బాపట్ల పార్లమెంటు - కొత్త జిల్లా శాఖలు - ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు పై ఒత్తిడి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1617 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1652 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం లో, ప్రస్తుతం ప్రశాంతంగా ఉండగలిగేది, కేవలం బాపట్ల ఎమ్మెల్యే కోనా గారు మాత్రమే. ఎందుకంటే, అన్ని అవే వస్తాయి, ఒకవేళ బాపట్ల అసెంబ్లీ, కొత్త జిల్లా కేంద్రం గా వస్తే. ఈ మంత్రిని నాయకులను కలవాల్సిన పని లేదు.

కానీ మిగతా అస్సెంబ్లీ నియోజకవర్గాలు అంటే చీరాల, పర్చూరు, అద్దంకి, సంత నూతలపాడు, వేమూరు, రేపల్లె అసెంబ్లీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు కు, అసలైన ఒత్తిడి ఇప్పుడు మొదలు అయ్యింది. తమ చేతగాని తనం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం లేదా చక్కటి పనితీరు ప్రజలకు అభివృద్ధి కి అండ, వారి వారి అసెంబ్లీ ప్రజలు నిశ్శబ్దం గా గమనిస్తూ ఉన్నారు.

విలేఖరుల ప్రయత్నమే గానీ, ఫలితాలు మా చేతిలో లేవని ఉండవని, అందరికీ తెలుసు.

మా జగనన్న ఇచ్చిన పాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు, ఎందుకు మన అసెంబ్లీ స్ధాయికి అందలేదు? కనీసం ఒక జిల్లా కార్యాలయం, అన్నా తీసుకుని రాలేకపోయావు అని ప్రజలు అడిగితే, రేపు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు జవాబు చెప్పాలి.

తెదేపా ఎమ్మెల్యేలు అయినా కూడా అంతే కదా, జిల్లా కోర్టు లేదా ఇంకోటి కావాలి, ముఖ్యమంత్రి గారి వికేంద్రీకరణ లో భాగంగా, ఏం సాధించారు? అని అడుగుతారు.

ప్రకాశం గుంటూరు కలెక్టర్ లకు, మంత్రులకు, మీరు అర్జీ లు ఇచ్చారా విన్నపాలు చేసారా? స్ధానికం గా ధర్నా ఉపవాస దీక్షలు, కనీసం గంటైనా చేశారా?

ప్రభుత్వం దృష్టికి, మీ ప్రజల ఆశలు తీసుకుని వెళ్ళారా? మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి, అని ఆ అసెంబ్లీ ప్రజలు, రేపు పంచాయతీ లేదా ఇతర రాబోయే ఎన్నికల్లో నిలదీస్తారు కదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1652 General Articles, 61 Tatvaalu
Dt : 11-Dec-2020, Upd Dt : 11-Dec-2020, Category : Politics
Views : 553 ( + More Social Media views ), Id : 850 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bapatla , parliament , district , dept , pressure , assembly , mlas , ycp , leaders , chirala , parchur , addanki , vemuru , repalle
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content