చక్కనైన ఓ చిరుగాలి Parody మనశ్శాంతి దూరమైన, ప్రేమ సాగరం - రమేష్, నళిని, రాజేందర్, సరిత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,382,986; 104 తత్వాలు (Tatvaalu) and views 257,833.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ప్రేమ అన్నది, మోహం లో ఉన్న, ఎవరికీ అర్ధము కాని ఓ పెద్ద సబ్జెక్ట్. తల్లి దండ్రుల మీద లేని ప్రేమ, ఇంకొకరి మీద ఉంటుంది అంటే, అంత కన్నా పెద్ద అబద్దము ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మల్లెపూవు ఎక్కడైనా సువాసనే, అలాగే ప్రేమ కూడా. మరి అలా కాకుండా, ఒకరి వైపే ప్రేమ అంటే, అది అవసర అవకాశవాదం మాత్రమే. అంటే, వారికి ప్రేమ తెలీదు, నటన కపటం అవసరం అవకాశం స్వార్ధం తప్ప.

అయినా మనకు ఆ గొడవద్దు. ముందు ప్రేమ అంటే, మన మీద మనకే ఉండాలి కదా? మనపై మనకి ప్రేమ ఉంటే, ఆత్మ శుద్ది కూడా ఉండాలి. అది లేకపోతే, తనను తాను పతనం చేసుకుంటాడు. అంటే తన మీద తనకే ప్రేమ లేకపోతే, ఇంకెవరిని ప్రేమిస్తాడు? అదొక బూటకం. కాబట్టి, తనను తాను ప్రేమించని వానికి, మాయలో చిక్కుకుని, తప్పులు చేసుకుంటూ, మనశ్శాంతి కి దూరమౌతాడు.

కాబట్టి మన మనసును మనమే నియంత్రణ లోనికి తెచ్చుకుని, ముందు తను నిర్మలముగా ప్రశాంతముగా ఉండేటట్లు చేసుకోవాలి. అలా చేయాలంటే, మనకు ఏది తప్పో ఎది ఒప్పో తెలియాలి, ధైర్యముగా ఒప్పుకోవాలి, మరలా అదే తప్పు చేయకుండా ఉండాలి. అది తెలిసిన రోజున, ఇంక మనవైపు ఎటువంటి బాధలు రావు, కాబట్టి ఈ ప్రేమ పాటను, మన మనశ్శాంతికి అనుకూలముగా, పేరడీ గా పాడుకుందాము.

రేపు ఉదయం మన చేతిలో లేదు, కాబట్టే, నేడే మన మనస్సు శుద్ది చేసుకుందాము, ఆత్మ శుద్దితో, దేవుని వైపు నడుద్దాం, వచ్చే జన్మ కష్టాలను తగ్గించుకుందాం, సౌకర్యాలను నిలుపుకుందాము.

Parody

చక్కనైన ఓ చిరుగాలి, ఒక్కమాట వినిపోవాలి 2
మనశ్శాంతి దూరమైన [మనం], ఊపిరైన తీయలేము
గాలి, చిరుగాలి, బుద్దిలోతుకు వెళ్ళి, అందించాలి, మనఆ.త్మసందేశం - మొత్తము 2 సార్లు

మూసాము మదిలోని ఆలోచనలు., ఆపాము గుండెల్లో. పూజలను
దారిలేదు చూడాలంటే, మంచినీ.., వీలుకాదు చెప్పాలంటే, వేదనను..
కలతైపోయె.., మన హృదయం.., కరువైపోయె.. ఆనందం..
భవిష్యత్ ఈవేళ., అయిపోయె అంధకారం.. 2
అయిపోయె అంధకారం..
గాలి చిరుగాలి, బుద్దిలోతుకు వెళ్ళి, అందించాలి, మనఆ.త్మసందేశం

మనప్రేమ రాగాలు, కపటమాయె.., కన్నీటి కథలన్ని, ఎక్కువాయె ..
తప్పుల వెనుక మోహమెంత, దాగి ఉన్నదో ..
మనసు వెనుక ద్రోహాలన్ని, దాచుకున్నదో ..
వేదనలే..ల ఈ సమయం.., మార్చే.. శక్తి రేపుదయం
పరుగులు ఆగేను, చింతలన్ని తీరేను 2
చింతలన్ని తీరేను
గాలి, చిరుగాలి, బుద్దిలోతుకు వెళ్ళి, అందించాలి, మనఆ.త్మసందేశం

చక్కనైన ఓ చిరుగాలి, ఒక్కమాట వినిపోవాలి 2
మనశ్శాంతి దూరమైన మనం, ఊపిరైన తీయలేము
గాలి చిరుగాలి, బుద్దిలోతుకు వెళ్ళి, అందించాలి, మనఆ.త్మసందేశం

Original

చక్కనైన ఓ చిరుగాలి, ఒక్కమాట వినిపోవాలి2
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం

మూసారు గుడిలోని తలుపులను,ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను,వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయె నా హృదయం,కరువైపోయె ఆనందం
అనురాగమీవేళ అయిపోయె చెరసాల
అనురాగమీవేళ అయిపోయె చెరసాల
అయిపోయె చెరసాల
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం

నా ప్రేమరాగాలు కలలాయె,కన్నీటి కథలన్ని బరువాయె
మబ్బు వెనుక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం,వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం
ఈ నా ప్రేమసందేశం


Chakkanaina O Chirugali, Prema Sagaram, Ramesh, Nalini, T Rajendar, .
చక్కనైన ఓ చిరుగాలి, ప్రేమ సాగరం తెలుగు సినిమా, రమేష్, నళిని, టి రాజేందర్, సరిత.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,382,986; 104 తత్వాలు (Tatvaalu) and views 257,833
Dt : 28-Sep-2022, Upd Dt : 28-Sep-2022, Category : Songs
Views : 631 ( + More Social Media views ), Id : 1539 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chakkanaina , chirugali , prema , sagaram , ramesh , nalini , rajendar , saritha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content