Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. అమ్మలగన్న అమ్మను ఎన్ని విధాలుగా స్తుతించినా, తనివి తీరదు. మంత్రము మనసును అదుపు చేస్తుంది, తప్పులవైపు మన ద్రుష్టి పోనీయదు, ఇతర శక్తులనుండి కాపాడుకోగలము అని మనకు తెలుసు.
No matter how many ways you praise Goddess Durga Amma, you will not be satisfied. We know that mantra can control the mind, prevent us from looking at bad and protect us from other forces.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే 1
Sarvamaṅgaḷa māṅgalyē śivē sarvārtha sādhakē
śaraṇyē trayambakē dēvī nārāyaṇi namōstutē
మధుకైటభ విద్రావ విధాత్రి వరదే నమః
రూపం దేహి జయం దేహిం యధోదేహి ద్విషో జహి 2
Madhukaiṭabha vidrāva vidhātri varadē namaḥ
rūpaṁ dēhi jayaṁ dēhiṁ yadhōdēhi dviṣō jahi
మహిషాసుర సంహారీ విధాత్రీ వరదే నమః
రూపం దేహి జయం దేహిం యదోదేహి ద్విషో జహి 3
ధూమ్రలోచన దర్పఘ్నీ విధాత్రీ వరదే నమః
రక్తబీజ కులచ్చేత్రి చణ్ణముణ్ణ విమర్దినీ 4
నిశుంభ శంభమదినీ తదా దూమ్రాక్షమర్దినీ
వందితాజ్ఞ్రియుగేదే వైర్దేవీ సౌభాగ్య దాయనీ 5
అచిన్త్యరూప చరితే సర్వశత్రు వినాశినీ
సతేభ్యస్సర్వదా భక్త్వా చణ్ణకే దురితావహే 6
స్తువర్భో భక్తి పూర్వంత్వాం చణ్ణకే వ్యాధినాశినీ
చణ్ణకే సతతం యేత్వామర్చయ న్తీహభక్తితః 7
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకై 8
దేహిమే దేవి కళ్యాణం దేహిమే విపులాం శ్రియమ్
సురా సురశిరోరత్న నిఘ్నుష్టచర్ణామ్బుజే 9
ప్రచణ్ణదైత్య దర్పఘ్నీ చణ్ణికే ప్రణతాయ మే
విద్యావవంత యశస్వంతం లక్ష్మీవంతంచమాంకురు 10
చతుర్భుజ చతుర్వక్త్వంస్తుతే పరమేశ్వరీ
ఇంద్రాణీపతి సధ్బావన పూజితే పరమేశ్వరీ 11
దేవీ ప్రచండరణ్ణ దైత్యదర్ప వినాశినీ
దేవీ భక్తజనోద్దామా దత్తానన్దోదయాన్వితే 12
పుత్త్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహిమే
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి 13
సత్నీం మనోరమాందేహి మనోవిత్తాను సారిణీమ్
తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్ 14
ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః
స తు సప్తశతీ సజ్జ్యావర మాప్నోతి సంపదః 15
Devistuti from Durga Saptashati Sarvamangala mangalye Madhukaitabha vidrava rupam dehi jayam dehim
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,548; 104 తత్వాలు (Tatvaalu) and views 254,495 Dt : 03-Oct-2022, Upd Dt : 03-Oct-2022, Category : Songs
Views : 546
( + More Social Media views ), Id : 1552 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Devistuti ,
Durga ,
Saptashati ,
Sarvamangala ,
mangalye ,
Madhukaitabha ,
vidrava ,
rupam ,
dehi ,
jayam ,
dehim Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments