పాటతో పరమార్ధం - కలవని తరగని మహిమే కలదని - జై సంతోషి మాత - కనన్ కౌశల్, ఆశిష్ కుమార్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,859,329; 104 తత్వాలు (Tatvaalu) and views 224,274.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kalavani Tharagani - Jai Santhoshi Maa - Kanan Kaushal, Ashish Kumar, Anita Guha, Bharat Bhushan, Rajani Bala

याहा वहा जहां ताहा मत पूछो कहा है (Yaha Waha Jaha Taha Mat Puchho Kaha Hai) - जय संतोषी माता - कानन कौशल, आशीष कुमार, अनिता गुहा, भारत भूषण, रजनी बाला

Whether it is a song or a mantra, it moves and cleanses our mind. For those ten minutes, if we connect with the soul and pray to the deity, we get peace of mind. Sincerity and eloquence/ vaksuddi will increase. We stay away from worldly desires. We will walk in the good way.

పాటైనా మంత్రమైనా, మన మనసును కదిలించేది, శుద్ది చేసేది. ఆ పది నిమిషాలు, మనము ఆత్మతో అనుసంధానమై, దేవతను ప్రార్ధిస్తే, మనకు మనశ్శాంతి లభిస్తుంది. చిత్తశుద్ది, వాక్సుద్ది పెరుగుతుంది. ప్రాపంచిక మోహాలకు దూరముగా ఉంటాము. మంచి మార్గములో నడుస్తాము.

A good thought arises that, we should keep our own old parents and in-laws in the house and do living guru seva to them. Seeing that, our children, in our old age, keep us as gods and worship them at home.

మన సొంత ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు దగ్గర ఉంచుకుని, సజీవ గురువు సేవ చెయ్యాలి, అన్న మంచి తలంపు పుడుతుంది. అది చూసి, మన పిల్లలకు, మనల్ని ముదుసలి వయసులో, దేవతలుగా ఇంట్లో ఉంచుకుని పూజిస్తారు.

So you, your family members, in your mother's language, sing this song to all, as God's offering, hear it, share it. It's free, no cost to you. Move your mind towards good like other sattvic. We request you to avoid the sikshana of Panchabhut.

కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ భాషలో, ఈ పాట పాడి, అందరికీ, దేవుని నైవేద్యముగా, వినిపిస్తారు కదూ, పంచుతారు కదూ. మీకు అది ఉచితమే, ఖర్చులేదు కదా. మిగతా సాత్వికులు లా మీరూ మనసును మంచి వైపు కదిలించండి. పంచభూత శిక్షణ తప్పించుకోవాలని మనవి.

కలవని తరగని, మహిమే కలదని, నిను కొలిచేరమ్మ
అమ్మా సం.తోషి మాతా, అమ్మా సం.తోషి మాతా
నిరుపమ, నిర్మల చిన్మయ రూపమె, నిండు భువనమంతా
అమ్మా సం.తోషి మాతా, అమ్మా సం.తోషి మాతా

వరాలనొసగే, కృపా సాగరీ, అమ్మను నమ్మండీ..[, అమ్మను నమ్మండీ]
కరుణే చూపి, భక్తుల గాచి, పాలించును లెండీ..[, పాలించునులెండీ]
పిలిచిన చాలు, పలికే తల్లీ.. , దే.వి కల్పవల్లి.. ,
లో.కుల శో.కమే నివారించగా, అవతరించేనండి[, జగాన అవతరించేనండి]
భవ భయ హారిణి., దురిత సంహారిణి. 2 సకల శుభాలిమ్మా
అమ్మా సం.తోషి మాతా, అమ్మా సం.తోషి మాతా ||కలవని తరగని||

జ్ఞాన కదంబా, ఈ జగదంబా, అద్వితీయ శక్తీ..[,అద్వితీయ శక్తీ]
సిరి సంపదలు, ప్రసాదించును, నిష్కళంక భక్తీ..[, నిష్కళంక భక్తీ]
భక్తి గ దేవికి, పూజలు చేసీ.., పొందండి ముక్తి..
లోకములోన కలుగును సుమ్మ, అంతులేని కీర్తీ[, కలుగును అంతులేని కీర్తీ]
మహిత మనోజవాణీ., కుటిల కుంతలవేణి. 2 కనికరించవమ్మా
అమ్మా సం.తోషి మాతా, అమ్మా సం.తోషి మాతా ||కలవని తరగని||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,859,329; 104 తత్వాలు (Tatvaalu) and views 224,274
Dt : 26-Feb-2024, Upd Dt : 26-Feb-2024, Category : Songs
Views : 111 ( + More Social Media views ), Id : 2036 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kalavani , Tharagani , Taragani , Bhakti , Parody , Jai , Santhoshi , Maa , mata , Santoshi , Kanan , Kaushal , Ashish , Kumar , Anita , Guha , Bharat , Bhushan , Rajani , Bala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content