Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Muddula Maa Babu - Jeevana Jyothi - Shobhan Babu, Vanisree
కన్న తల్లి ప్రేమ కు అంతు లేదు, కానీ అది బాధ్యత గా ఉండాలి పిల్లలకు చక్కని భవిష్యత్ ను చూపాలి, ప్రాపంచిక మోహాలను ధైర్యముగా ఎదుర్కోవడానికి. పిల్లల పతనమునకు, మానసిక బలహీనతకు కారణం కారాదు.
మానసిక బలం గల తల్లి, జోల పాట ముద్దు గా ఉంటుంది ఇలా, ముద్దుల మా బాబు, నిద్దరోతున్నాడు సద్దు చేసారంటె, ఉలికులికి పడతాడు. ఆ గోపాల కృష్ణయ్య, నాటి రేపల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య, జ్ఞానముతో లోకానికే వెలుగు అంటూ పాడుతారు.
వారిలో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం చిన్నప్పటి నుంచే తుంచెయ్యాలి - ప్రాపంచిక బ్రమల లోతు చెప్పాలి. అవి అన్నీ, మన సనాతన ధర్మములోని, రామాయణం భారతం భాగవతం లో, కధలు కధలు గా ఉన్నాయి, పిల్లల మనసుకు హత్తుకుంటాయి. జీవితాంతము అవి మరువరు.
మరలా వారు ఇలా అంటారు - చల్లగా నిదరోయే మా బాబు, నిదురలో మెల్లగా నవ్వుకునే మా సంస్కార బాబు, ఏమి కలలు కంటున్నాడో తెలుసా? ఏ జన్మకు, ఈ తల్లే కావాలనీ, ముదుసలి తనములో, మమ్మల్ని చిన్న పిల్లలు గా దగ్గర ఉంచి, క్రుతజ్ఞతలు చూపాలని, ఈ ఒడిలోనె, ఆదమరచి వుండాలనీ అని అంటుంది, అంత నమ్మకం తన సంస్కార పెంపకం మీద.- మరి మనము ఏమి కోరుకోవాలి, మా అమ్మే నాన్నే మళ్ళీ, దేవతలు గా వచ్చి, మమ్ము సజీవ గురువు సేవ కు, అర్హులను చెయ్యాలి అని.
మరలా వారు ఇలా అంటారు - దేవుడే నా ఎదురుగ నిలబడితే, ఏమి కావాలి తల్లీ అని అడిగితే? నేనేమని అంటానో తెలుసా? నీ నీడలో, నా సంస్కార పిల్ల వాడు, పెరగాలనీ, పెంచుతాననీ, అల్ల సంస్కారముగా పెరిగి, నీలాగే, పేరు తెచ్చుకోవాలని అని అంటారు. - మా అబ్బాయే, మళ్ళీ దైవ బిడ్డగా, అరిషడ్వర్గం అష్టవ్యసనం జయించి, నీ మన్ననలు పొందాలి స్వామీ, అమ్మ కోరిక.
మరి మీరు, మీ తల్లి దండ్రులు ఎలా దేవుని కోరుతున్నారో, అందరికీ తెలియ చేస్తారా?
ముద్దుల మా బాబు, నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె, ఉలికులికి పడతాడు.. - 2 సార్లు మొత్తము
గోపాల కృష్ణయ్య, రేపల్లెకు వెలుగు... 2
మా చిన్ని కన్నయ్య, లోకానికే వెలుగు ||ముద్దుల మా బాబు||
చల్లగా నిదరోయే బాబు.., నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు.. 2
ఏమి కలలు కంటున్నాడో తెలుసా...తెలుసా...
ఏ జన్మకు, ఈ తల్లే కావాలనీ... 2
ఈ ఒడిలోనె, ఆదమరచి వుండాలనీ
... జుజుజుజుజు.. జుజుజుజుజు... 2 ||ముద్దుల మా బాబు||
ఓ..ఓ..ఓ..ఓ..
దేవుడే నా ఎదురుగ నిలబడితే..,.ఏమి కావాలి తల్లీ..అని అడిగితే... 2
నేనేమని అంటానో తెలుసా...తెలుసా...
నీ నీడలో, నా వాడు, పెరగాలనీ... 2
పెరిగి, నీలాగే, పేరు తెచ్చుకోవాలని
...జుజుజుజుజు.. జుజుజుజుజు... జుజుజుజుజు ||ముద్దుల మా బాబు||
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,494,284; 104 తత్వాలు (Tatvaalu) and views 267,487
Dt : 08-Oct-2023, Upd Dt : 08-Oct-2023, Category : Songs
Views : 643
( + More Social Media views ), Id : 1936
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Muddula ,
Maa ,
Babu ,
Jeevana ,
Jyothi ,
Shobhan ,
Babu ,
Vanisree ,
Jivana ,
Jyoti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments