జగనన్న లేదా ప్రభుత్వం తరపున, నిబద్ధత గలిగిన కార్యకర్తలా లేదా ఉత్తమ పౌరుడు లా - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ, మీ 2 వెబ్సైట్ లు, ఫేస్బుక్, ట్విట్టర్ లు చూస్తున్నా, 2 ఏళ్లుగా. ఎక్కడ కూడా మీ ఫోటో కనపడలేదు, వెతికినా. అందరూ పబ్లిసిటీ కావాలనుకుంటుంటే, మీరు ఎందుకు ఒకటి ఫోటో పెట్టలేదు?

కనీసం మీ వెబ్సైట్ నడపడానికి, ఆదాయం వచ్చే ఒక్క ప్రకటన కూడా లేదు, వింతగా ఉంది ఒకవైపు?

ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు మంత్రులు, సౌకర్యాలు ఆదాయం ఉండి కూడా, సోషల్ మీడియా నడపడం లేదని పధకాలు అమలు తీరుకు, 2 ఏళ్లుగా జగనన్న లేదా ప్రభుత్వం తరపున, వాలంటరి నిబద్ధత గలిగిన వైసీపీ కార్యకర్తలా లేదా ఉత్తమ పౌరుడు విలెఖరి లా ప్రాధేయపడుతున్నారు, ఓ వైపు విమర్శలు చేస్తూనే. ఇదో విచిత్రం.

జవాబు, ధన్యవాదాలు ఈ మాత్రం మంచి మనసు తో, అర్థం చేసుకుని అడగాలన్నా, జన్మ సంస్కారం ఉండాలి.

అందరూ నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నా అంటున్నారు. మీరేమో కాదు అంటున్నారు. మరి ఎవరిది కరెక్టు? మీరే తేల్చుకోండి.

భగవద్గీత చెప్పి కృష్ణుడు, రామాయణం చెప్పి వాల్మీకి, భారతం చెప్పి వ్యాసుడు, ఎక్కడ కూడా తమ ఫోటోలు పెట్టుకోలేదు, మీరైనా పెట్టమని చెప్పలేదు.

ఎందుకంటే తమ మంచి మాటలు పనులు, పదిమందికి చేరితే చాలు, వారు బాగుపడితే చాలు, మానసిక వ్రుద్ది కలిగితే చాలు, తమకు సొంత మొఖ ప్రచారం అవసరం లేదు అని పెద్దల అభిప్రాయం.

మనం ఆ పుస్తకాలు ముద్రించేటప్పుడు, కొత్త తరాల వారి కోసం, పై పెద్దల ఫోటో లు పెడుతున్నాము, భవిష్యత్ తరాల వారు మరచిపోకుండా.

అలాగే మన ఈ చిన్న చిన్న వింత మంచి పనులు, మాటలు బయటకు వెళుతూ, చీరాల జిల్లా కోసం 2 ఏళ్ళు గా ప్రాధేయపడుతున్న, చీరాల విలేఖరి మాటలు ఇవి అంటే చాలు. మన ఫోటో అవసరం లేదు, మనము అంత గొప్ప వారం కాదు.

రైతు కష్టం రైతు కే తెలుస్తోంది. కంప్యూటర్ ప్రోగ్రాం రాయడం లో కష్టం లాజిక్, సాఫ్ట్వేర్ వాడికే అర్థం అవుతుంది. సినిమా నటి కష్టాలు, ఇంకో నటి కే తెలుస్తాయి.

అలాగే నీతి నిజాయితీ నిబద్ధత సంస్కారం, ఇంకో సంస్కారి కే అర్థం అవుతుంది. మామూలు వారు, ఏదో పిచ్చి పని లే అనుకుంటారు.

ఇది రాబోయే రోజుల్లో, నాయకుల అధికారుల మరియు వారి వారసుల జీవితాలలో, శుభం కలగడానికి దేవుడు పంపుతున్న మాటలు. పదేళ్లు తర్వాత అయినా, మీరు ఫలితాలు వింటారు.

అన్ని పార్టీలు నా పిల్లలు అయినప్పుడు, అన్ని పార్టీలు కు, నాయకులు కు, ప్రభుత్వ అధికారులు కు, ఉచిత సలహా దారులమే, కార్యకర్తలమే, శ్రేయోభిలాషులమే కదా. నమ్మకం లేకపోతే 1100 లోకం తీరు కధనాలు చూడండి.

కానీ రాజకీయ నాయకులు, అధికారులు, సంఘ నాయకులు, ప్రభుత్వ ధనం పొందే వారూ, తప్పకుండా మొఖ ఫోటోలు పెట్టుకోవాలి. వాట్సాప్ లో అసలు ఫోటోలు లేని వారూ ఉన్నారు.

ఆదాయం ప్రకటనల వలన వస్తే, ఆ ప్రకటనల వ్యాపారం లో ఉన్న లోపాల పాపం కు కూడా, మనం భాగం పొందాలి.

పదేళ్ళు గా లాభాపేక్ష లేకుండా, మన సొంత ధనం మాత్రమే ఖర్చు చేస్తున్నాం. భవిష్యత్తు లో ఉత్తమ సంస్కార వ్యక్తుల సహాయం అందితే, అప్పుడు చూద్దాం. మీకు చెపుతాం కదా.

ప్రభుత్వ అధికారులు, మంత్రులు కూడా తప్పకుండా, తమ వ్యక్తి గత అలాగే తాము బాధ్యత వహించే శాఖ తరపున, 2 సోషల్ మీడియా అకౌంట్ లు నడపుతూ, ప్రభుత్వ పధకాలు అమలు తీరు, జిల్లా పట్టణ గ్రామ స్ధాయి లలో, రోజూ ప్రజలకు విన్నవించాలి.

లేదంటే, వారికి ఆత్మాభిమానం సంస్కారం ఉంటే, జగనన్న కు మరియు ప్రజలకు ద్రోహం చేయకుండా, వెంటనే రాజీనామా చేయాలి లేదా ఇతర రాష్ట్రాల కు బదిలీ చేయించు కోవాలి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 02-May-2021, Upd Dt : 02-May-2021, Category : Politics
Views : 202 ( + More Social Media views ), Id : 1146 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , govt , committed , party , person , citizen , law , journalist , andhra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content