ఆచరణలో పెట్టేవారే, నీతి వాక్యాలు పెట్టాలి. పెడితే, కపటం 2 నాల్కలు. అవే మన భాగస్వామి, పిల్లలు లో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,126,046; 104 తత్వాలు (Tatvaalu) and views 239,334.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఆచరణలో పెట్టేవారే, నీతి వాక్యాలు పెట్టాలి. అది లేనప్పుడు అవి పెట్టకూడదు. పెడితే, కపటం నాటకం 2 నాల్కలు అవుతుంది. అవే మన జీవితం, భాగస్వామి, పిల్లలు లో ప్రతిబింబిస్తుంది. మనం ఆచరించే వే, మన స్టేటస్ లో పెట్టాలి.*

We should put the words of righteousness if we practice only. If we can't follow them, then we should not be put. Otherwise, it will be hypocritical drama play. We will see same reflection in our life, children and partner.


To all the workers of the nation, thanks for all your hard work. Happy labor day to you all.
దేశ కార్మికులందరికీ, మీ అందరి కృషికి ధన్యవాదాలు. మీ అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

We hope everyone has a safe and wonderful Labor Day weekend!
ప్రతి ఒక్కరూ సురక్షితమైన మరియు అద్భుతమైన లేబర్ డే వారాంతంలో ఉండాలని మేము ఆశిస్తున్నాము!

- To our people who are in abroad and others. విదేశాలలో ఉన్న మనవారు మరియు ఇతరులకు.

వాట్సాప్ స్టేటస్ ప్రొఫైల్ ఫోటో పెట్టండి, దొంగ చాటు చూడటం వద్దు అంటే, స్పందన లేకుండా మొద్దు గా ఉండొద్దు అంటే, ఎంత మంది విన్నారు? స్టేటస్ లో మన మరియు మన పిల్లల సంస్కార పెంపకం గురించి, ఎంత మంది చెప్పారు? ఆ మౌనం ఫలితాలు, మన ఇంట్లో, మన జీవితములో, మన పిల్లలు లో, భాగస్వామిలో, ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నారు, మొన్న కధనం చదివారు కదా?

ఆచరణలో పెట్టేవారే, నీతి వాక్యాలు పెట్టాలి. అది లేనప్పుడు, పెట్టకూడదు. పెడితే, కపటం నాటకం 2 నాల్కలు అవుతుంది. అవే మన జీవితములో, భాగస్వామి, పిల్లలు లో ప్రతిబింబిస్తుంది. మనం ఆచరించే వే, స్టేటస్ లో పెట్టాలి.

దీప్తమ్మ, చందనమ్మ నీతిగా తమ స్టేటస్ లో, పరాయి మతం ప్రేమికుడు ను, ఇంటికి ఆహ్వానించి ఆనందిస్తున్నాం అంటే, మా ఇంట్లో ఒప్పుకోకపోతే, నగలు ధనం తీసుకుని ప్రియుడితో పారిపోతాం అంటే, వారి అమ్మ నాన్న తెలుసుకునేవారు ‌కదా? ఒకవేళ సరిచేసుకునే వారేమో కదా? చాటుగా ఉంచి, ఎవరికి లాభం చేసారు?

అలాగే మా ఇద్దరు ఆడపిల్లలకు, నీతి నిజాయితీ సత్ప్రవర్తన సాంప్రదాయం నేర్పాము, మందు పొగ మత్తు అలవాటులేదు అని ఈ పెద్దలు స్టేటస్ పెడితే, మిగతా మిత్రులు, పరాయి మత ప్రియుడు గురించి ఫోటో అలాగే వోడ్కా బాటిల్ ఫోటో పెట్టేవారు, కదా? చావులు జైలు ఉండవు కదా.

మంచి చెప్పే, ఇతరుల ను మనం ఎదిరించి మాట్లాడితే, మన పిల్లలు మనల్ని ఎదిరించి, ఇలాగే చేస్తారు.

గోపీ (గోడ మీద పిల్లి, 2 నాల్కలు, కపటం, నటన) లు, గోపిక లు, వారి పిల్లల మాటలు, 20 ఏళ్ళు పైగా ఇదే, మనశ్శాంతి తో ఉన్నట్లు నటిస్తూ, వారి భవిష్యత్తు వారికి పూర్తిగా తెలిసి, నాశనం చేసుకుంటున్నారు.

అబ్బో మీరు ఆచరణలో చేస్తున్నారు సజీవ గురువు తల్లి సేవ, మేము చెయ్యాలి ఇంకా సేవ. మము కన్న పాపాత్ముల ను అంటే, ముదుసలి తల్లి తండ్రి అత్త మామల ను, మా కొంపలో ఏడాది పసి పాపలు గా సాకము, వైద్య మరియు ఇతర సౌకర్యాలు ఇవ్వము అని, బల్ల గుద్ది లేదా మౌనముగా చెపుతున్నారు.

ఇద్దరు పెద్దల సేవ కన్నా, 4 ఇళ్ళ అప్పు సేవ బెస్ట్ అంటున్నారు, వారి వంశ ప్రతిష్ట ప్రకారం. అలా గట్టి జవాబు ధైర్యముగా ఉండాలి.

