కన్నె మనసులు Parody - ఓ హృదయం లేని భ్రమలారా - రామ్ మోహన్, కృష్ణ, సంధ్యారాణి, సుకన్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,923,385; 104 తత్వాలు (Tatvaalu) and views 229,695.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అసలు పాట, ఓ హృదయం లేని ప్రియురాలా. మనకెందుకు అండీ ఆ గోల, మోసం చేసిన ప్రియుడు లేరా అంటారు. అందుకే, మనల్ని పతనము చేసే, బ్రమల పై పాట పాడుకుందాము పేరడీగా.

భ్రమలకు ఆశలకు దురాశలకు హ్రుదయం ఉండదు, అదేమిటీ వాటికి హ్రుదయం ఎక్కడ ఉంటుంది అంటారా? వాటి వెంటపడే మనిషికి మనసుకు కూడా హ్రుదయము ఉండదు, క్రుతజ్ఞత విశ్వసనీయత కూడా ఉండదు.

సొంత ముదుసలి తల్లి దండ్రులను దగ్గర ఉంచి, సమాన సౌకర్యాలు ఇవ్వరు. అలాగే తమ పిల్లలకు సంస్కారం కూడా చెప్పే స్తితి కోల్పోతారు, వారి పతనం కు కారణం అవుతారు.

భ్రమల వెంట పరుగులు మొదలు పెట్టాక, పులి మీద స్వారీ లాంటిది, ఇక దిగావా, బలి అవ్వడమే. కానీ ఎంత దూరం పరుగులు, ఎన్నాళ్ళు?

అబ్బా చక్కెర/ చాక్లెట్ తీయగా ఉంది అన్న చిన్న ఆలోచనతో మొదలు అయ్యి, అదే పెద్ద బంధముగా ముడి వేసి, మోహములో ముంచి, షుగరు వ్యాధిలా రోజు కొంచెము కొంచెము మనిషిని తింటూ పతనము చేస్తుంది. ఫలితము తెలిసే సరికే, పతనము పూర్తి అయ్యి ఉంటుంది. జాగ్రత్తలు సుమా.

ఓ హృదయం లే.ని భ్రమలారా 2
కోరికలు, రగిలించారు
బలయ్యాక, ఊర్కున్నారు
ఏం కావాలనుకున్నారు
మేమేం కావాలనుకున్నారు..
ఓ.. ఓ హృదయం లే.ని భ్రమలారా

చిరుజల్లు వలే చిలికారు.. పెను వెల్లువగా ఉరికారు 2
సుడిగుండముగా వెలిశారు
అసలెందుకు కలిసారు.., మమ్మెందుకు కలిసారు..
ఓ.. ఓ హృదయం లే.ని భ్రమలారా

చరణం 2:

అగ్గి వంటి తల పంటించి, హాయిగ వుందామనుకోకు 2
మనసు నుంచి, మనసుకు పాకి
ఆరని గాయం చేస్తుంది...అది తీరని శాపం ఔతుంది
ఓ.. ఓ హృదయం లే.ని భ్రమలారా

చరణం 3:

మీ మనసుకు తెలుసు మా మనసు.., మా వయసుకు తెలియదు మీ ఫలితం 2
రాయి మీటితే రాగం పలుకును
రాయి కన్న రాయివి మీరు...కసాయివి మీరు

ఓ.. ఓ హృదయం లే.ని భ్రమలారా

Kanne Manasulu, O Hrudayam Leni Priyurala, Ram Mohan, Krishna, Sandhya Rani, Sukanya  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,923,385; 104 తత్వాలు (Tatvaalu) and views 229,695
Dt : 15-Feb-2023, Upd Dt : 15-Feb-2023, Category : Songs
Views : 644 ( + More Social Media views ), Id : 1703 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kanne , manasulu , hrudayam , priyurala , parody , rammohan , krishna , sandhyarani , sukanya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content