శ్రీ హనుమాన్ చాలీసా దోహా చౌపాయి - శ్రీ గురు చరణ, గోష్పదీకృత, జయ హనుమాన జ్ఞాన, పవన తనయ - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1495 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1530 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

Sri Hanuman Chalisa, Doha, Chaupai (Hindi) - Try to hold your breath and sing for 5 minutes. Good for Lungs, heart, nose, mouth, throat, and even speech/ vaksuddi (purified words/ talks). It will increase mental strength. The voice base should not change, maintain same base voice. Our mantra or word should come strong from the navel as a force, only then will have a grip on the mantra. Hindi is easier than Sanskrit, common majority language all over India, even in our Hyderabad.

శ్రీ హనుమాన్ చాలీసా దోహా చౌపాయి (హిందీ) - 5 నిమిషాలు ఊపిరి ఆపి పాడటానికి ప్రయత్నించండి. ఊపిరితిత్తులు గుండె ముక్కు కంఠం నోరు కు మంచిది, వాక్సుద్ది కూడా. మానసిక ధైర్యం బలానికి మంచిది కూడా సుమా. గొంతు జీర రాకూడదు, ఒకే స్థాయి లో ఉండాలి. మన మంత్రం లేదా మాట, నాభి నుంచి బలము గా గట్టిగా రావాలి, అప్పుడే మంత్రము మీద పట్టు ఉంటుంది సుమా. సంస్క్రుతము కన్నా హింది తేలిక, ఎక్కువ శాతం మంది భారత్ లో హింది మాట్లాడుతారు, మన హైదరాబాద్ లో కూడా.

హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
---
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।రామలఖన సీతా మన బసియా ॥ 8॥
---
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
---
సహస్ర వదన తుమ్హరో యశగావై ।అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
---
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
----
రామ దుఆరే తుమ రఖవారే ।హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
---
నాసై రోగ హరై సబ పీరా ।జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరధ జో కోయి లావై ।తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
---
చారో యుగ ప్రతాప తుమ్హారా ।హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
---
తుమ్హరే భజన రామకో పావై ।జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
---
జై జై జై హనుమాన గోసాయీ ।కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1530 General Articles, 51 Tatvaalu
Dt : 16-Apr-2022, Upd Dt : 16-Apr-2022, Category : Devotional
Views : 129 ( + More Social Media views ), Id : 1348 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hanuman , chalisa , Doha , Chaupai , health , lungs , heart , nose , mouth , throat , vaksuddi , mental , strength
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content