నిన్ను మరిచి పోవాలని Parody మిమ్ము మరిచిపోవాలనీ - మంచి మనుషులు - Sobhan Babu, Manjula - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,399,138; 104 తత్వాలు (Tatvaalu) and views 259,052.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, అంతే గానీ ఇతరుల పతనాన్ని కోరుకోడు స్వార్ధముతో. అందుకే నిజమైన ప్రేమికుడు - నిన్ను మరిచిపోవాలనీ. అన్ని గత స్మ్రుతులను విడిచి పెట్టాలనీ అని అనుకుంటాడు. ఎందుకంటే, అది కొంత కాలమే. నిజమైనది అయితే దూరం కాదు, కాల నిర్ణయం మరియు మన దోవ, ధర్మములో ఉండాలి.

మరి అంత బాధపడే ప్రేమికులు, మరి ముదుసలి తల్లి దండ్రుల దగ్గర ఎందుకు నిర్ధాక్షిణ్యముగా ఉంటారు? వారి నెందుకు, దూరముగా ధనం విదిలించి తక్కువ సౌకర్యాలతో పెడుతున్నారు? వీరు ప్రేమికులా? అవసర అవకాశవాదులా?

మరి అలాంటి తప్పుడు వారిని పెంచి పోచించిన వారు, సంస్కారం నేర్పని వారు, తమ తప్పు ఒప్పుకుని, పాప పరిహారము చేసుకోవాలి కదా? మానసిక శుద్ది కోసం, ఆ పెద్దలు పడే బాధనే, ఈ పేరడీ పాటగా చూద్దాము.

మిమ్ము మరిచిపోవాలనీ. అన్ని సరిదిద్ది వెళ్ళాలనీ.
ఎన్నిసార్లో అనుకున్నాం... ఆ. బుద్ది రాక మానుకున్నాం
జ్ఞానం రాక... ఊరుకున్నాం. . - 2

మీరు విడిచి వెళ్ళినా... మా సేవ చెరిగిపోలేదూ.ఊ
మీరు ఇంట్లో పెట్టకున్నా, మీ పాపం తప్పించుకోలేవు - 2
బుద్ది శుద్ది చేసుకుని, జ్ఞానం వాకిట నిలిచున్నాం.ఆ
తప్పులు నెమరేసుకుంటూ. ఆత్మజ్ఞాన తలపులలో బ్రతికున్నాం.ఆ ||మిమ్ము మరిచిపోవాలనీ||

ఎందుకిలా చేశారో.ఓ.మీకైనా తెలుసా
మేమెందుకింకా ఉన్నామో. మాకేమో తెలియునూ.ఊ. - 2 సార్లు మొత్తం
మేము చచ్చిపోయినా. ఆ మా పాపం చచ్చిపోదులే...
శుద్ది చేరు వరకు . మా కళ్ళు మూతపడవులే. ||మిమ్ము మరిచిపోవాలనీ||

గుండెలోన చేశారూ.ఊ. ఆరిపోని గాయాన్నీ.ఈ
మందుగా ఇచ్చారు. మా ముసలి ఒంటరి తనాన్ని - 2 సార్లు మొత్తం
ఈ పెద్ద వయసు అండకోసం. తల్లడిల్లుతున్నదీ.
మా పెద్ద మనసు దేవునికి దగ్గరవుతూ వున్నదీ. ||మిమ్ము మరిచిపోవాలనీ||

--------------
నిన్ను మరిచిపోవాలనీ. అన్ని విడిచి వెళ్ళాలనీ.
ఎన్నిసార్లో అనుకున్నా... ఆ. మనసు రాక మానుకున్నా
మనసు రాక... మానుకున్నా. . 2 సార్లు మొత్తం

నువ్వు విడిచి వెళ్ళినా... నీ రూపు చెరిగిపోలేదూ.ఊ
నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ 2 సార్లు మొత్తం
తలుపు తెరిచి ఉంచుకొనీ. తలవాకిట నిలిచున్నా.ఆ
వలపు నెమరేసుకుంటూ. నీ తలపులలో బ్రతికున్నా.ఆ ||నిన్ను మరిచిపోవాలనీ||

ఎందుకిలా చేశావో.ఓ.నీకైనా తెలుసా
నేనెందుకింకా ఉన్నానో. నాకేమో తెలియదూ.ఊ. 2 సార్లు మొత్తం
నేను చచ్చిపోయినా. ఆ నా ఆశ చచ్చిపోదులే...
నిన్ను చేరు వరకు . నా కళ్ళు మూతపడవులే. ||నిన్ను మరిచిపోవాలనీ||

గుండెలోన చేశావూ.ఊ. ఆరిపోని గాయాన్నీ.ఈ
మందుగా ఇచ్చావు. మన వలపు పంట పసివాణ్ణీ. 2 సార్లు మొత్తం
ఆ లేత మనసు తల్లికోసం. తల్లడిల్లుతున్నదీ.
నీ తల్లి మనసు తెలియకనే దగ్గరవుతూ వున్నదీ. 2 సార్లు మొత్తం

Manchi Manushulu - Ninnu marachi povalani Parody mimmu marachipovalani Sobhan Babu Manjula
నిన్ను మరిచి పోవాలని - మంచి మనుషులు Sobhan Babu Manjula శోభన్ బాబు మంజుల
https://www.youtube.com/watch?v=gJxdfCy86h4

manchi-manushulu-ninnu-marachi-povalani-parody-mimmu-marachipovalani-sobhan-babu-manjula  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,138; 104 తత్వాలు (Tatvaalu) and views 259,052
Dt : 23-Sep-2022, Upd Dt : 23-Sep-2022, Category : Songs
Views : 881 ( + More Social Media views ), Id : 1529 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manchi , manushulu , ninnu , marachi , povalani , parody , mimmu , marachipovalani , sobhan , babu , manjula
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content