జగనన్న పధకాలను సోషల్ మీడియాలో, అధికారుల పేర్లు నంబర్లు తో - ఉత్తమ కలెక్టర్లు? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,070,079; 104 తత్వాలు (Tatvaalu) and views 236,566.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జగనన్న ప్రభుత్వ పధకాలను రోజూ సోషల్ మీడియాలో ప్రజలకు తెలుపుతూ, మోడీ గారి డిజిటల్ ఇండియా లో భాగమైన మరియు ప్రజలకు అధికారుల పేర్లు నంబర్లు తెలుపుతూ ఉన్న, ఉత్తమ కలెక్టర్లు ఎవరు?

మీరు పంపిన టేబుల్ డేటా చూడటం, డిగ్రీ లేని నాకు కష్టం గా ఉంది. మీరే తెలుగు పదాలలో వివరణ ఇవ్వండి, ఏ జిల్లా దేనిలో ఉత్తమం, మేము మా నాయకులకు చెప్పి, వారితో సరి చేపిస్తాము.

సోషల్ మీడియా - 6 జిల్లాలు మోడీ గారి, డిజిటల్ ఇండియా లో భాగం. Link.

* ఉత్తమ - మొదటి ఉత్తమ కలెక్టర్, చిత్తూర్. ఆ తర్వాత, క్రిష్ణ, కడప, అనంతపూర్.
* మధ్యమ - విశాఖ, అప్పుడప్పుడు పోస్ట్లు పెడుతున్నారు. గుంటూర్, మే 10 నుంచి పెట్టడం లేదు.
* అధమ - తూగో, పాగో, ప్రకాశం, నెల్లూర్, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూల్ షుమారుగా 2019 ఆగస్ట్ నుంచి ఆపేసారు, చంద్రన్న తర్వాత.

అధికారుల పేరు ఫోన్ నంబర్లు - పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచిన వారు. Link.

* ఉత్తమ - క్రిష్ణ, అనంతపూర్, ప్రకాశం, నెల్లూర్
* మధ్యమ - తూగో, పాగో, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూల్ - కలెక్టర్ లేదా జేసీ లేదా ఇతర అధికారుల పేర్లు, నంబర్లు ఇవ్వలేదు.
* అధమ - గుంటూర్, విశాఖ, చిత్తూర్ - పేర్లు లేదా నంబర్లు ఇవ్వడం లేదు

రెండు విషయాలలో అంటే, సోషల్ మీడియా మరియు అధికారుల ఫోన్ నంబర్లు చెపడములో ఓపెన్ గా, క్రిష్ణా మరియు అనంతపురం జిల్లాలు ఉత్తమ జిల్లాలు. ఆ కలెక్టర్ ల కు, నమస్కారములు. జగనన్న పధాకాలను అధికారులను, ప్రజలకు అందుబాటులో ఉంచారు. మిగతా జిల్లాల లోపాలు లోన చూడండి.

మా ఫావరేట్ చిత్తూర్ కలెక్టర్ గారు, సోషల్ మీడియాలో ఇప్పటికీ టాప్, కానీ అధికారుల ఫోన్ నంబర్లు అన్ని ఓపెన్ గా ప్రకటించలేదు. వీరు అది సరి చేసుకుంటే, చాలా తేలిక, చిత్తూర్ నంబర్ వన్.

దయచేసి జగనన్న కు బాధ్యతగా సహాయం చేయండి. జగనన్న ప్రభుత్వం అంటే ఇష్టం లేని కలెక్టర్ లు, బదిలీ కోరవచ్చు కదా, ఇలా నిర్లక్ష్యం చేసే బదులు గా. వారు అయిష్టముగా ఉండి, సోషల్ మీడియా లో పధకాలు అలాగే అధికారుల పేరు నం ఇవ్వడము లేదు కదా.

జగనన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు, చోద్యం చూస్తున్నారు, జగనన్నకు అన్యాయం జరుగుతుంటే. ఒకవేళ ఈ జిల్లాలకు కొత్త లింక్ లు ఉంటే, చెప్పగలరు.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,070,079; 104 తత్వాలు (Tatvaalu) and views 236,566
Dt : 04-Oct-2020, Upd Dt : 04-Oct-2020, Category : Request
Views : 934 ( + More Social Media views ), Id : 735 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagananna , plans , social media , digital india , officer names , cell no , best , collectors
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content