Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి ప్రభుత్వములో జరుగుతున్న, అభివ్రుద్ది కార్యక్రమములు మరియు కరోనా జాగ్రత్తలు, జిల్లా కలెక్టర్ ద్వారానే, ప్రజలకు సోషల్ మీడియా లో తెలియచేయబడతాయి.
మంచి అధికారి ఎప్పుడు కూడా, ప్రజలను పేపర్ కొనండి, అందులో మా చర్యలు జాగ్రత్తలు చూడండి అనరు. తమ సోషల్ మీడియా లో అన్ని జాగ్రత్తలను, అభివ్రుద్ది కార్యక్రమములు సమాచారము, ఉచితము గా అంద చేస్తారు, తమ జిల్లా ప్రజలను, ప్రభుత్వాన్ని మరియు ఉద్యోగమును ప్రేమిస్తూ. వారి అభిమానము, వారి ప్రజల మీద ఎలా ఉందో, చూద్దాము, వివరముగా.
ఆంధ్రా లో ఉన్న మీ జిల్లా, మంచి బాధ్యత గలిగిన అధికారులు పనులు వివరాలు, ప్రజలతో ఎలా సోషల్ మీడియా లో పంచుకుంటున్నారో, ఈ కింద వివరాలలో చూడండి.
వారి వారి జిల్లా ప్రజలను, ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ ప్రణాళికలను, ముఖ్యమంత్రిని గౌరవిస్తున్న, ఆంధ్రా జిల్లా కలెక్టర్ల జాబితాను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇతర కలెక్టర్లు చంద్రన్న ప్రభుత్వం వరకు, తమ వివరాలను పద్దతిగా అప్డేట్ చేసారు. కాని వారు జగనన్న ప్రభుత్వంలో ఎటువంటి నవీకరణలు చేయలేదు, చేసేది కూడా ఆపేసారు. అంటే, వారు ప్రజల గోడు పట్టని అధికారులు, అన్న అభిప్రాయము ప్రజలలో వస్తుంది కదా.
చంద్రబాబు గారు కూడా, తాను ప్రవేశ పెట్టిన, సోషల్ మీడియా సమాచార వ్యవస్థ, పనిచేయడం లేదు అని, మన తన ప్రజలకు సమాచారం చేరడం లేదని, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా, వారూ అడగడం లేదు. ప్రజలకు మీడియా కు ఉపయోగం కాబట్టి, బిజెపి, జనసేన కూడా అడగాలి కదా.
జిల్లా కలెక్టర్ బదిలీ తో మరియు మంచి ప్రభుత్వ మరియు ప్రజల సహాయక బాధ్యత గలిగిన, మనసున్న కలెక్టర్‌ను పొందడానికి, ఇది మంచి ఉదాహరణ.
జిల్లా స్థాయి అధికారులు, ఎన్నికైన నాయకులను మరియు పధకాలను గౌరవించకపోతే, వారి సమాచారాన్ని ప్రజలకు పంచకపోతే, మరి పట్టణ మరియు గ్రామ స్థాయిలో, ఉన్న అధికారుల గురించి ఆలోచించండి, వారూ ప్రజలకు తెలియచేస్తారా? దయచేసి మీ జిల్లాకు సహాయపడండి, మీకు తెలిసిన నాయకులు లేదా అధికారులతో మాట్లాడి.
తండ్రి లాంటి కలెక్టరు గారు ఇలా ఉంటే, ఇక మిగతా శాఖల సమాచార దుస్తితి, జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు, ఎలా ఉంటుందో ఊహించండి.
ఇక్కడ తెలిపిన జిల్లాలకు, మీకు తెలిసి కొత్త లేదా మార్చబడిన లింక్ లు ఉంటే, ఇవ్వగలరు. బ్రాకెట్ లో ఇవ్వబడినది, చివరిసారిగా, ఫేస్బుక్ లో సమాచారము ఇచ్చిన నెల, సంవత్సరము.
ఇందులో తప్పులు వుంటే చెప్పగలరు, సరి చేద్దాము. ఒకవేళ వేరే లింక్ లు ఉంటే కూడా, తెలియచేయగలరు.
Andhra Best Social Media District |
---|
SNo | District | Name/ Collector IAS | Social Media/ WebSite |
---|
నవీకరిస్తోంది (Latest Updated)- ఉత్తమ సమాచార జిల్లా - కలెక్టర్ (Best Info Collector) |
1 | Krishna | Sri A.Md. Imtiaz | *** |
2 | Guntur | Sri Vivek Yadav | (From May 10, 2020, no updates. Mar 2 2021 new Collector restarted) |
3 | Visakhapatnam | Sri V.Vinay Chand | No Daily updates |
4 | Chittoor | Sri Dr.N. Bharath Gupta | **** |
5 | Kadapa | Sri C. Hari Kiran | *** |
6 | Anantapur | Sri Gandham Chandrudu | *** |
|
ఇటీవల 2019 తర్వాత తిరిగి ప్రారంభమైంది ( After 2019 restarted Updates) |
| | | |
|
2019 లో లేదా తరువాత నవీకరించబడలేదు (చివరిగా నవీకరించబడిన నెల) [ In 2019 or after that, no updates (last updated month) ] |
1 | East Godavari | Sri D. Muralidhar Reddy | (Aug, 2019) (Apr, 2020) |
2 | West Godavari | Sri R Mutyala Raju | (Aug, 2019) |
3 | Prakasam | Sri.P Bhaskar | (Aug, 2019) (Apr, 2020) |
4 | Nellore | Sri. M.V. Seshagiri Babu |
(Jul, 2019) |
5 | Srikakulam | Sri. J. Nivas | (Aug, 2019) |
6 | Vizianagaram | Sri Dr.M.Hari Jawaharlal | (Aug, 2019) |
7 | Kurnool | Sri G.Veerapandian | (Aug, 2019) Collector (Aug, 2019) |
*** Best in best social media
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2273 General Articles and views 2,698,061; 104 తత్వాలు (Tatvaalu) and views 285,004
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments