మనుషులు మారాలి - పాపాయి నవ్వాలి, పండగే రావాలి - శోభన్ బాబు, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1621 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1656 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పిల్లల్ని లాలించడం ఆడించడము కూడా ఒక కళ, అందరికీ రాదు సుమా. మనం ఎంత ప్రేమగా బాధ్యత గా పెంచితే, అంత బంధం చివరి దాకా ఉంటుంది, మనల్ని ముదుసలి తనము లో కాపాడతారు. అది చేతగాని వరు, అందుకే అమ్మమ్మల ను తెచ్చిపెట్టుకోవడం లేదా వారి దగ్గర వదిలేయడం చేస్తున్నారు.

ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తూ, ఆయాలకు లేదా ఇతరుల చేతులలో పెడుతున్నారు అనుకోండి. బంధాల విలువ తగ్గించేసి, ధనం విలువ పెంచుతున్నారు.

గతములో, తప్పని సరిగా, అమ్మ నే ఆ బాధ్యత తీసుకుని, ఏవో ఒక పాటలతో, మాటలతో లాలించేవారు. కనీసం ఇప్పుడు అయినా, ఈ పాట మీ నోటితో పాడే ప్రయత్నం చేసి, పిల్లలను ప్రేమ క్రుతజ్ఞత విశ్వసనీయత వైపు నడుపుతారు కదూ.

పాపాయి నవ్వాలి, పండగే రావాలి
మాఇంట కురవాలి పన్నీరు - 2 సార్లు మొత్తం
పాపాయి నవ్వినా, పండగే వచ్చినా
పేదల కన్నుల, కన్నీరే - 2 సార్లు మొత్తం
నిరు పేదల కన్నుల కన్నీరే ||పాపాయి నవ్వాలి||

కార్తీక మాసాన, ఆకాశ మార్గాన, కనువిందు చేసేను జా..బిల్లి 2
ఆషాడ మాసాన, మేఘాల చెరలోన, అల్లా.డిపోయేను జా.బిల్లి 2
నిద్దురపో, నిద్దురపో, ముద్దులపాపా నిద్దురపో 2 ||పాపాయి నవ్వాలి||

వైశాఖ మాసాన, భూదేవి సిగలోన, మరుమల్లె చెండౌను జా..బిల్లి
శ్రావణ మాసాన, జడివాన ఒడిలోన, కన్నీ.టి కడవౌ.ను జాబిల్లి
కన్నీ.టి కడవౌ.ను జాబిల్లి
నిద్దురపో, నిద్దురపో, ముద్దులపాపా నిద్దురపో 2 ||పాపాయి నవ్వాలి||

— దాశరధి,యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల,కే.వి.మహదేవన్,మనుషులు మారాలి 1969

Manushulu Marali | Paapayi Navvaali song, Music: KV Mahadevan
Lyrics: Dasarathi , Cast: Sobhan Babu, Sharada, Kanchana, Haranath

Manushulu Marali Papayi Navvaali pandage ravali Sobhan Babu Sharada, Kanchana, Haranath, Dasarathi

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1656 General Articles, 61 Tatvaalu
Dt : 26-Sep-2022, Upd Dt : 26-Sep-2022, Category : Songs
Views : 80 ( + More Social Media views ), Id : 1538 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manushulu , marali , papayi , navvaali , pandage , ravali , sobhan , sharada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content