పాటతో పరమార్ధం- నా చెలి రోజావే (భక్తి పేరడీ) - రోజా - అరవింద్ స్వామి, మధు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,786,465; 104 తత్వాలు (Tatvaalu) and views 217,097.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Na cheli Rojave (Devotional Parody) - Roja - Arvind Swami, Madhoo

మానసిక నియంత్రణ ఉండాలి అంటే, అరిషడ్వర్గ అష్టవ్యసన సాధన ఉండాలి అంటే, దైవ పూజ, ఉచితముగా ఇంట్లోనే, మానసికము గా ధ్యానములో, మనసులో జపముగా చేయాలి. దైవాన్ని ప్రతి క్షణం తలవాలి. కన్నీళ్ళు అయినా, కళ్ళ లో అయినా, కనుముసినా, హ్రుదయ స్పందనలో నూ ఆ దైవమే, ఆ దైవానికి క్రుతజ్ఞతే ఉండాలి. మాత్రు మరియు పిత్రు దేవోభవ అని మరువద్దు సుమీ.

వాయు దేవుని గాలి మమ్ము తాకినా, ప్రక్రుతి మాత కన్నది అన్న జ్ఞాపకం వస్తుంది. తోట లోని గులాబీలు పూసినా, మానసిక సాధన చే వచ్చే ఫలితాల పూలు జ్ఞాపకం వస్తుంది. సముద్రపు అలలు పొంగి పారితే, ఆ వేద పలుకులు జ్ఞాపకం, ఆ ఆకాశపు మేఘమాల సాగితే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న రామాయణ భారత భాగవత భక్తి కథలు జ్ఞాపకం వస్తాయి కదూ? స్పందించే మనసు లేకపోతే, ఆ మనిషి ఎందుకంట, ఆ కుటుంబానికే పనికి రాడు కదా? మనల్ని శిలల నుంచి మానవత్వం ఉన్న మనుషులుగా మార్చిన ఆ దైవం లేకపోతే, మన బతుకు దండగంట అని అనిపించదా, హ్రుదయం స్పందించదా ప్రతి రోజు, అన్నం తినే మనిషికి?

ఆ దైవం చెంత లేదులే అనుకుంటే, ఈ చల్ల గాలి ఆగిపోనీ. మానసిక సాధన దూరమాయెనే అనుకుంటే, ఆ నింగిన ఉన్న చందమామ దాగిపో. నిత్య మానసిక పూజల సిరులు లేవులే అనుకుంటే, భౌతికముగా కొన్ని రోజులు ఉండే పూలవనం వాడిపోనీ. దైవాన్ని చేరడానికి తోడులేదు గగనమా అనుకుంటే, చుక్కలాగా రాలిపోదాం. అని మన మనసులోని మాట, ఆచరించలేమా? వీడిపోని నీడై, దైవాన్ని ఈ జన్మలోనే చేరలేమా? లేకపోతే, మన బతుకు దండగంట అని అనిపించదా, హ్రుదయం స్పందించదా ప్రతి రోజు, అన్నం తినే మనిషికి?

మా. మది, పూ.జా.వే, మా.లో. ఉన్నావే
దైవం., తలచేమే., మే.మే.
మా. మది, పూ.జా.వే, మా.లో. ఉన్నావే
దైవం., తలచేమే., మే.మే.
కళ్ళల్లో. మీ.రే., కన్నీ.టా మీ.రే.
కనుమూస్తే మీ.రే, ఎదలో నిండే.నే. .
అనిపించదా., స్పందించదా. రో..జు

మా. మది, పూ.జా.వే, మా.లో. ఉన్నావే
దైవం., తలచేమే., మే.మే.

గాలి మమ్ము తాకినా, ప్రక్రుతి తాకు జ్ఞా.పకం
గులాబీలు పూసినా, సాధన పూలు జ్ఞా.పకం
అలలు పొంగి పా.రితే., వేద పలుకు జ్ఞా.పకం
మేఘమాల సా.గితే, భ.క్తి కథలు జ్ఞా.పకం
మనసు లేకపోతే, మనిషి ఎందుకంట
దైవం లేకపోతే, బతుకు దండగంట
అనిపించదా., స్పందించదా. రో..జు

మా. మది, పూ.జా.వే, మా.లో. ఉన్నావే
దైవం., తలచేమే., మే.మే.
కళ్ళల్లో. మీ.రే., కన్నీ.టా మీ.రే.
కనుమూస్తే మీ.రే, ఎదలో నిండే.నే. .
అనిపించదా., స్పందించదా. రో..జు

దైవం చెంత లేదులే, చల్ల గాలి ఆ.గిపో
సాధన దూరమాయెనే, చందమామ దా.గిపో
పూజల సిరులు లే.వులే, పూలవనం వా.డిపో
తోడులేదు గగనమా., చుక్కలాగా రా.లిపో
మనసులోని మా.ట, ఆచరించలే.మా.
వీడిపోని నీ.డై., మిమ్ము చేరలేమా
అనిపించదా., స్పందించదా. రో..జు

మా. మది, పూ.జా.వే, మా.లో. ఉన్నావే
దైవం., తలచేమే., మే.మే.
కళ్ళల్లో. మీ.రే., కన్నీ.టా మీ.రే.
కనుమూస్తే మీ.రే, ఎదలో నిండే.నే. .
అనిపించదా., స్పందించదా. రో..జు

Song: Na Cheli Rojave; Lyricist: Rajashri; Singers: S.P.Balasubramanyam, K.S. Chitra  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,786,465; 104 తత్వాలు (Tatvaalu) and views 217,097
Dt : 23-Jun-2023, Upd Dt : 23-Jun-2023, Category : Songs
Views : 235 ( + More Social Media views ), Id : 1814 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Na cheli Rojave , Devotional , Parody , Roja , Arvind Swami , Madhoo
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content