చిత్రమైన దైవ నిర్ణయం జరిగింది, తంతు ఈరోజు అయింది. ఫలితం తెలుసా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,097,762; 104 తత్వాలు (Tatvaalu) and views 237,860.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చిత్రమైన దైవ నిర్ణయం ఎప్పుడో జరిగింది, దానికి కావలసిన తంతు ఈరోజు పూర్తి అయింది. ఫలితం కొందరు కు తెలుసు, బయటకు చెప్పకూడదు.

ఈ నెల రోజులు, నాయకుల కు నిద్ర మనశ్శాంతి లేదు. ఎప్పటిలాగే, తర్వాత 5 ఏళ్ళు ఓటరు కు, నిద్ర మనశ్శాంతి ఉండనిస్తారా? చూద్దాము.

కొంతమంది అడిగారు, గ్లాస్స్ కి లేదా హెలికాప్టర్ కి అనుకూలమా అని. బాబు, జగన్, పవన్, పాలు, వీరి గురించి, మీకే ఎక్కువ మంచి చెడు తెలుసు. బాబు, జగన్ కుటుంబాలు అధికారం లో ఉన్నాయి, కాబట్టి విమర్శలు ఎక్కువ ఉంటాయి. ముమ్మాటికి అనుకూలం కాదు రెండింటికీ, ఎందుకంటే, లోకల్ అభ్యర్దులు మీకే తెలుసు ఎక్కువ, నా కన్నా.

దక్షిణాదిలో ఫాన్ తో ఉన్న ఒకరు మరియు కోస్తాలో సైకిల్ తో ఉన్న ఒకరు , మంచి వారు, సౌమ్యులు, వారు గెలవాలి. కాబట్టే, మంచి వారికి ఓటేయమని చెప్పాను. జనం అభిప్రాయాలు మాత్రమే చెప్పాను.

అవసరానికి నాయకులు కలుస్తారు, మరి మనమెందుకు మొఖం మాడ్చుకోవాలి. ఎవరి భావాలు వారివి, పై వాళ్ళు కలసి మెలసి ఉన్నట్లే, కింద వాళ్ళం సామాన్యులం , మనము ఐకమత్యం గా ఉండాలి.

భారతం లోని మిత్రులు మేధావులు చాలా మెసేజ్ లు అందుకున్నారు , చైతన్యం లో భాగంగా చేరవేసేందుకు. కొందరు పొగిడారు, కొందరు తెగిడారు. అన్నీ ఆయనకే. కలిగిన ఇబ్బంది కి మన్నించాలి. ఇక్కడ మిత్రులకు వెబ్సైట్ అందుబాటులో ఉంది, అందుకే తక్కువ పంపాను మెస్సేజ్ లు .

నిర్ణయం ఏదైనా, ఫలితం తప్పదు. పాప ఫలితం లో మాత్రం, మన పాత్ర ఉండకూడదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,097,762; 104 తత్వాలు (Tatvaalu) and views 237,860
Dt : 11-Apr-2019, Upd Dt : 12-Apr-2019, Category : Politics
Views : 1361 ( + More Social Media views ), Id : 86 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content