నేనొక సింధు, కాటుక చిందే - సింధుభైరవి - సుహాసిని, శివకుమార్, సులక్షణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,864,045; 104 తత్వాలు (Tatvaalu) and views 224,740.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

జీవితములో ఏదో ఒక క్షణములో, ఒంటరి వారము అవుతాము, ఎన్ని వందల బంధాలు ఉన్నా. మనతో బంధాలు ఉన్నా లేకపోయినా.

అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వములో, ముందు ఇది అర్ధం కాదు. అప్పుడే, మనకు అనిపిస్తుంది, తండ్రి ఆకాశం, తల్లి సముద్రము, సొంతమంత లోకమే, ఇది కల్లకాదు నిజమే.

ఇప్పుడు దాకా, మనము ఉన్న బ్రమలు అన్ని వీడిపోతాయి, వాస్తవం గ్రహిస్తాము. విధి తోడ మనమాడు వైకుంఠపాళీ, ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుస్తుంది.

విధి పాటకెవరు, పల్లవి రాసే, ఆ దేవుడే నా, అని అమాయకముగా అడుగుతాము. కానీ, మన రాతను రాసుకుంది మనమే, దానికి శిక్షలు మనకే సుమీ. దేవుడు, పంచ భూతాలు, గమ్ముగా గమనిస్తూ ఉంటాయి, మన జీవిత నాటకాలు.

నేనొక సింధు, కాటుక చిందే
నేనొక సింధు, కాటుక చిందే, రా.గా.ల పూరిల్లునే.., ఉన్న శోకాల పుట్టిల్లునే..
తండ్రి ఆకాశం, తల్లి సముద్రము, సొంతమంత లోకమే.., ఇది కల్లకాదు నిజమే..

నేనొక సింధు, కాటుక చిందే, రా.గా.ల పూరిల్లునే.., ఉన్న శోకాల పుట్టిల్లునే..
తండ్రి ఆకాశం, తల్లి సముద్రము, సొంతమంత లోకమే.., ఇది కల్లకాదు నిజమే..
నేనొక సింధు, కాటుక చిందే, రాగాల పూరిల్లునే, ఉన్న శోకాల పుట్టిల్లునే

ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లో... , గోదారి పాటకు, తల్లిదండ్రులెవరో... - 2
విధి తోడ నేనాడు వైకుంఠపాళీ, విధియేను..ఈ అడవి పెదతోటదారూ..
పాట పాడి నా.., సంగతే ఉంది
నా పాట లోపల, సంగతే ఉంది, అర్ధమైతే..
నేనొక సింధు, కాటుక చిందే, రా.గా.ల పూరిల్లునే.., ఉన్న శోకాల పుట్టిల్లునే..

ఆతల్లి వొడిచేరి పులకించు వేళా...., అమ్మా అని పిలిచేటి అధికారమేది.... 2
నా విధి తప్పని, నేనేరిగి ఉంటే, గర్బాన కరిగి, కన్నీరైపోనా..
విధి పాటకెవరు..., ఆ పల్లవి రాసే...
ఈ పాటకెవరు, పల్లవి రాసే, దేవుడే నా.... ఆ ఆ

నేనొక సింధు, కాటుక చిందే, రా.గా.ల పూరిల్లునే.., ఉన్న శోకాల పుట్టిల్లునే..
తండ్రి ఆకాశం, తల్లి సముద్రము, సొంతమంత లోకమే.., ఇది కల్లకాదు నిజమే..
నేనొక సింధు, కాటుక చిందే, రాగాల పూరిల్లునే, ఉన్న శోకాల పుట్టిల్లునే

Nenoka Sindhu - Sindhu Bhairavi - Suhasini, Sivakumar, Sulakshana(1985)  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,864,045; 104 తత్వాలు (Tatvaalu) and views 224,740
Dt : 12-Mar-2023, Upd Dt : 12-Mar-2023, Category : Songs
Views : 351 ( + More Social Media views ), Id : 1719 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nenoka , sindhu , bhairavi , suhasini , sivakumar , sulakshana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content