Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Entha Karunamurthy Vayya (Parody) - Raktha Sambandham - Krishna, Radha, Jayanthi
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
ఓ గాడ్..ఓ.. సోల్ ఇన్ బాడీ, మెర్సి, మెర్సి, వియ్ ఆర్ మెర్సి. ఓ దేవుడా, దేహమే దేవాలయం, జీవుడే దైవం. దయ, దయ, మాలో దయ ఉంది. తల్లి తండ్రి గురువు దైవం లో దయ ఉంటే, పిల్లల లోనూ దయ ఉండాలి కదా?
మరి ఈ 75 శాతం పైగా మోసాలు కుట్రలు వెన్నుపోటు గుండెపోటు తో, నక్క పాము పులి బుద్దులతో మన బతుకులు ఏమిటి? మనలో దయ లేనప్పుడు, మన పెద్దలు లో ఉంది అని ఎలా చెపుతాము?
ఓ దేవుడా, ఎంత కరుణా మూర్తివయ్యా, ఎంత చల్లని తండ్రివయ్యా, మీ గుణాన్ని అందించి నేర్పావు త్యాగము. ఆ ఆచరణ త్యాగ మార్గాన చూశాము మేము, దైవ సంబంధము. మా ఒళ్ళు పులకించెనే, కన్నీరుతో కళ్ళు చెమరించెనే, మా జన్మ ఈనాడు తరియించెనే.
రాముడు మైళ్ళు నడచి, తండ్రిమాట కోసం, వానాలకు వెళ్ళారు, రాక్షసులతో యుద్దము చేసారు. చక్కటి సంతానం లవ కుశులను మనకు ఇచ్చారు. అలాగే సీతమ్మ తల్లి భర్త అడుగు జాడలలో నడిచింది, ఎన్నో కష్టాలను ధైర్యముగా ఎదుర్కొన్నది. క్రిష్ణుడు, పాప భారం తగ్గించడానికి, ఎన్నో ప్రయత్నాలు చేసారు, చక్కని భగవద్గీత అందించారు. అది ఈ నాటికీ వేదమే.
ఇన్ని ఏళ్లకు, సాత్విక కన్న తల్లిని, కన్నులార దగ్గర ఉంచి చూశాము, గత 10 ఏళ్ళు పైగా. ఎన్ని జన్మల పుణ్యమో, ఆ తల్లి కడుపున కాచాము. కాని, కాని - అంత చక్కని తల్లికి, వెక్కిరింపుగా మిగిలామే, దేవుని మోక్షం పొందలేక. ఆ దేవత కడుపున దెయ్యంగా పుట్టామే, సాధన లో అంతిమ లక్ష్యం చేరలేక. దేవుడిచ్చిన లోపము లేదా మేము చేసిన పాపమా? తనువుకున్న ప్రాపంచిక వికారము, మనసులోన ఉండునా? పిచ్చి ప్రజలకు, అశాశ్వత అందమే అనుబంధమా, ఎంత కాలం ఉంటుంది ఆ మోహం, అది స్తిర సత్వ గుణ ప్రేమ కన్నా అందమా?
పంచభూతాలకు సాక్షులు గా ఉండే ఈ అనాధలకు, మా అనేందుకు, జీవులెందరో దొరికారు. ఈ మానసిక ప్రాపంచిక విమోహ కురూపి, వారిముందు, దిష్టిబొమ్మై నిలిచాము. కాని అందరిలొ ఒకే రక్తం/ సత్వ గుణం/ దైవం, ఉట్టి పడుతుందనుకున్నాము. నోరార ఒక్కసారి చిన్నా/ జీవా ఆత్మే పరమాత్మ అంటారనుకున్నాము. కానీ ప్రాపంచిక వ్యామోహములో, జన్మనిచ్చిన బంధమూ, ఉన్న బ్రమలే తెంచారు. తోడబుట్టినవారు మమ్ము, ప్రాపంచిక వ్యామోహాల విముక్త దొంగగానే చూశారు. వీరిది ఒక జన్మమా, ఇది విధికి మాత్రం అధర్మమా?
ఓ దేవుడా, దేహమే దేవాలయం, జీవుడే దైవం. దయ, దయ, మాలో దయ ఉంది.
+ + +
ఓ గాడ్..ఓ.. సోల్ ఇన్ బాడీ
మెర్సి, మెర్సి, వియ్ ఆర్ మెర్సి
ఎంత కరుణా.., మూర్తివయ్యా..
ఎంత చల్లని తండ్రివయ్యా..
మీ గుణాన్ని చిం/అందించి నేర్పావు త్యాగము
ఆ త్యాగ మార్గాన చూశాము మేము, దైవ సంబంధము
ఒళ్ళు పులకించెనే, కళ్ళు చెమరించెనే
మా జన్మ ఈనాడు తరియించెనే..
