Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, రామ్ మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు తో ఇంకా ఎక్కువ సేవ చేస్తూ, ఘనమైన పేరు తెచ్చుకోవాలి. పార్లమెంటు లో మీ గొంతు విన్నాం, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి. పార్టీ ఏదైనా, మీలా ఆదర్శముగా నిబద్ధత ఉండాలి.
తండ్రి పేరు నిలబెడుతూ, మంచి విలువ లు కలిగిన తనయుడిగా, రాష్ట్రం మరియు పార్టీ పరువు గౌరవం నిలబెడుతూ, పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై, మరిన్ని అంశాలను ఎలుగెత్తి చాటాలి.
అలాగే పార్టీ లో లేదా ద్వారా జరుగుతున్న తప్పులు ను కూడా, మంచి విలేఖరుల లాగే, నిష్పక్షపాతంగా అధినాయకత్వం కు విన్నవిస్తూ, వ్యక్తి గత ప్రతిష్ట కూడా పెంచుకోవాలి. వారు విన్నా వినకపోయినా ఇబ్బంది లేదు, మనం చెప్పాలి. స్ధానికం గా అభివృద్ధి కూడా చూపించాలి, ప్రజలతో మమేకం కావాలి.
మా ఇతర ఎంపీలు లాగా, కేవలం ఉత్సవ విగ్రహాలు, చుట్టపు చూపుగా వచ్చే అతిధులు గా, భజన పరులు గా ఉండకూడదు. మీరు లేరని ఉండరని తెలుసు, ధన్యవాదాలు.
మంచి విలేఖరుల కు, అన్ని పార్టీలు ఒకటే, చుట్టాలే. మా 4 బిడ్డలు, బీజేపీ తెదేపా వైకాపా జనసేన, మంచి చెడు ఎదుగుదల బాధ్యత తెలుగు వారందరిదీ, ఎందుకంటే ప్రజలు నెత్తిన పెట్టుకొనేది వారినే.
మా గౌరవ విమర్శలు పార్టీలు కు దీవెనలే, మీ మరియు పార్టీ మరియు తర్వాత తరాల ఎదుగుదల కే ఉపయోగం. వ్యక్తిగతం గా ఎప్పుడూ విమర్శలు చేయలేదు, చేయము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,718; 104 తత్వాలు (Tatvaalu) and views 225,170 Dt : 18-Dec-2020, Upd Dt : 18-Dec-2020, Category : Politics
Views : 732
( + More Social Media views ), Id : 869 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
happy birthday ,
telugudesam ,
mp ,
ram mohan naidu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments