మంచి మాటలు - మల్లెపూలు సువాసన, బాబాయి మందిరం, నిజ భక్తులు, శివాజీ , తీర్ధ యాత్ర, . . - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,486; 104 తత్వాలు (Tatvaalu) and views 226,082.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Good Words - jasmine Fragrance, Babai Mandir, True Devotees, Shivaji, Tirdha Yatra, . . .

** మల్లెపూలు కపటం తో, తమ లక్షణం అయిన సువాసన నటించవు, మనిషి మనిషిని బట్టి. అందరికే ఒకటే సువాసన. అలాగే తోటి మానవులకు, దైవ సంతానముగా భావించి, ఉచితముగా మాత్రమే మనము ఇవ్వగలిగే, నమస్కారం శుభాకాంక్షలు కు ప్రతి నమస్కారం చేసిన, పుణ్యాత్ములకు ధన్యవాదాలు.

వీరు ముదుసలి తల్లి తండ్రులు సేవ చేస్తారు, పిల్లల కు సంస్కారం నేర్పుతారు. అరిషడ్ వర్గాలు అష్ట వ్యసనాల కు లొంగరు. అన్నం మొత్తం ఉడికిందా అని చూడక్కర లేదు. ఓ మెతుకు చాలు. అలాగే మంచి మనసున్న వారి చేష్టలు కూడా. మన పుణ్యమే మనకు చివరి రక్షణ. భవిష్యత్తు మనకు, వారికి స్పష్టం.

** బాబాయి ట్రస్టు/ మందిరం వాళ్ళు ఎన్ని కోట్లు ఎంత మందికి ఇతరులకు ఇచ్చిన లేదా వాళ్ళు తిని ఆస్తులు బొజ్జలు వేళ్ళకు ఉంగరాలు పెంచుకున్న, కూడా మాకు నష్టం లేదు. మా ముదుసలి తల్లిదండ్రులు ఎటూ మాతో గౌరవించబడరు, మాతో ఉండరు.

ఇంక మాకు అమ్మ నాన్న లాంటి, హైందవ మత రచన సాక్ష్యం ఉన్న తెలుగు గురువు లు బ్రహ్మం గారు, రాఘవేంద్ర, వేమన గురించి ఆలోచనే వద్దు.

సాక్ష్యం లేని పరాయి భాష మత బాబాయి మాటలు ముద్దు, మా పిల్లలు అంతే. మాకు ముదుసలి వయసు లో ఒంటరి అనాధ వృధా జీవితం, మా సంస్కార పిల్లల కు దూరంగా. అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసల హుందా జవాబు.

** నిజ భక్తులు, అంటే అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం లో ఉన్న వారు, పండుగ రోజు మాత్రమే దేవుని కి అపాయింట్మెంట్ ఉదయం 9 తర్వాత తీరుబడిగా ఇస్తారు. అందుకే పెద్ద పెద్ద క్యూ కడుతున్నారు. నుదుటన బొట్టు ఉండదు, ప్రసాదం సమయం లోనే వెళతారు.

మన లాంటి సామాన్య భక్తులు, 10 లోపు ఇంట్లో తిరిగి వచ్చి ఉంటారు. ప్రతీ వారం, సమయం దేవుని తో పాటు, నుదుట బొట్టుతో, నోట శ్లోకముతో, సజీవ గురువు సేవతో.

** 35+ ఏళ్ళు కే ఇంకో తార రాలిపోయింది. ఆత్మకు శాంతి కలగాలి.

మిత సాత్విక ఆహారం, ఆరోగ్యానికి చిట్కాలు చెబితే నవ్వుతారు, జాగ్రత్తలు తీసుకోరు. మీరైనా

అధికారం, కోట్ల ధనం, పలుకుబడి, మంది మార్బలం, ఏది ఎన్ని ఉన్నా ప్రాణాలను కాపాడలేదు అని ఎన్నోసార్లు రుజువు చేస్తున్నాయి. కానీ మన అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసలు, మాకు అలా కాదని, ప్రతి తరం వారు, మూర్ఖత్వం తో ముందుకు.

వాళ్ళు హేళన చేస్తుంది, మాలాగా ఆచరిస్తూ ఉచితం గా మంచి చెప్పేవారు నా? కాదు, ఒంటరి గా వదిలి పోయిన, వాళ్ళ కుటుంబం ను మాత్రమే కదా?

