నిన్నలేని అందమేదో, నిదురలేచెనెందుకో - పూజాఫలం - ఏఎన్ఆర్, సావిత్రి, జమున, జగ్గయ్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,125,922; 104 తత్వాలు (Tatvaalu) and views 239,324.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దేవుని పాట పాడటానికి మనస్కరించనివారు, కనీసం ప్రక్రుతి పాటైనా, పాడుతారు కదూ.

పంచభూతాలతో నిండిన, మన చుట్టూ ఉండే ప్రక్రుతిని, ఆస్వాదించని ప్రేమించని వారికి ప్రేమ, మమత, త్యాగం, ఆప్యాయత అనేవి తెలీదు, హ్రుదయస్పందన ఉండదు. కానీ వారికి పెళ్ళిళ్ళు తో పిల్లలు ఉంటారు, కాని బంధాలు అనుబంధాలు ఉండవు. అంతా యాంత్రికం, సొంత వారి మీదే జాలి మానవత్వం దయ ఉండవు.

నిన్నలేని అందమేదో, నిదురలేచెనెందుకో, తెలియరాని రాగమేదో, తీయ సాగెనెందుకో, అనుకూకుండా మనసు పులకించి ఏదో ఒక పాట మాట బయటకు వస్తుంది, మనకు మనసు ఉంటే, దానికి స్పందన ఉంటే.

పూల చెట్లను పూల శోభను చూస్తూ, నురుగులు తో సెలయేరుల పరుగులు చూస్తూ, సూర్యకాంతికి మెరిసే మేఘాల పయనాలు చూస్తూ, మీరూ ఈ పాట పాడే ప్రయత్నం చేయగలరు.

నిన్నలేని అందమేదో, నిదురలేచెనెందుకో..., నిదుర లేచెనెందుకో..
తెలియరాని రాగమేదో., తీయ సాగెనెందుకో... తీయ సాగెనెందుకో.. నాలో...
నిన్నలేని అందమేదో, నిదురలేచెనెందుకో..., నిదుర లేచెనెందుకో..

పూచిన ప్రతి తరువొక వధువూ, పువుపువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ, ఎచట దాగెనో...||నిన్న లేని అందమేదో||

తెలి నురుగులె నవ్వులుకా.గా., సెలయేరులు కులుకుతు రా.గా.
కనిపించని వీ.ణలేవో., కదలి మ్రోగెనే.. ||నిన్న లేని అందమేదో||

పసిడి అంచు పైట జారా...., ఆ... ఓ...,2 పయనించే మే.ఘ బాల
అరుణ కాంతి సోకగానే, పరవశించెనే...||నిన్న లేని అందమేదో||

పూజాఫలం (1964); సంగీతం : ఎస్. రాజేశ్వరరావు; గీతరచయిత : సినారె; నేపధ్య గానం : ఘంటసాల
Pooja Phalam(1964); Music: S. Rajeswara Rao; Lyricist : Sinare; Background Vocals : Ghantasala

Ninnaleni Andhamedho, Pooja Phalam, ANR, Savitri, Jamuna, Jaggayya  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,125,922; 104 తత్వాలు (Tatvaalu) and views 239,324
Dt : 08-Jan-2023, Upd Dt : 08-Jan-2023, Category : Songs
Views : 1070 ( + More Social Media views ), Id : 1694 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ninnaleni , sndhamedho , pooja , phalam , anr , savitri , jamuna , jaggayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content