సనాతన హిందూ ధర్మ మానవత్వం లో మూల స్తంభాలు ఇవి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1092 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1120 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

సనాతన హిందూ ధర్మ మానవత్వం లో మూల స్తంభాలు ఇవి. మీరు మేమూ, ఎన్ని పాటిస్తూ ఉన్నామో, పిల్లల కు ఎన్ని నేర్పుతున్నామో, ఓసారి కలుషితం కాని మనసు తో, మనలో మనమే నెమరు వేసుకుందాం. కరోనా కబళించక ముందే, కొంతైనా మారుదాం.

మనం ఇవి మనస్పూర్తిగా పాటిస్తే, మన లో ఎవరూ, సహాయం కోసం, ఇతర మతం మారాల్సిన పని లేదు. ఈ కక్షలు, కుట్రలు, మోసాలు, కల్తీలు, నటనలు ఉండవు.

దేవుడు ఇచ్చిన దానిలో కనీసం కొంత భాగం, ధనం లేదా సమయం లేదా జ్ఞానం, స్వార్థం పేరు గొప్ప, కోసం కాకుండా, మానవత్వం కోసం వాడుదాం.

1. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం.
2. కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సహాయం చేయడం.
3. ఆపదలో ఉన్న వారికి, బయటపడే ఉపాయం, సహాయం.
4. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్బడం.
5. మంచి పనులు చేసే వారిని అభినందించడం, అండగా ఉండటం.
6. మహిళలు పిల్లలు ను, గౌరవించి ఆదరించడం.
7. పెద్దల పట్ల, సమాజం పట్ల వినయ, విధేయత, కృతజ్ఞతలు కలిగి ఉండడం.
8. పేదవారి పట్ల, దివ్యాంగుల పట్ల, వృద్దుల పట్ల, చిన్న పిల్లల పట్ల, గౌరవ ప్రగాఢ సానుభూతి మర్యాద ఉండడం.
9. మనకు తెలిసిన జ్ఞానాన్ని, పరులకు ఉచితంగా పంచడం.
10. శ్రామికుల (రుద్ర అంశ శూద్రులమైన మన అందరి) పట్ల గౌరవ కృతజ్ఞతా భావం కలిగి ఉండడం, వీలైనంత సహాయం చేయడం
11. దైవం పట్ల భక్తి శ్రద్దలు కలిగి ఉండడం త్రికరణ శుద్ది తో.
12. ఉపిరి ఉన్నంతకాలం దేశం కోసం, ధర్మం కోసం పాటుపడడం.

అనంతమైన సోషల్ మీడియా యూనివర్సిటీ నుంచి సంగ్రహణ/ సేకరణ మరియు సవరణ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1120 General Articles, 47 Tatvaalu
Dt : 24-Dec-2020, Upd Dt : 24-Dec-2020, Category : General
Views : 131 ( + More Social Media views ), Id : 882 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sanatana dharma , hinduism , humanity , pillars
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content