Hindu Temple Spiritual Sadhana World Record - 210+ wk 108 Pradakshina, 9 yrs ghee lamp Pradakshina - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,230; 104 తత్వాలు (Tatvaalu) and views 226,411.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Hindu Temple Spiritual Sadhana World Record - 210+ week 108 Pradakshina, 9 yrs Shiva Shani ghee lamp and Pradakshina - by Older Mom and Son*

Why we go to School and Temple? To learn something and practice for study/ job/ spiritual/ devotional, correct? As a elder, after 30 years age, what we learned or got thought and practiced it continuously for 9 years while visiting a temple/ mandir? How can we qualify to prove ourselves, we are not in the slavery of Arishadvarg and Ashtavyasan? We are the 1 best devotee of the God/ Mandir/ Temple in core as Bhagavadgita said? 2014 they started visiting the temple and got these thoughts to improve their spiritual practice. The temple gave oppertunity to full fill them. How can we show God qualities in our daily life? As of 10/31/2023,

* 211 wk 108 Pradakshina (1 hr 15 min), total 22,788 karamala count, japa, empty stomach, barefoot
- always with tilak with traditional dress
* 142 wk SAT Fasting * Navagraha Nava Dhanya for birds/others * 44 mth Shiro Mundan
* 9 yr Living God Guru 78+ yrs Mom seva, health care, home ayurveda, daily 1 mile walk (without holding hand can't walk 10 steps outside)
* 3 yr Mom feet puja, pradakshina. Everyday namaskar to Mom feet
* 9 yr Shiva Shani ghee lamp Pradakshina along with Mom, SAT, 2014
8 yrs x 12 mths x 4 wks x 9 times = 3456
* Purification effort/ encouragement – Vaksuddi, writing, mental, vocal and health purification/ cleaning
* Encouraging others, to free them from future hardships
- Good words writing in mother tongue
- Reminding/ Bringing Sanatana Dharma values ​​into practice through more than 400+ songs, poems and hymns and by 1800+ articles about various good things
- Increase in Gratitude Credibility with the service of living Gurus (old parents) of own superior house than the above year only support Guru planet
* More than 20 years - Vegetarian, Mat sleep, wake up 5am, Yogasan, Meditation, Mantra sukta chanting - Continued
* Left District Govt Job, lakhs income and pensions to stay with Mom and serve.
* Mom From 2016 to July 2023, Ramakoti, Sri Rama, 16 lakh 59 thousand (555 words per day approx)
* 5+ yrs Daily morning and evening kartik/ Tulasi lamp with Ghee/Sesame oil, Namaskar to Mom feet

* 47 wk THU 2 Harathi, 2 hrs, 20 min each at another temple. Many years, morning harathi for 20 min
* 93 th wk Jalaneti and simple prasad to temple at another temple

If you know any other temple gave the opportunity or the thoughts while you visit with these many years/ practices, with this combination, please let us know.

link - Financial help for 10 sattvic in April and request for word help to find them from 2020. ఏప్రిల్‌లో 10 మంది సాత్వికులకు, ఆర్థిక సహాయం మరియు 2020 నుండి వారిని కనుగొనడానికి మాట సహాయం కోసం అభ్యర్థించడం.

ArishadVargasadhana PDF

From 2020 March Corona time, we requested many folks, leaders, officials, parties, sanghs to find people who are doing sadhana similar to this, so that we can give 10K rupees gift for 10 folks, each year. But till now we couldn't be able to find them. Even now you can find them. So that you can prove, it is not world record, just country, state, district, town record. Ultimate goal is to find and respect them.


*హిందూ ఆలయ ఆధ్యాత్మిక సాధన ప్రపంచ రికార్డు - 210+ వారం 108 ప్రదక్షిణ, 9 ఏళ్ళ శివ శని నెయ్యి దీపం & ప్రదక్షిణ - పెద్ద వయసు తల్లి మరియు కొడుకు తో*

మనము బడికి గుడికి ఎందుకు వెళ్తాము? చదువు/ఉద్యోగం/ఆధ్యాత్మిక/భక్తి కోసం ఏదైనా నేర్చుకోవడానికి మరియు సాధన చేయడానికి, అంతేనా? 30 సంవత్సరాల వయస్సు తర్వాత, 9 సంవత్సరాలు నిరంతరం దేవాలయం/ మందిరాన్ని సందర్శించేటప్పుడు, మనం ఏమి నేర్చుకున్నది లేదా పొందింది లేదా ఆలోచన వచ్చింది? మనం అష్టవ్యసన అరిషడ్వర్గాల బానిసత్వంలో లేము అని, మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎలా అర్హత పొందగలం? భగవద్గీత చెప్పిన విధముగా, దేవుడు/ మందిరం/ దేవాలయం యొక్క, కోటి మంది లో మనము 1 ఉత్తమ భక్తులు మా? 2014 లో వారు ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు మరియు వారి ఆధ్యాత్మిక సాధన అభివృద్ధికి ఈ ఆలోచనలు వచ్చాయి. వాటిని పూర్తిగా సాధించేందుకు ఆలయం అవకాశం ఇచ్చింది. మన దైనందిన జీవితంలో దేవుని లక్షణాలను ఎలా చూపించవచ్చు? 10/31/2023 నాటికి,

