జ‌గ‌న్ కు, ప్ర‌జ‌ల ఆశీస్సులు - బొత్స. మరి విద్య, మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, ఆరోగ్య ఆశీస్సులు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2025 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2060 General Articles and views 1,787,124; 104 తత్వాలు (Tatvaalu) and views 217,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కష్టపడి పని చేసే వారికి, ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప‌్ర‌జ‌లకోసం నిజాయితీగా ప‌నిచేస్తూ ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ, అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తున్న ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, ప్ర‌జ‌ల అభిమానం ఆశీస్సులు అందించాల‌ని, రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.

కానీ సంబంధిత మంత్రుల శాఖలే, జగనన్నకు, అండగా ఉండటం లేదు, వినడానికి విచిత్రం కదూ?

జగనన్న విద్యార్థులు కిట్ గురించి, ప్రతి జిల్లా పట్టణ మండల విద్యాశాఖ అధికారులు, తమ సోషల్ మీడియాలో, ఎక్కడ అయినా కార్యక్రమ అమలు చెప్పారా ప్రచారం చేశారా? ఒక్క లింకు పంపగలరా? డీఈవో, ఎం ఈవో ల కు , సోషల్ మీడియా ఉందా? విద్యామంత్రి సురేష్ గారి విద్యా శాఖలో, ఏ అధికారి అయినా వాటి గురించి, ప్రజలకు తెలియ చేసారా?

బొత్స గారు, మంత్రులు అందరూ మాటలు చెపుతున్నారు కానీ, జగనన్నకు అండ, మీ చేతలలో కనపడటం లేదు. విద్య, మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, ఆరోగ్య శాఖల మంత్రులు మరియు అధికారులు, ఎవరూ కూడా తమ వంతు గా, జగనన్న కు సహాయం అండ ఆశీస్సులు అందించడం లేదు అభిమానం చూపడం లేదు, కృతజ్ఞతలు తో, ఆ పదవి ఇచ్చినందుకు. ఆ శాఖల కు మరియు మీకు కూడా విన్నపాలు పంపాము పలుమార్లు, ప్రయోజనం లేదు.

మీ వరకు రాష్ట్రంలో, ఎన్ని మున్సిపల్ కార్పోరేషన్ లు మరియు మున్సిపాలిటీ లు, తమ సోషల్ మీడియాలో, ప్రభుత్వ పధకాలు లేదా కరోనా జాగ్రత్తలు ప్రజలకు చెప్పాయి? సగానికి పైగా, 2019 నుంచి ఆగిపోయాయి, చంద్రన్న దిగి పోగానే. లింకు లో అన్ని వివరాలు ఉన్నాయి మీ శాఖ గురించి. వాటిని మీరు ఇప్పుడు అయినా, మొదలు పెట్టించగలరా? జగనన్న కు అండగా మనస్పూర్తిగా ఉంటారా? Link.

పంచాయతీ, విద్య, రెవెన్యూ మరియు ఆరోగ్య శాఖ వారికి, అసలు జిల్లా పట్టణ గ్రామ స్ధాయిలో, అసలు సోషల్ మీడియానే లేదు, అనుకుంటా. ఎవరైనా ఈ శాఖల మంత్రులు కు అధికారులు కు, కృతజ్ఞతలు తో బాధ్యత తో, మన ముఖ్యమంత్రి జగనన్న మరియు ప్రజల యందు దయ ఉంచి, ఇప్పుడు అయినా, ప్రభుత్వ పధకాల అమలు, సమాచారం ప్రజలకు చేర్చమని మా విన్నపాలు ను తెలియజేయ ప్రార్ధన.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2060 General Articles and views 1,787,124; 104 తత్వాలు (Tatvaalu) and views 217,158
Dt : 09-Oct-2020, Upd Dt : 09-Oct-2020, Category : General
Views : 662 ( + More Social Media views ), Id : 743 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , blessings , public , botsa , education , municipal , panchayat , revenue , health , dept
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content