అన్నమయ్య - నానాటి బతుకు నాటకము - నాగార్జున, సుమన్, రమ్యకృష్ణ, కస్తూరి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,371; 104 తత్వాలు (Tatvaalu) and views 225,748.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అన్నమయ్య ఆణిముత్యాలలో ఇదొక ముత్యం, మానవ జీవిత సత్యం ఎంత బాగా చెప్పిందో చూడండి.

నానాటి బతుకు నాటకము, చివరకు కావాల్సింది కైవల్యము. చిన్నప్పటి నుంచి, అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు దూరంగా ఉండి, మానసిక నియంత్రణ లేనిదే అది సాధ్యం కాదు. పుట్టడం నిజము, పోవుట కూడా నిజం, ఈ మధ్యలో జరిగేది అంతా నాటకం, అందుకే ప్రాపంచిక బ్రమలలో మునగకు జీవితం వ్రుధాచేసుకోకు అని పెద్దలు చెప్పారు.

అహంకారముతో అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలకు బానిసలమై, ప్రాపంచిక బ్రమలలో నే ఆనందం వెతక్కుంటూ, మనము మాత్రం ధనము ఆస్తులు సౌకర్యాలు పదవుల సంపాదనలో, ఆత్మను అభిమానం ను చంపుకుని విలువలు విడిచి, పాపాలు బంధాలు పెంచుకుని, పుణ్యాలు తెంచుకుని, పిల్లల సంస్కార బాధ్యత విడచి, ముదుసలి వయస్సులో అవమానాలతో కుంగి క్రుశించి, అసలు దైవ కైవల్యమును వదిలేస్తున్నాము.

అంటే, మరుజన్మలో ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఇంతకన్నా ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ, అతి తక్కువ సౌకర్యాలు సుఖాలతో కదా.

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము..నాటకము..

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని, నా.టకము
యెట్టనెదుట కలదీ, ప్రపం.చము
కట్ట గడపటిది, కైవల్యము..

కుడిచే దన్నము, కోక చుట్టెడిది
నడ మంత్రపు పని, నాటకము
వొడి గట్టుకొనిన వుభయ, కర్మములు
గడి దాటినపుడె, కైవల్యము

తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము, నాటకము
యెగువనె శ్రీ, వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది, కైవల్యము

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Annamayya - Nanati Batuku natakamu - Nagarjuna, Suman, RamyaKrishna, Kasturi

Movie: Annamayya, Cast: Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu, Ananth, Kasturi, Roja, Directed By: K. Raghavendra Rao, Music By: M. M. Keeravani, 1997.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,371; 104 తత్వాలు (Tatvaalu) and views 225,748
Dt : 16-Oct-2022, Upd Dt : 16-Oct-2022, Category : Songs
Views : 636 ( + More Social Media views ), Id : 1583 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : annamayya , nanati , batuku , natakamu , nagarjuna , suman , ramyakrishna , kasturi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content