** మన సౌఖ్యం సుఖం సమయం బట్టి, జీవితం లో అన్ని ఉండవు కదా.

అనుకోకుండా పెను మార్పులు చేర్పులు ఉండటమే విధి రాత, మన పూర్వ మరియు నేటి జన్మ సుకృతం.

అన్నింటినీ, నీతి నియమాలు నిబద్ధత తో, సాధారణ జీవితం తో నవ్వుతూ ఆస్వాదించాలి. తర్వాత తరానికి కష్టం నష్టం నేర్పాలి.

** హిందూ హృదయ సామ్రాట్...సింహం అన్న పదానికి మానవ రూపం... శివాజీ మహారాజ్. భవాని మాత అనుగ్రహం తో చంద్రహాస్ ఖడ్గం పొంది హిందూ ధర్మ రక్షణ చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం నేడు... ప్రతి తల్లి తన కొడుకుని శివాజీ మహారాజ్ లాగా పెంచాలి అప్పుడే మన ధర్మం ఎన్నటికి తన ఆధిపత్యం కొల్పోదు

** 10 ఏళ్ళు లోపు పసి పిల్లలకు అన్ని సమకూర్చుకుని, బద్దకం నిర్లక్ష్యం అహంకారం లేకుండా, అన్ని ఇచ్చిన దేవుని కి కృతజ్ఞతలు తో, బొట్టు మంచి బట్టలతో, ఉదయం 6 నుంచి 9 లోపు దేవాలయం కూ వచ్చి, 10 లోపు వెనక్కి వెళ్ళిన వారు, బోలెడు మంది ఇక్కడ. వారికి ముందు చూపు ఉంది, జరగబోయేది. ఉదయం 4 కే లెగిచి లేదా రాత్రి పులిహార తో, పిల్లల ను మానసికంగా సిద్ధం చేస్తారు, సౌఖ్యం కుదరదు, దేవుడు దగ్గర 12 అవుతుంది అని. తగిన ఏర్పాట్లు తో పొద్దున్నే వస్తారు

** ఊళ్ళో దేవుడు ఉన్నా, గంట దూరం వెళ్ళి ఆ దేవుడు ని చూడాలని అనుకోవడం, ఊళ్ళో ఉన్న స్వామి ని అవమానించినట్లా? ఆ దూర దేవుని లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, 10 లోపు వెళ్ళలేక పోవడం లో, పులిహోర దద్దోజనం సాంబారు మధ్యాహ్న భోజనం పధకం హోటల్ కన్నా తక్కువ ఖర్చులో, అలాగే పండుగ పూట బయట తిండి. ఇదే నేటి నిజభక్తి.

సామాన్య భక్తులు కాంటీన్ లో ఓ 4 గంటలు వాలంటీర్లు గా సేవ చేస్తారు, లేదంటే ఆ ఛాయలకే పోరు.

తిరుపతి తీర్ధ యాత్ర అంటే శిరోముండనం లాంటి ఎన్నో ప్రత్యేకతలు తో నీతి నియమాలు నిబద్ధత తో, 10 ఊళ్ళలో ఉన్న 10 మంది చుట్టూ ఉన్న వారు ని పలకరిస్తూ నడక, ఎద్దుల, గుర్రం బండి లో, వెళతారు. కానీ అదీ విహారయాత్ర చేశారు, ఫలితాలు అనుభవిస్తున్నారు.

** జనం వచ్చే సరికి మేము ఇంట్లో ఉంటాం. పదిన్నర కు రోడ్డు మీద, గుడి వదలి. 108 ప్రదక్షిణలు దగ్గర పోటీ ఉండదు, గుడి బయట కాబట్టి. 2020 నుంచి మూతి గుడ్డ రక్షణ నేటి వరకూ.

మన ఊళ్ళో వ్యాధి ఉంటే, ఇంకో ఊరు పోయి అందించకూడదు, అతికించుకుని వెనక్కి మన ఊరు తేకూడదు.

నాయకులు అధికారులు అరిషడ్వర్గాలు బానిసలు, మాది తప్పు లేదు భయం ఎందుకు అంటారు, వారి పిల్లలు అంతే. మనం అనుకునేది రైట్ అంటే, మరి 80 శాతం పాపం అదే కదా.

** మాకు కరోనా లేదా ఇంకో వైరస్ లేదా ప్రమాదం రాలేదు, రాదు అంటే అది మూర్ఖత్వం. ఖచ్చితంగా వచ్చి వెళ్ళింది లేదా కాచుకుని సమయం కోసం ఎదురు చూస్తుంది అంతే.

