంపాని పెట్టి, భయబ్రాంతులను చేసి, అయోమయములో పడేసి, మన జీవితం ముగిస్తుంది, అంతం ఆరంభం తెలీకుండా?

Which of these makes us fall easily and quickly? What makes us so long, so anxious, so fearful, so confused, that our life ends, without knowing the beginning of the end?

నక్క పాము చాలా డేంజర్ అని చదివాము కదా, గత కధనాలు లో. అవి ఎప్పుడు, ఎలా, నక్కి, చాటు గా వచ్చి, పతనము చేస్తాయో తెలీదు. కాబట్టి, ఆలోచన చేసి, ఓటు వెయ్యండి. పుణ్యం సంపాదించండి, తెలికగా, ఉచితముగా. మీ మరియు అందరి జీవితాలను కాపాడుకోండి.

We have read that fox snake is very dangerous, in previous articles. We don't know how they hide and come and attack us. So, think and vote. Earn puNya, smartly, for free. Save your and others lifes.

ఎన్నికలలో గెలవాల్సింది, కొద్ది మంది క్షేమం కోరే, కోట్ల బాంక్ బాలన్స్ ఉన్న, రజో తమో గుణ నాయకులు మరియు వారి బినామీ వ్యాపారం కాదు. అందరి క్షేమం కోరే, తక్కువ బాంక్ బాలన్స్ ఉన్న, సత్వ గుణ ప్రజలు మరియు ప్రజాస్వామ్యం గెలవాలి.

Elections are to be won, not by a few welfare seeking, crore bank balance, Rajo Tamo Guna leaders and their benami businesses. A well-being of all, low bank balance, sattva guna people and democracy should win.

Do's చేయండి

1. Always be in queue and wait for your turn
ఎల్లప్పుడూ క్యూలో ఉండండి మరియు మీ వంతు కోసం వేచి ఉండండి
2. Always maintain peace in and around the polling station
పోలింగ్ స్టేషన్ మరియు చుట్టుపక్కల ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచండి
3. show your photo id card as prescribed by the ECI
ఎలక్షన్ కమీషన్ సూచించిన విధంగా మీ ఫోటో ఐడీ కార్డ్‌ను చూపండి
4. Follow instruction on How to Vote
ఎలా ఓటు వేయాలో సూచనలను అనుసరించండి
5. Show courtesy to the polling team which is facilitating your vote
మీ ఓటును సులభతరం చేస్తున్న పోలింగ్ బృందానికి మర్యాద చూపండి
6. After casting vote, come out, quietly
ఓటు వేసిన తర్వాత, నిశ్శబ్దంగా బయటకు రండి

Don'ts చేయకూడనివి

1. Do not accept bribe for vote. It is an offence
ఓటు కోసం లంచం తీసుకోవద్దు. ఇది నేరం
2. Do not impersonate someone else. It is an offence.
వేరొకరిలా నటించవద్దు. ఇది నేరం.
3. Do not cause any disturbance in the poll process. You may land up in prison
పోల్ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దు. మీరు జైలులో పడవచ్చు
4. Do not cause damage/ tamper with poll material. You may land up in Prison.
పోల్ మెటీరియల్‌తో నష్టం/ తారుమారు చేయవద్దు. మీరు జైలులో పడవచ్చు.
5. Do not obstruct the polling team, election duty. You may land up in Prison.
పోలింగ్ బృందాన్ని, ఎన్నికల డ్యూటీని అడ్డుకోవద్దు. మీరు జైలులో పడవచ్చు.
6. Do not litter/spit in and around polling station. It is an offence.
పోలింగ్ స్టేషన్‌లో మరియు చుట్టుపక్కల చెత్తను/ఉమ్మివేయవద్దు. ఇది నేరం.
7. No camera, cell phone, fire, weapon
కెమెరా, సెల్ ఫోన్, అగ్ని, ఆయుధం కలిగి ఉండకూడదు.

No voter to be left behind. ఏ ఓటరు ను వదిలి వేయకూడదు, అందరితో ఓటు వేయించాలి బాధ్యత గా, మన అందరి భవిష్యత భద్రత కోసం.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2148 General Articles and views 2,143,146; 104 తత్వాలు (Tatvaalu) and views 240,315
Dt : 12-May-2024, Upd Dt : 12-May-2024, Category : Politics
Views : 300 ( + More Social Media views ), Id : 2101 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : None , above , NOTA , good , candidate , Assembly , Parliament , election , Winners , leaders , business , election , Sattva , guna , people , democracy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content