Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. చేపట్టి మమ్ము గావు శ్రీ నరసింహా నీ
శ్రీ పాదములే దిక్కు శ్రీ నరసింహా||
చెలగు వేయి చేతుల శ్రీనరసింహా
చిలికేటి నగవుల శ్రీనరసింహా
సిలుగులేని మంచి శ్రీనరసింహా నీ
చెలి దొడెక్కించుకున్న శ్రీనరసింహా ॥
క్షీరసముద్రము వంటి శ్రీనరసింహా దైత్యు
జీరిన వజ్రపు గోళ్ళ శ్రీనరసింహా
చేరి ప్రహ్లాదుని మెచ్చే శ్రీనరసింహా
చేరు దేవతలు నిన్ను శ్రీనరసింహా ॥
శ్రీవనితతో మెలగు శ్రీనరసింహా
చేవదీరె నీ మహిమ శ్రీనరసింహా
శ్రీవేంకటాద్రిమీది శ్రీనరసింహా సర్వ
జీవదయాపరుడవో శ్రీనరసింహా ॥
Annamayya Sankeertana, chepatti mammu gavu, Sri Narasimha
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,214; 104 తత్వాలు (Tatvaalu) and views 225,742 Dt : 04-Jan-2023, Upd Dt : 04-Jan-2023, Category : Devotional
Views : 390
( + More Social Media views ), Id : 1684 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
annamayya ,
sankeertana ,
chepatti ,
mammu ,
gavu ,
sri ,
narasimha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments