Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - O Naa Raja Raava(Parody) - Aame Evaru- Vanisri, Jaggaiah, Jayalalitha
ఆమె ఎవరు సినిమా చూసారా? సస్పెన్స్ త్రిల్లర్ సినిమా ఆ రోజుల్లో. అసలు ఆమె ఎవరు, ఒకరా ఇద్దరా? ఎందుకు మన వెంట పడుతుంది? అసలు మనిషా లేక దెయ్యామా? మనిషి అయితే, ఆ మాయలు ఎలా సాధ్యం? చూడాలి మీరే. మనకు కేవలము పాటల మాటల అర్ధాలు చూద్దాము.
ఎందుకంటే అసలు ప్రపంచములో దెయ్యాలు ఉన్నాయా లేవా అనే పెద్ద ప్రశ్న కన్నా, ప్రతి ఇంటికి ఉన్న, సొంత దెయ్యాలతో మరియు రాక్షసులతో ఎలా వేగాలో, తెలియని పరిస్తితి ప్రతి ఇంట్లో ఉంది. ఇంటి దెయ్యాలతో మరియు రాక్షసులతో భీతిల్లి, అసలు దెయ్యాలు కూడా పారిపోతున్నాయి.
ఇక పెళ్ళి అయితే, మన దెయ్యాలు/ రాక్షసుల ను, పరాయి ఇంటికి పంపి, అక్కడ కూడా, కన్నీళ్ళ పర్వం చెయ్యవచ్చు, వీసానో ధనమో పదవో అందమో ఆశ చూపి అన్నట్లు ఉన్నారు, నేటి ఉత్తమ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ జనాలు.
లోకమంతా పాపమే నండి, మన ఇంట్లో తప్ప అంటారు అందరూ, మానసికి నియంత్రణ లేక, కపట నటన వాస్తవ పరిస్తితి ఒప్పుకోలేక. కానీ పంచభూతాల శిక్షణను ఎవరూ తప్పించుకోలేరు.
చూసారా నాయకులు గూడా, మన ఓటర్లు లాగా ఎలా తయారు అయ్యారో, నువ్వు 100 తింటే మేము 200 తింటే తప్పెమి, ఇద్దరమూ దొంగలమేగా, మరలా కోర్టులు కేసులు ఎందుకు అంటున్నారు. ముందు ఓటు అమ్ముకునే ఓటర్లను జైలు లో వెయ్యాలి.
అందుకే, దెయ్యాల గోల వదలి దేవుని లీల తలచుకుందాము. ఓ మా దేవా రావా రావా, ఈ దీన భక్తు నే, మరిచేవా అని ఆర్తిగా పాడుకుందాము.
మీ రూపే ఆశ రేపేనూ, మీ మాటే వీణ మీటేను, కలగా గత మంతా కరిగిందంతా, సాధనతో నేడు జగమే ఎంతో వింత, రేయీ పగలు, మిమ్మే వెదికేమూ సాధనలో.
వృదాగా కాలమేగేనూ, నిరాశే పొంగి వచ్చేనూ, తరంగం లాగా రావోయి, దేవా మమ్మాదు కోలేవా? రోజూ ఏదో తీరని బాధ, ప్రతి నిమిషం ప్రపంచములో కన్నీ రొలికే గాధ, రేయీ పగలు, మిమ్మే వెదికేమూ సాధనలో.
Parody
ఓ... మా....దే...వా...రా...వా...రా...వా..
ఓ.. మా.. దేవా.., రా..వా.. రా..వా.. 2
భక్తు నే., మరిచే.వా.. ఆ..ఆ..ఆ..ఆ..
ఓ.. మా.. దేవా.. రావా.. రావా 2
మీ రూపే ఆశ రేపేనూ, మీ మాటే వీణ మీటేను ఓ..ఓ..ఓ.ఓ.ఓ. 2
గతాలే మమ్ము పిలిచాయి, అహా ఈనేడు లేదేమి..ఈ..ఈ..
