Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Anjanadri - Hanuman - Teja Sajja, Amritha Aiyer, Varalaxmi
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
We should at least be servants of our older parents, if we are devotees of Rama Anjaneya. Hanuman offered himself perfectly as a servant and devotee to the divinity of Rama's goodness, who visited from Ayodhya.
మనము కనీసం తల్లి దండ్రులకు సేవకులు గా ఉండాలి, రామ ఆంజనేయుని భక్తులమైతే. అయోధ్య నుంచి వచ్చిన, రాముని మంచితనానికి దైవత్వానికి, హనుమంతుడు తనను తాను సేవకుని గా భక్తునిగా పరిపూర్ణముగా సమర్పించుకున్నారు.
Can we, who leave our parents in old age, become servants of God or other good human beings? Will our arishadvarga ashtavyasana slavery lead us to the good side? But the fox tiger snake guna have many followers as servants, carrying their sins.
ముదుసలితనములో తల్లి దండ్రులను విడిచే మనము, దేవునికి లేదా ఇతర మంచి మానవులకు, సేవకులము కాగలమా? మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం మనల్ని మంచి వైపు నడిపిస్తుందా? కానీ నక్క పులి పాము బుద్దులకు, సేవకులుగా ఎంతో మంది అనుచరులు ఉన్నారు, వారి పాపం మోస్తున్నారు.
Today let's sing the song from the new movie Hanuman released in 2024. Such producers and directors are rare. This song tells about the birth of Hanuman and the leela of Hanuman who swallowed the sun. This story takes place when Indra strikes with the Vajrayudham, the blood drop useful for a human birth. It seems that you sing Anjaneya song with devotion and let everyone hear it.
2024 లో విడుదల అయిన కొత్త సినిమా హనుమాన్ లో పాట ఈ రోజు పాడుకుందాం. ఇలాంటి నిర్మాత, దర్శకులు ఉండటం అరుదు. ఈ పాట హనుమంతుని జననము గురించి చెపుతూ, సూర్యునే మింగబోయిన హనుమాన్ లీలలను చెపుతున్నది. ఇంద్రుడు వజ్రాయుధం తో కొట్టినప్పుడు, రక్త బిందువే, మానవ జన్మకు చేరి, ఈ కధ జరుగుతుంది. మీరూ భక్తిగా ఆంజనేయుని పాట పాడి అందరికీ వినిపిస్తారు కదూ.
+ + +
అంజనాద్రి పై సంతతి కొరకై, అహో రాత్రములు తపస్సు చేసే
వానర కేసరి, కేసరి కులసతి కడుపు పండగా..
జనించినాడొక అసమా.న, భలోద్బదుడు సంయుతుడూ..
అంజనా సుతుడూ… పవన నందనుడూ..
అరుణ కిరణముల ఉదయాగ్నిని కని
అది పండిన తియ్యని పండనుకొని
సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే.
అది దేహం మాటున రవిమరుగై, జగము చీకటై పోగా..
అది అమరేంద్రుడు గమనించి, తన ఐరావత మధిరోహించి
ఆంజనేయుని సమీపించి, తన వజ్రాయుధమును విసరగా
అది పవన నందనుని హనుముని తాక, చిందిన రక్త బిందువే.
విద్యుత్ వేగంతో ధరణీ స్థలి, గంగ కడలిలో చొచ్చి
గంగ కడలి అట్టడుగున గల, శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట
కాలక్రమమున ఘనీభవించి, హనుమ రుధిర మని గని యై
హర్హత గల ఒక సహృదయుని కై,
నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం,
నిరంతనిశ్చల నిరీక్షణం, వర్ష సహస్రక నిరీక్షణం
Song name :- Anjanadri; Singer :- Sai charan Bhaaskaruni; Movie :- Hanuman; Lyrics :- Siva Shakthi Datta; Music :- GowraHari
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2252 General Articles and views 2,543,342; 104 తత్వాలు (Tatvaalu) and views 272,092
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments