పాటతో పరమార్ధం- రామా లాలీ మేఘ శ్యామా లాలీ- బాల రాముని జోలపాట- రామదాసు సంకీర్తన- ఊయల వేడుక పాటలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,007; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Rama Laali Megha Shyama Lali - Bala Rama JolaPaTa - Ramadasu sankeertana - Cradle Cermony Songs

చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి వారి తల్లులు పాడే పాటలే జోల పాటలు. ఏడ్చే పిల్లలని లాలిస్తూ పాడే పాటలే లాలి పాటలు.

Jola songs are songs that mothers sing to young children to lull them to sleep. Lullabies are songs that are sung to caress a crying child.

ఈ పాటల్లో ఉండే లయ, శబ్దాలంకారాలు, గానానికి తగినట్లుగా ఉయ్యాల ఊపడం, వీపుపై తట్టడం వంటి లయబద్ధమైన చర్యలతో కలిసి పిల్లలను మైమరపించి, నిద్రపుచ్చుతాయి.

The rhythms, sounds, rhythmic actions of these songs like swinging of the Cradle and patting on the back to match the song will mesmerize and lull the children to sleep.

జోలపాటలు, లాలిపాటలూ పిల్లలకే కాక, తల్లికి కూడా లాభమేనని, యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశొధకుల పరిశీలనలో తేలింది.

It has been observed by University of London researchers that jokes and lullabies are beneficial not only for children but also for mothers.

రామా లాలీ, తెలుగులో రచించబడిన పిల్లల పాట. రామనవమి రోజు జరిపే ఉత్సవాలలో, శ్రీరాముని ఊయల్లో వేసినప్పుడు, ఎక్కువగా ఈ పాట గానం చేయబడుతుంది. అంతే గాక, దేవాలయాలలో అలాగే పూజలలో, దేవుని పవళింపు సేవ లో కూడా, అందరూ ఈ పాట పాడుతారు.

Rama Laali is a children's song written in Telugu. This song is mostly sung during Ramanavami celebrations, when Lord Rama is cradled. Moreover, in the temples as well as in the pujas, in the Pavalimpu Seva of God, everyone sings this song.

బాల రాముని నిద్రపుచ్చడానికి, ఎంత మనోహరముగా పాడారో చూడండి. ఈ పాటలు, పిల్లలలో మానసిక బలం పెంచడానికి, భవిష్యత్ లో సమస్యలను ఎదుర్కునే తెలివి ధైర్యం నేర్పడానికి, దేవుని పై ఆరాధనా భావం కలగడానికి ఉపయోగపడుతుంది. ఈ పాట పాడినా, విన్నా, రామాయణం లోని, బాల రాముని లీలలు, జ్ఞానము ఆస్వాదించినట్లే. పుణ్యం కూడా, మనశ్శాంతి కలుగుతుంది.

See how sweetly the sang to lull balak Rama to sleep. These songs are useful to increase mental strength in children, to teach courage to face problems in the future and to feel a sense of worship towards God. By singing or listening to this song, it is like enjoying the Leelas and wisdom of balak Rama in the Ramayana. Virtue also brings peace of mind.

రామ లాలీ, మేఘ శ్యామ, లా.లీ
తామరస నయన, దశరథ తనయా, లాలీ 2
రామ లాలీ..రామ లాలీ 2

rāma lālī mēghaśyāma lālī
tāmarasā nayana daśaratha tanaya lālī ॥

అబ్జవదన, ఆటలాడి, అలసినావురా
బొజ్జలో, పాలరుగుగాని, నిదురపోవరా 2 ||రామ లాలీ|| జో జో రా.మ. జో జో
(బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా)

జోలలుబాడి, జోకొట్టితే, ఆలకించేవు
చాలించి మరి, యూరకుంటే, సంజ్ఞ చేసేవూ 2 ||రామ లాలీ|| జో జో రా.మ. జో జో

ఎంతోయెత్తు, మరిగినావు, ఏమిసేతురా
వింతగాని, కొండ నుండు, వీరరాఘవా 2 ||రామ లాలీ|| జో జో రా.మ. జో జో
(ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు)

జో జో రామ జో జో
జో జో రామ జో జో
జో జో రామ జో జో  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,007; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377
Dt : 20-Mar-2024, Upd Dt : 20-Mar-2024, Category : Songs
Views : 135 ( + More Social Media views ), Id : 2060 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Rama , Laali , Megha , Shyama , Balak , JolaPaTa , Ramadasu , sankeertana , Cradle , Cermony , Songs
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content