ఓ గాడ్..మెర్సి, మెర్సి, వియ్ ఆర్ మెర్సి||ఎంత కరుణా..||
ఇన్ని ఏళ్లకు, కన్నతల్లిని, కన్నులార చూశాము
ఎన్ని జన్మల పుణ్యమో, ఆ తల్లి కడుపున కాచాము - 2 సార్లు
కాని, కాని - అంత చక్కని తల్లికి, వెక్కిరింపుగా మిగిలామే
ఆ దేవత కడుపున దెయ్యంగా పుట్టామే
దేవుడిచ్చిన లోపము., మేము చేసిన పాపమా
తనువుకున్న వికా.రము, మనసులోన ఉండునా
అందమే అనుబంధమా., అది ప్రేమకన్నా అందమా..
ఓ గాడ్..మెర్సి, మెర్సి, వియ్ ఆర్ మెర్సి||ఎంత కరుణా..||
ఈ అనాధలకు, మా అనేందుకు, జీవులెందరో దొరికారు
ఈ కురూపి, వారిముందు, దిష్టిబొమ్మై నిలిచాము - 2 సార్లు
కాని అందరిలొ ఒకే రక్తం, ఉట్టి పడుతుందనుకున్నాము
నోరార ఒక్కసారి చిన్నా/ జీవా అంటారనుకున్నాము
జన్మనిచ్చిన బంధమూ., ఉన్న బ్రమలే తెంచారు.
తోడబుట్టినవా.రు మమ్ము, దొంగగానే చూశారు..
వీరిది ఒక జన్మమా..., ఇది విధికి మాత్రం అధర్మమా..
ఓ గాడ్..మెర్సి, మెర్సి, వియ్ ఆర్ మెర్సి
ఎంత కరుణా.., మూర్తివయ్యా..
ఎంత చల్లని తండ్రివయ్యా..
మీ గుణాన్ని చిందించి నేర్పావు త్యాగము
ఆ త్యాగ మార్గాన చూశాము మేము,
దైవ సంబంధము, దైవ సంబంధము, దైవ సంబంధము....
Original
ఓ గాడ్..ఓ.. ఫాదర్ ఇన్ హెవెన్
మెర్సి, మెర్సి, యువర్ మెర్సి
ఎంత కరుణా.., మూర్తివయ్యా..
ఎంత చల్లని తండ్రివయ్యా..
నీ రక్తాన్ని చిందించి నేర్పావు త్యాగము
ఆ త్యాగ మార్గాన చూశాను నేను, రక్త సంబంధము
ఒళ్ళు పులకించెనే, కళ్ళు చెమరించెనే
నా జన్మ ఈనాడు తరియించెనే..
ఓ..గాడ్ మెర్సి, మెర్సి, యువర్ మెర్సి ||ఎంత కరుణా..||
ఇన్ని ఏళ్లకు, కన్నతల్లిని, కన్నులార చూశాను
ఎన్ని జన్మల పుణ్యమో, ఆ తల్లి కడుపున కాచాను - 2 సార్లు
కాని, కాని - అంత చక్కని తల్లికి, వెక్కిరింపుగా మిగిలానే
ఆ దేవత కడుపున దెయ్యంగా పుట్టానే
దేవుడిచ్చిన లోపము., నేను చేసిన పాపమా
తనువుకున్న వికా.రము, మనసులోన ఉండునా
అందమే అనుబంధమా., అది ప్రేమకన్నా అందమా..
ఓ..గాడ్ మెర్సి, మెర్సి, యువర్ మెర్సి ||ఎంత కరుణా..||
ఈ అనాధకు, నా అనేందుకు, తమ్ముడొకడు దొరికాడు
ఈ కురూపి, వాడిముందు, దిష్టిబొమ్మై నిలిచాడు - 2 సార్లు
కాని ఇద్దరిలొ ఒకే రక్తం, ఉట్టి పడుతుందనుకున్న
నోరార ఒక్కసారి అన్నా అంటాడనుకున్నాను
జన్మనిచ్చిన బంధమూ., కన్న తండ్రే తెంచాడు.
తోడబుట్టినవా.డు నన్ను, దొంగగానే చూశాడు..
వీడిది ఒక జన్మమా..., ఇది విధికి మాత్రం ధర్మమా..
ఓ..గాడ్ మెర్సి, మెర్సి, యువర్ మెర్సి
ఎంత కరుణా.., మూర్తివయ్యా..
ఎంత చల్లని తండ్రివయ్యా..
నీ రక్తాన్ని చిందించి నేర్పావు త్యాగము
ఆ త్యాగ మార్గాన చూశాను నేను,
రక్త సంబంధము, రక్త సంబంధము, రక్త సంబంధము....
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,484; 104 తత్వాలు (Tatvaalu) and views 254,487 Dt : 31-Jul-2024, Upd Dt : 31-Jul-2024, Category : Songs
Views : 158
( + More Social Media views ), Id : 2155 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Raktha Sambandham ,
Rakta Sambandham ,
Entha Karuna Murthivayya ,
Entha Karunamurthy Vayya ,
Krishna ,
Radha ,
Jayanthi ,
balu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments