పిలిచిన మురళికి వలచిన మువ్వకి - ఆనంద భైరవి - రాజేష్, మాళవిక, గిరీష్ కర్నాడ్, జంధ్యాల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,793; 104 తత్వాలు (Tatvaalu) and views 230,155.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన వాక్సుద్ది సాధనకు బాగా ఉపయోగపడే ఉత్తమ సాహిత్య పాట, ఆ క్రిష్ణయ్య వేణు గానం కి, గోపిక కాలి అందెల సందడికి, ముద్దుగా అల్లిన పదాల మాలిక. మరి మీరూ పాడతారు కదూ?

ఆనంద భైరవి 1984 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ చిత్రం హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రూపొందించబడింది. ఈ చిత్రంలో గిరీష్ కర్నాడ్, సుత్తివేలు, మాళవిక, రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించారు. ఇది కొండముది శ్రీరామచంద్రమూర్తి నవల చిరుమువ్వల మరుసవ్వడి ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రానికి గానూ, జంధ్యాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకునిగా బంగారు నందిని అందుకున్నాడు. ఈ చిత్రం 1984 లో ఎన్నో ప్రశంసలు అందుకున్నది.

పిలిచిన మురళికి, వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రా.గం, అది ఆనందబైరవి రా.గం

మురసిన మురళికి, మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరా.గం, మది ఆనంద భైరవి రా.గం

కులికే మువ్వల అలికిడి వింటే, కళలే నిద్దురలే..చే..2
మనసే మురళీ ఆలాపనలో, మధురానగరిగ తో.చే...
యమునా నదిలా పొంగినదీ, స్వరమే వరమై సంగమమై
||మురసిన మురళికి|| ||పిలిచిన మురళికి||

ఎవరీ గోపిక పదలయ విం.టే, ఎదలో అందియ మ్రో.గే.....
పదమే పదమై మదిలో వుం.టే, ప్రణయాలాపన సా.గే...
హౄదయం లయమై పోయినదీ, లయలే ప్రియమై జీవితమై
||మురసిన మురళికి|| ||పిలిచిన మురళికి||

Pilichina Muraliki - Ananda Bhairavi - Rajesh, Malavika, Girish Karnad, Jandhyala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,793; 104 తత్వాలు (Tatvaalu) and views 230,155
Dt : 12-Mar-2023, Upd Dt : 12-Mar-2023, Category : Songs
Views : 321 ( + More Social Media views ), Id : 1717 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pilichina , Muraliki , Ananda , Bhairavi , Rajesh , Malavika , Girish , Karnad , Jandhyala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content