ఊళ్ళో లేదా ఒంట్లో రోగం ఉందో ఎవరికీ తెలీదు. ఖర్మ కాలిందాకా. అందుకే దేహమే దేవాలయం, జీవుడే దైవం అని దేవాలయం పాట. 80 మంది ఇది ఒప్పుకోరు, అందుకే ముదుసలి అమ్మ నాన్న సమాన సౌకర్యాలు తో ఇంట్లో ఉండరు. మా సంస్కార పిల్లలు తో, మా ముదుసలి తనం లో ఉంటాం 100 శాతం అని బల్లగుద్ది చెప్పలేరు.

కాబట్టి కలియుగంలో 3 వంతులు పాపం లో, 75 మంది ఒప్పుకుంది చేస్తున్నది, ధర్మం నీతి నిజాయితీ అవ్వాల్సిన అవసరం లేదు, అరిషడ్వర్గాలు బానిసత్వం లో.

** కొత్త గా పెళ్లి అయిన వారికి లాగా, మాకు ఉదయం 4 నుంచి 8 కి వంట అవ్వదు. ముందు రోజు పులిహోర, సద్ది పెరుగు ఉండదు, ముందు చూపు ఉండదు.

వాళ్ళు ఎవరో ఎలా వచ్చారో, పిల్లల పెంపకం తెలీదు, దేవుడు తర్వాత, జీవుడు సాంబారు ముఖ్యం అంటే అయిపోతుంది కదా? ఎందుకు ఇన్ని మాటలు. ఇంక వ్రుధా మాటలు వదిలేసి పాటలు పద్యాలు పాడించు, మానసిక పూజ నేర్పంచు, మానసిక బలం పెంపొందించు.

చేతులలో సాధన చూపించాలి. మారితే, రక్షణ. వద్దు అంటే మన దోవ మనదే, మన ఫలితాలు మనవే.

దేవుడు ప్రకృతి ఫోటో కూడా పెట్టలేని వాళ్ళం ఏళ్ళుగా. జై శనీశ్వరా.

** మిమ్మల్ని అలాగే అందరినీ, ఇన్ని గుచ్చి గుచ్చి అడుగుతుంది చెబుతుంది, భవిష్యత్ లో మీకు కన్నీళ్లు రాకూడదు అనే. మీరేమో చిన్న చిన్న వాటితోనే బాధలు అయ్యో అంటున్నారు, ఇంకా పెద్ద వైతే, తట్టుకోగలరా?

అందుకే సాధారణంగా మనతో ఎవరూ వాదించరు, లోతు తెలిసిన వారు, అర్థం అయినా కాకపోయినా, ఏదో పరమార్థం ఉంది అని.

5 శాతం చిన్న తప్పు లు, నాలుగు చేసి నా, అది 20 శాతం తప్పు తో సమానం.

ఫలితాలు వచ్చిన తర్వాత, దేవుడు, మనం కూడా ఏమీ చేయలేము. కృష్ణుడు ఎదురుగా ఉన్నా, కర్ణుడు భీష్ముడు దుర్యోధనుని కాపాడలేదు. జాగ్రత్తలు

** అనుకోకుండా ప్రమాదములో పోతే, అది మన పూర్వ జన్మ క్రుతం, మన చేతుల్లో ఏమీ లేదు.

కానీ అనారోగ్యముతో బాధతో, ఇంట్లో లేదా ఆసుపత్రిలో పోతే, అది మన స్వయం క్రుతాపరాధం.

బీపీ, షుగర్, కాన్సర్, ఎయిడ్స్ లేదా జలుబు అయినా, కూడా మన స్వయం క్రుతాపరాధం మిత్రమా. సీజనల్ జలుబుకు కూడా, కషాయం ఉంది, పోవాల్సిన పని లేదు.

అయినా పోతున్నాము అంటే, ఇంకా ఏదో బయటకు చెప్పలేని, పరిస్తితి, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం ఉంది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,486; 104 తత్వాలు (Tatvaalu) and views 226,082
Dt : 19-Feb-2023, Upd Dt : 19-Feb-2023, Category : General
Views : 361 ( + More Social Media views ), Id : 1708 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , words , jasmine , fragrance , babai , mandir , devotees , shivaji , tirdha , yatra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content