పాటతో పరమార్ధం - ఎదుటా నీవే ఎదలోనా నీవే(భక్తి పేరడీ) - అభినందన - కార్తీక్, శోభన, శరత్ బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,085,185; 104 తత్వాలు (Tatvaalu) and views 237,296.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Eduta Neeve Edalona neeve(Bhakti Parody) - Abhinandana - Karthik, Shobana, Sarath Babu

ఎదుట మీరే ఎదలోన మీరే అంటే, మన దైవ సంతానం, అంటే అన్ని జీవ రాసులు అన్న భావన కలిగితే, ఎటు చూస్తే అటు దైవం కనపడదా? కలనైనా నామస్మరణ తో జపం జరగదా? ఇంక ఎవరిని ఎవరు మోసం చెయ్యాలి? ఎందుకు మోసం చెయ్యాలి? అదే మనకు తిరిగి వస్తుంది అని తెలీదా?

ప్రాపంచిక మోహములో మత్తులో జీవితాన్ని వ్రుధా చేసుకునే మనము, జపమే తెలియని మన హృదయం, ధ్యానం యొక్క విలువ తెలిసీ తలచుట ఆచరించుట, అదే మన తొలి యోగం, అందుకె ఈ ధ్యానం.

ఒక సారి ఆ ధ్యానం సాధన రుచి మరిగితే, గాయాలన్ని మానిపోవు, హృదయంలోన శాంతిరేపు, కాలం మనకు సాయం చేయు, మరణం అన్న బాధలేదు, వైరాగ్య భావన ఇక మనల్ని విడిచి పోలేదు ఏనాటికీ.

ఇంకా ఆ ధ్యానం సాధన తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సుమీ. కలలకు భయపడి పోలేదు, నిదురకు దూరం కాలేదు, శాంతిన పడ్డాము, నిజమే కదా? స్వప్నాలైతే కోరికలైతే క్షణికాలేగా, ఆ సత్యాలన్నీ వాస్తవాలేగా? స్వప్నం సత్యమైతే వింత, అది ఎటూ జరగదు. ఎప్పుడైనా దూరంగా పోతుంది. మరి సత్యం స్వప్నమయ్యే దుందా? కాదు, వాస్తవం, సత్యం ను ఎవరూ మార్చలేరు. అందుకే దైవంకెంతో బలముంది.

ఎదుట.., మీరే.., ఎదలో.న మీరే. 2
ఎటు చూస్తే, అటు దైవం, కలనై.నా జపం

జపమే తెలియని, మా హృదయం
తెలిసీ తలచుట, తొలి యోగం, అందుకె ఈ ధ్యానం.. - 2 లైన్లు మొత్తం
గాయాలన్ని మా.నిపోవు, హృదయంలోన శాం.తిరేపు
కాలం మాకు సా.యం చేయు, మరణం అన్న బా.ధలేదు
వైరాగ్య భావన పోలేదు
అహహా ఓహొహో హూ హూ హూ హూ ||ఎదుట మీరే||

కలలకు భయపడి పోలే.దు
నిదురకు దూరం కాలే.దు, శాం.తిన పడ్డాము.. - 2 లైన్లు మొత్తం
స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ వాస్తవాలేగా
స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యే దుందా
దైవంకెంతో బలముంది
అహహా ఓహొహో హూ హూ హూ హూ

ఎదుట మీరే ఎదలోన మీరే 2
ఎటు చూస్తే అటు దైవం కలనైనా జపం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,085,185; 104 తత్వాలు (Tatvaalu) and views 237,296
Dt : 09-Jul-2023, Upd Dt : 09-Jul-2023, Category : Songs
Views : 262 ( + More Social Media views ), Id : 1826 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : eduta , neeve , edalona , bhakti , parody , abhinandana , karthik , shobana , sarath , babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content