మమ్మల్ని కూడా మీరు అనాలి, లేకపోతే మా తప్పులు ఎలా తెలుస్తుంది. మమ్మల్ని మేము ఎలా సరిచేసుకోవాలి. కాకపొతే మమ్మల్ని అనే వారు, కనీసం 5 ఏళ్ళు సజీవ గురువు సేవ చేసి ఉంటే, బాగుంటుందని భావన. ఉన్న పాపాలు గాక, కొత్త పాపాలు ఎందుకు వారికి అని భావన.

పిల్లలు, పిజ్జా బర్గర్ ఐస్ క్రీం పెప్సి కోక్ బెస్ట్ అంటే, మరి మీరు ఓకే అంటారా, వారి పతనం కోరతారా? మన అనుభవం అంత వయసు లేదు నీకు అని చెప్పరా.

అప్పుడు మన పిల్లల ప్రతిస్పందన ఇదే - అబ్బో మా అమ్మ నాన్న మాకంటే తెలివి గలవారు అంటా. చూడు దీప్తమ్మ, చందనమ్మ, 20 ఏళ్ళు కు ఓడ్కా తాగడం, పరాయి మత అబ్బాయి/ బాబాయి తో తిరగడం, ఈ మొఖాలు కు తెలుసా అని ఇలాగే మనల్ని గేళి చేస్తారు.

నిరభ్యంతరంగా మమ్మల్ని కూడా మీరు ఇలా అనవచ్చు, 1. అప్పు చేయడం చేతగాదు ఆస్తులు పెంచుకోవడానికి మన ఆత్మ తలదించడానికి, 2. 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోతే గోఫండు కు పోవడం రాదు, ఉన్న ఆస్తులు తాకట్టు అమ్మకం కూడా చేతకాదు 3. శారీరక సుఖం కోసం జంతువులు గా, గుణం లేని పెళ్ళి చేసుకుని, సంస్కారం లేని సంతానాన్ని ఊరి మీద వదలి, ముదుసలి తనములో వారి చేత తిట్టించుకోవడం, ఒంటరిగా బతకడం, సమాజ పాపం పెంచడం చేతకాదు, 4. అప్పుతో 4 ఇళ్ళు కొని, ఇళ్ళు అద్దెలు పెంచడం చేతగాదు, 5. ముదుసలి తల్లికి పెట్టే కోటి ఖర్చుతో, ఇళ్ళు ఆస్తులు కొనడం, మాలాగా చేతగాదు, 6. మాలాగా ముదుసలి తల్లిని వదిలి, సంపాదన జిల్లా ప్రభుత్వ ఉద్యోగం ఉంచుకోవడం చేతకాదు. 7. నక్క పులి పాము కు ఓటేసి పాపం పెంచి, సొంత గొయ్యి తీసుకోవడం చేతకాదు, 8. రోగాలతో ఆసుపత్రులను, మనశ్శాంతి లేక గుడులను, పోషించడం చేతకాదు, 9. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఉండే మత్తు మీకు తెలీదు. 10. తప్పును తప్పు అని చెప్పలేని/ రాయలేని/ పాడలేని చవటలు గా మాలాగా ఉండలేవు, అంటే తప్పు లేదు

ఆనందం గా నవ్వుకుంటాం. అవి మీ దీవెనలు, మీకు తెలీకుండానే, గీత చెప్పిన కోటి మందిలో ఒకరు అని, మీరే సర్టిఫై చేస్తున్నారు.

మనం మంచి వినకపోతే చదవకపోతే మనకు నష్టం లేదు ఇప్పుడు, అని మీరు అనుకోవచ్చు మూర్ఖముగా. కానీ పిల్లలు భాగస్వామి కూడా మన మాట వినరు, కదా? వారి భావాలు మనోభావాలు, వారివి అంటారు కదా? ఇక్కడ ధర్మం, పెద్దలు మాట, అందరికీ అనవసరం? ఇక శాంతి ఉంటుందా?

పోనీ అలిగి, మమ్మల్ని వదిలి దూరంగా పోగలరా? పోయి మనశ్శాంతి గా ఉండగలరా? అలా దూరం గా వెళ్లి న వారి జీవితం లో తప్పు లు/ పాపాలు పెరిగాయా? తగ్గాయా? నష్టం ఎవరికి?

9 ఏళ్ళు సజీవ గురువు సేవ చేసిన వారు మీకు నచ్చలేదు, గౌరవం లేదు అంటే, మన ముదుసలి అమ్మ నాన్న అత్త మామల అలాగే మన భవిష్యత్తు స్పష్టం గా కనబడుతోంది కదా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,126,046; 104 తత్వాలు (Tatvaalu) and views 239,334
Dt : 04-Sep-2023, Upd Dt : 04-Sep-2023, Category : General
Views : 354 ( + More Social Media views ), Id : 1905 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : righteousness , words , WhatsApp , status , practice , hypocritical , drama , reflection , life , children , partner
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content