Only with money and more children, courage peace and support in old age cannot be bought? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,991; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Only with money and more children, the courage peace and support in old age cannot be bought?

కేవలం ధనం తో, ఎక్కువ సంతానం తో, ముదుసలి వయస్సు లో, ఆ ధైర్యం మనశ్శాంతి తోడు కొనలేము?

Veteran Telugu actor passed away at a private hospital in Hyderabad on Monday. He was 71. By the grace of God and by his virtue, the soul should be blessed.

ప్రముఖ తెలుగు నటుడు సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 71. దేవుని దయవలన, ఆయన పుణ్యం వలన, ఆత్మకు సద్గతి కలగాలి.

After 60, if we don't have someone to love and cherish us, be it children or outside, with sickness, pain, loneliness or mental illness, they leave us early.

60 దాటాక, పిల్లలలో లేదా బయట ఎవరో ఒకరు మనల్ని ప్రేమించి అభిమానించే వారు లేకపోతే, రోగాలు, బాధలు, ఒంటరి లేదా మానసిక వ్యధతో, మనల్ని వదలి తొందరగా వెళతారు.

That's why we need to be physically, culturally (Samskara) and mentally disciplined - manasik balam. If these are present, many will live longer.

అందుకే మనము మొత్తుకునేది, సంస్కార పెంపకం మరియు మానసిక నియంత్రణ ఉండాలి. ఇవి ఉంటే, చాలా మంది ఎక్కువ కాలం బతికే వారు.

At least now you understand why we need spiritual practice. Please start now the practice. Tomorrow is not ours. Even if alive and body/ mind is not cooperating, we can't do anything. It is very difficult to increase and get confidence on us and others.

కనీసం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మనకు ఆధ్యాత్మిక సాధన ఎందుకు అవసరమో. దయచేసి ఇప్పుడైనా సాధన మొదలు పెట్టగలరు. రేపు మనది కాదు. మనము బతికి ఉన్నా, శరీరం/ మనసు సహకరించకపోతే, మనము ఏమీ చేయలేము. ఇతరులపై మరియు మనపై, నమ్మకం పెంచుకోవడం పొందడం చాలా కష్టం.

Without a solid foundation before age 30 and adequate rigor (sadhana) thereafter, after 60 we cannot learn and practice, body and mind do not cooperate.

30 ఏళ్ళకు ముందు గట్టి పునాది మరియు ఆ తర్వాత తగిన కఠిన సాధనా లేకుంటే, 60 తర్వాత మనం నేర్చుకోలేము మరియు సాధన చేయలేము, శరీరం మరియు మనస్సు సహకరించవు.

See, mom is 77+, bp sugar vertigo joint and old age pains a lot. But mentally strong. Even if we don't have that much money, power and position, just middle class? still.

చూడండి, అమ్మ వయస్సు 77+, బీపీ షుగర్ వర్టికో కీళ్లనొప్పులు ముదుసలి వయస్సు బాధలు ఎన్నో. కానీ మానసికంగా దృఢంగా ఉంది. వాళ్ళ అంత ధనం బలగం పలుకుబడి లేకపోయినా, కేవలం మధ్య తరగతి అయినా?

What is divine power? God gave a support that one gives dares, holds the hand and leads. How many children have stood up for their own parents like this, despite everything and no income for more than 3 yrs?

ఏమిటి దైవ బలం? ధైర్యం చెప్పి, చెయ్యి పట్టుకుని, నడిపించేవాడు ని దేవుడు అండగా పెట్టారు. ఎంత మంది పిల్లలు, తమ సొంత పేరెంట్స్ కి ఇలా అండగా నిలబడ్డారు, అన్ని పోయినా, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా?

So only with money and more children, the courage, peace, and support in old age cannot be bought. Unless there is credibility, trust, gratitude.

కాబట్టి కేవలం ధనం తో, ఎక్కువ సంతానం తో, ముదుసలి వయస్సు లో, ఆ ధైర్యం, మనశ్శాంతి, తోడు కొనలేము. కృతజ్ఞతలు విశ్వసనీయత ఉంటే తప్ప.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,991; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947
Dt : 22-May-2023, Upd Dt : 22-May-2023, Category : General
Views : 261 ( + More Social Media views ), Id : 1757 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : money , parents , children , courage , peace , support , oldage , buy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content