కలగా కరిగిందంతా, జగమే ఎంతో వింత
రేయీ పగలు, మిమ్మే వెదికేమూ....ఊఁ..ఊఁ ..ఊఁ
ఓ.. మా.. దేవా.. రావా.. రావా
ఓ మా దేవా..రావా..రావా..
వృదాగా కాలమేగేనూ, నిరాశే పొంగి వచ్చేనూ ఓ..ఓ..ఓ.ఓ.ఓ. 2
తరంగం లాగా రావోయి, దేవా మమ్మాదు కోలేవా..ఈ..ఈ..
ఏదో తీరని బాధ, కన్నీ రొలికే గాధ
రేయీ పగలు, మిమ్మే వెదికేమూ....ఊఁ..ఊఁ ..ఊఁ
ఓ.. నా.. దేవా.. రావా.. రావా
ఓ నా దేవా..రావా..రావా..
Original
ఓ... నా....రా...జా...రా...వా...రా...వా..
ఓ.. నా.. రాజా.., రా..వా.. రా..వా.. 2
చెలి నే., మరిచే.వా.. ఆ..ఆ..ఆ..ఆ..
ఓ.. నా.. రాజా.. రావా.. రావా 2
నీ రూపే ఆశ రేపేనూ, నీ మాటే వీణ మీటేను ఓ..ఓ..ఓ.ఓ.ఓ. 2
గతాలే నన్ను పిలిచాయి, అహా ఈ నేడు లేదోయి..ఈ..ఈ..
కలగా కరిగిందంతా, జగమే ఎంతో వింత
రేయీ పగలు, నిన్నే వెదికేనూ....ఊఁ..ఊఁ ..ఊఁ
ఓ.. నా.. రాజా.. రావా.. రావా
ఓ నా రాజా ..రావా..రావా..
వృదాగా కాలమేగేనూ, నిరాశే పొంగి వచ్చేనూ ఓ..ఓ..ఓ.ఓ.ఓ. 2
తరంగం లాగ రావోయి, ప్రియా నన్నాదు కోవోయీ..ఈ..ఈ..
ఏదో తీరని బాధ, కన్నీరొలికే గాధ
రేయీ పగలు, నిన్నే వెదికేనూ....ఊఁ..ఊఁ ..ఊఁ
ఓ.. నా.. రాజా.. రావా.. రావా
ఓ నా రాజా ..రావా..రావా..
నీ కోసం నేనే వచ్చానూ, నీ ఇంటికి దీపమైనానూ 2
నాతోనే ఆడుకోవేలా, ఈ కోపం నేడు నీకెలా..ఆ..ఆ..
నీ అడుగులలో నేనూ, నా కన్నులలో నీవూ
నాలో నీవూ నీలోనేనేలే.. ఏ..ఏ..ఏ.
ఓ.. నా.. రాజా.. రావా.. రావా
చెలినే మరిచేవా ఆ..ఆ..ఆ..ఆ..
ఓ.. నా.. రాజా.. రావా.. రావా
ఓ నా రాజా ..రావా..రావా..
వరించిన మంచి వదువునులే, సృజించే తీపి మధువునులే
ప్రియా నీ ప్రేమ కథనోయీ, సదా నీ నీలి నీడనులే..ఏ..ఏ..
ఏనాటిదొ అనుబంధం, ఎన్నడు తెగదీ బంధం
రేయీ పగలు నిన్నే వెదికేనూ....ఊఁ..ఊఁ..ఊఁ
ఓ.. నా.. రాజా.. రావా.. రావా
ఓ నా రాజా ..రావా..రావా..
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,347,634; 104 తత్వాలు (Tatvaalu) and views 254,583 Dt : 29-Sep-2023, Upd Dt : 29-Sep-2023, Category : Songs
Views : 510
( + More Social Media views ), Id : 1933 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
O ,
Naa ,
Raja ,
Raava ,
Parody ,
Aame ,
Evaru ,
Vanisri ,
Jaggaiah ,
Jayalalitha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments