ఆంధ్రా ప్రతిపక్ష నాయకులు, తోటి తెలంగాణ ప్రతిపక్ష నేతల కార్యక్రమాలను చూసైనా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,140,690; 104 తత్వాలు (Tatvaalu) and views 240,215.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆంధ్రా లో తెదేపా బిజెపి జనసేన ప్రతిపక్ష నాయకులు కూడా, తోటి తెలంగాణ ప్రతిపక్ష నేతల కార్యక్రమాలను చూసైనా (కింద వార్త చూడండి), ప్రజోపయోగ పనులు, తమ నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టాలి. ఎల్లకాలం లైవ్ జూమ్ మీటింగ్ లు, సుధీర్ఘ ఉపన్యాసాలు సరిపోవు. తెలంగాణా బీజేపీ, చాలా దూకుడుగా ప్రభుత్వ సమస్యలపై, ప్రజలకు అండగా ఉంది.

అది ప్రభుత్వం కు కూడా మంచిది, తప్పులు సరిచేసుకోవడానికి. అధికార పక్ష నాయకులు కూడా పలు ప్రాంతాలను సందర్శించడం మొదలు పెట్టి పీపీఈ కిట్లు వాడుతూ, అక్కడ ఆసుపత్రిలో మన ప్రభుత్వం తరపున జరుగుతున్న పనులు సేవలు, సోషల్ మీడియా లో గొప్పగా పెట్టవచ్చు ను.

మేము కూడా ప్రకాశం జిల్లా, అన్ని శాఖల అధికారులు ను, పంచాయతీ ఈవో, ఎమ్మార్వో, మున్సిపల్ కమీషనర్ నుంచి జిల్లా అధికారులు దాకా, సోషల్ మీడియా లో, ప్రభుత్వ పధకాల అమలు, సమాచారం పెట్టమని ఎన్నోసార్లు విన్నవించాము. పోలీసు డీఎస్పీ, సీఐలు ను కూడా కోరాము.

అలా పెడితే, ప్రజలే జరుగుతున్న తప్పులు చెబుతారు, వెంటనే సరిచేయవచ్చు. జగనన్న ప్రభుత్వ, ఖ్యాతిని గొప్పగా పెంచవచ్చు. జగనన్న నవరత్నాలు కు, ప్రభుత్వ అధికారులు పరంగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయవచ్చును, ప్రజలకు విశ్వాసం పెంచవచ్చును.

వార్త - తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను ఈ నెల 20 న సందర్శించాలని, అఖిలపక్ష నేతలు నిర్ణయించారు.

అక్కడ సేకరించిన సమాచారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నివేదికల రూపం లో, సమర్పించాలని తీర్మానించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష నేతల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,140,690; 104 తత్వాలు (Tatvaalu) and views 240,215
Dt : 16-Aug-2020, Upd Dt : 16-Aug-2020, Category : General
Views : 878 ( + More Social Media views ), Id : 652 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , opposition , leaders , watch , follow , programs , telangana , opposition , leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content