* 211 వారాల 108 ప్రదక్షిణ (1 hr 15 min) కరమాల లెక్క జపం, మొత్తం 22,788 ఖాళీ కడుపు, ఉత్త పాదాలు, ఎప్పుడూ తిలకము, సాంప్రదాయ దుస్తులతో
* 142 వారాల శనివారం ఉపవాసం * పక్షులకు/ ఇతరులకు నవగ్రహ నవ ధాన్యం * 44 నెలల శిరోముండన,
* 9 ఏళ్ల సజీవ దేవుడు గురువు 78+ ఏళ్ల అమ్మ సేవ, ఆరోగ్య సంరక్షణ, గృహ ఆయుర్వేదం, రోజువారీ 1 మైలు నడక (చేయి పట్టుకోకుండా 10 అడుగులు బయట నడవలేరు)
* 9 సంవత్సరాల శివ శని నెయ్యి దీపం ప్రదక్షణ అమ్మ తో పాటు, శని, 2014
8 ఏళ్ళు x 12 నెలలు x 4 వారాలు x 9 సార్లు = 3456
* 3 వ సంవత్సరం అమ్మ పాద పూజ, 3 ప్రదక్షణ శనివారం, 2020 మార్చి. అమ్మ పాదాలకు ప్రతిరోజూ నమస్కారం
* శుద్ధి ప్రయత్నం/ ప్రోత్సాహం - వాక్సుద్ది, వ్రాత మనసు గాత్ర మరియు ఆరోగ్య శుద్ది
* ఇతరులను ప్రోత్సహించడం,భవిష్యత్ కష్టాల నుండి విముక్తికి
- మాత్రుభాష తెలుగు లో 1800+ పై దాకా మంచి మాటల కధనాల రాత
- 400+ పై దాకా వచ్చి రాని రాగాలతో పాటలు పద్యాలు శ్లోకాల ద్వారా సనాతన ధర్మం విలువలు ఆచరణ గుర్తు కు తేవడం
- పైన ఉన్న సంవత్సర గురు గ్రహం కన్నా, మేలైన ఇంటి సజీవ గురువుల సేవతో క్రుతజ్ఞత విశ్వసనీయత పెంపొందించడం
* 20 ఏళ్ళు పైగా - శాఖాహారం, చాప నిద్ర, ఉదయం 5 కు లెగవడం, యోగాసనం, ధ్యానం, మంత్ర సూక్త పఠనం - కొనసాగింపు
* అమ్మ దగ్గర ఉండి సేవ కై, జిల్లా ప్రభుత్వ ఉద్యోగం, లక్షల ఆదాయం మరియు పెన్షన్లు వదలుట
* అమ్మ 2016 నుండి జులై 2023 వరకు, రామకోటి, శ్రీరామ, 16 లక్షల 59 వేలు (షుమారు రోజుకు 555 పదాలు)
* తెలుగు రాసిన, పాడిన, జ్ఞానం చెప్పిన, తల్లి దండ్రుల వంటి వారు, మన హైందవ గురువులు - వేమన, రాఘవేంద్ర, బ్రహ్మం
* 5+ ఏళ్ళు గా రోజూ ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనె/నెయ్యి కార్తీక/తులసి దీపం, అమ్మ పాదలకు నమస్కారం.

* 47 వారాలు గురు 2 హారతి, 2 గంటలు, ఒక్కొక్కటి 20 నిమిషాలు ఇంకో గుడి దగ్గర.
* 93 వ వారం జలనేతి మరియు ఆలయానికి ప్రసాదం ఇంకో గుడి దగ్గర.

ఈ కలయికతో, మీరు ఇన్ని సంవత్సరాలు/పద్ధతులతో సందర్శించినప్పుడు, ఏదైనా ఇతర దేవాలయం, అవకాశం లేదా ఆలోచనలు ఇచ్చిందని మీకు తెలిస్తే, దయచేసి మాకు తెలియజేయండి.

2020 మార్చి కరోనా సమయం నుండి, మేము 10K రూపాయల బహుమతిని, ఏడాదికి 10 మందికి అందించడానికి, ఇలాంటి సాధన చేసే వ్యక్తులను కనుగొనమని, చాలా మంది వ్యక్తులను, నాయకులను, అధికారులను, పార్టీలను, సంఘాలను, అభ్యర్థించాము. కానీ ఇప్పటివరకు మేము వారిని కనుగొనలేకపోయాము. ఇప్పుడు అయినా, మీరు కనుగొనవచ్చు, ప్రపంచం రికార్డు కాదు దేశ , రాష్ట్ర, జిల్లా, ఊరు రికార్డు గా నిరూపించవచ్చు. వారిని కనుగొని గౌరవించడమే అంతిమ లక్ష్యం.  
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,230; 104 తత్వాలు (Tatvaalu) and views 226,411
Dt : 04-Sep-2023, Upd Dt : 31-Oct-2023, Category : General
Views : 513 ( + More Social Media views ), Id : 1908 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Hindu , Temple , Spiritual , Sadhana , World , Record , 200+ , 210+ , week , 108 , Pradakshina , 9yrs , Shiva , Shani , ghee , lamp , Pradakshina , Older , Mom , Son
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content