పాటతో పరమార్ధం - కమనీయం కడు రమణీయం వేంకటేశ్వర కళ్యాణం - ఓం నమో వెంకటేశాయ - నాగార్జున, అనుష్క - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,053; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kamaneeyam Kaduramaneeyam Sri Venkateswara Kalyanam - Om Namo Venkatesaya - Nagarjuna, Anushka, Saurabh, Jagapathi Babu, Pragya Jaiswal సౌరభ్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్ कमनीयम कडु रमणीयम श्री वेंकटेश्वर कल्याणम - ओम नमो वेंकटेशाय - नागार्जुन, अनुष्का, सौरभ, जगपति बाबू

In those days, marriage was very happy. No need to talk about Groom and bride. All the relatives and friends come and enjoy in the decorated the house. And after marriage, it will be dull, after everyone left.

పెళ్ళి అనగానే ఆరోజుల్లో ఎంతో ఆనందముగా ఇంటిల్లిపాదీ ఉండేవారు. ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సంగతి చెప్పక్కరలేదు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి, అలంకరించిన ఇల్లు కళ కళ లాడుతుంది. మరి పెళ్ళి అయ్యాక, అందరూ వెళ్ళిపోయి, ఇంక వెల వెల బోతుంది.

And we can't get marry every day/week/month/year again, right? What should be done is to bring everyone together, if we do marriage to God, everyone can be happy. Moreover, marriage methods, manners, respects and values ​​are remembered for generations.

మరి రోజూ/ వారానికి/ నెలకీ/ ఏడాదికీ పెళ్ళి మరలా కుదరదు కదా? ఏమి చెయ్యాలి, అందరినీ కలపాలి అంటే, దేవునికి పెళ్ళి చేస్తే, అందరూ సంతోషముగా ఉండవచ్చు అని ఈ సాంప్రదాయం పెట్టారు. అంతేగాక, పెళ్ళి పద్దతులు, మర్యాదలు, గౌరవాలు, విలువలు అందరికీ తరతరాలు గా గుర్తు ఉంటాయి కూడా.

That is why marriages are done to Ram, Shiva, Srinivasa and other deities on some occasion. Even in larger temples, there is always the Nitya Kalyanam Pachcha Toranam. Everyone has forgotten its significance.

అందుకే రామునికి, శివునికి, శ్రీనివాసునికి, ఇతర దేవతలకు, ఏదో ఒక సందర్భముగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇంక పెద్ద దేవాలయములలో, నిత్య కల్యాణం పచ్చ తోరణం ఎప్పుడూ ఉంటుంది. దాని పరమార్ధం అందరూ మరచిపోయారు.

God's marriage means joy, happiness and peace of mind for all the world. If you think about God's qualities and practice them daily, Arishadvarga Ashtavyasana slavery will leave, the home, the town, the state and the country will be good.

దేవుని పెళ్ళి అంటే, సర్వ లోకానికి ఆనందం, సంతోషం, మనశ్శాంతి. దేవుని గుణ గణాలను తలచుకుంటూ, తామూ ఆచరణ లో రోజూ చేస్తు ఉంటే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదలి, ఇంటిల్లి పాదీ, అలాగే ఊరు, రాష్ట్రం, దేశం బాగుంటుంది.

But today, according to statuses, castes/ varg, needs and opportunities, people meet and get separated. Even sitting in the temple for marriage, there too, it goes on with its own communities. Even if we act, when we come out of the temple, worldly tricks, deceptions, lies and betrayals are common. God's marriage is now big business.

కానీ నేడు హోదాలను, వర్గాలను, అవసరాలను, అవకాశాలను బట్టి, జనము కలవడం విడిపోవడం జరుగుతుంది. దేవాలయములో కళ్యణానికి కూర్చున్నా, అక్కడ కూడా, తన మన వర్గాలతో సాగుతుంది. ఒకవేళ నటించినా, గుడి బయటకు రాగానే మరలా, ప్రాపంచిక బ్రమలు, మోసాలు, మొహాలు, ద్రోహాలు మామూలే. దేవుని పెళ్ళి ఇప్పుడు పెద్ద వ్యాపారం అయిపోయింది.

Oh God, in our mind, increase mental strength, do good deeds, appreciate, develop divine power, Swami. Lord, grant us, our children, farsightedness and mental control so that we do not fall into worldly illusions.

ఓ దేవా, మా మదిలో, మానసిక బలం పెరిగే, మంచి పనులు చేసే, మెచ్చుకునే, దైవిక శక్తిని పెంపొందించు స్వామీ. మేము, మా పిల్లలు, ప్రాపంచిక బ్రమలులో పతనం కాకుండా ఉండే దూర ద్రుష్టిని, మానసిక నియంత్రణను ప్రసాదించు స్వామీ.

కమనీయం, కడు రమణీయం, శ్రీ వేంకటేశ్వర కళ్యాణం 2
ఎదలోని సిరి నేడు శ్రీదేవి కాగా..
పాలించు భువనమ్మే భూదేవిగా.. ||కమనీయం||

లగ్నమునందే.., మనసు లగ్నమయే.ట్టుగా..
చేకట్టవయ్యా..., ఇదిగో.., నీ దీక్షా. కంకణం.

సిరుల అలివేణికి.., మరుల పూబోణికి..,
కట్టవయ్య స్వామీ.., దీక్షా.. కంకణం..
అదియే పెండ్లికి, అంకురా.ర్పణం.
కమనీయం, కడు రమణీయం, శ్రీ వేంకటేశ్వర కళ్యాణం.
--
అటుకులు తేనెయూ కలిపి, అనురా.గము రంగ రించి 2
పేరుగన్న పెరుమాళ్ళకు, పెదవి తీ.పి చే.యరే.
అన్నుల మిన్నల ముద్దుకు నే.డు, అలమటించు స్వా.మి పెదవి, తీ.పి చే.యరే.
--
రెండు నిండు చందమామలు, ఎదుటనున్న సమయం..
స్వామి ఉల్లమందు, ఉప్పొంగెను, ఉల్లాసపు సంద్రం
తాళలేని, తహతహలు.., తలపు దాటి తొంగి చూడ, తనకు తానే జా.రిపోయే, తెర-చేలము
తరలి తరలి తానే వచ్చే, సుముహూ.ర్తపు, ఆ శుభ సమయం
--
ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయా.., అప్పనై ఈనాడు అప్పగించేనయా..

లోకాలకప్పడగు వెంకటాద్రీషుడా . . . స్వామి!
లోకాలకప్పడగు వెంకటాద్రీషుడా! లోకువా చేయకు, ఇంటి ఇంతులను..
సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక…, ఇష్ట సఖులను కూడా, ఇంపుగా చూడవయ్యా…
ఇంపుగా… చూడవయ్యా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,053; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380
Dt : 15-Mar-2024, Upd Dt : 15-Mar-2024, Category : Songs
Views : 114 ( + More Social Media views ), Id : 2053 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kamaneeyam , kaduramaneeyam , Om Namo Venkatesaya , Nagarjuna , Anushka , Saurabh , Jagapathi Babu , Pragya Jaiswal , Sri , Venkateswara , Kalyanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content