Ramapujari Paraupakaari Mahaveera Bajrangbali రామపుజారి పర ఉపకారి, మహావీర భజరంగబళీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,062,050; 104 తత్వాలు (Tatvaalu) and views 236,220.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Day and night, bhajan is not chanting loudly like a village/ house/ temple shakes. How many service qualities do we have in the original Hanuman? How many have learned 30 years in divine service? For Rama, Hanuman risked his own life, he crossed the sea, gave lesson to group of demons, set Lanka on fire, and returned with the safety news of Sita.

రాత్రి పగలు, ఊరక గొంతు చించుకుని, ఊరు/ ఇల్లు/ దేవాలయం అదిరిపోయేటట్లు, భజన చేయడము కాదు. అసలు హనుమంతునికి ఉన్న సేవా గుణాలు ఎన్ని మనకు ఉన్నాయి? ఎన్ని నేర్చుకున్నాము 30 ఏళ్ళు దైవ సేవ లో? రాముని కోసం, తన ప్రాణాలనే లెక్క చేయకుండా, సముద్రాన్ని దాటి, రాక్షస మందను మోది, లంకకు నిప్పు పెట్టి, సీతమ్మ క్షేమ సమాచారం తో, తిరిగివచ్చారు.

And who are we serving as devotees of Rama and followers of Hanuman?

మరి మనము రాముని భక్తులు గా, హనుమంతుని అనుచరులు గా, ఎవరికి సేవ చేస్తున్నాము?

Our old age parents? Our mother tongue language? mother land? Our work land? Our culture of child rearing? Control the slavery of Ashtavyasan and Arishadvarg? Have you sent free messages to 10 people for 5 years asking them to learn self-knowledge? Have you written articles? Have you sung your own songs/children sent to others?

మన ముదుసలి తల్లి దండ్రులకా? మన మాత్రు భాషకా? మన మాత్రుభూమి కా? మన ఉద్యోగ ప్రాంతానికా? మన సంస్కార పిల్లల పెంపకానికా? మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణకా? 10 మందికి ఆత్మ జ్ఞానం నేర్చుకోండి అని 5 ఏళ్ళుగా ఉచిత సందేశాలు పంపారా? కధనాలు రాసారా? సొంత పాటలు పాడి/ పిల్లలతో పాడించి పంపారా?

Without saying that, even if you do puja or bhajan for 10 births, God will not show mercy, my dear friend. We are doing most of them. What about you? How many are you doing?

అది చెప్పకుండా, 10 జన్మలు పూజలు చేసినా భజనలు చేసినా, దేవుడు కరుణించడు మిత్రమా. మేము వాటిలో చాలా వరకు చేస్తున్నాము. మరి మీ సంగతి ఎమిటి? ఎన్ని చేస్తున్నారు?

Jai Bajrangbhali, Rama Bhakta Hanuman ki Jai
జై భజరంగభళీ, రామ భక్త హనుమాన్ కి జై

रामपुजारी परौपाकारी महावीर बजरंगबली
Ramapujari Paraupakaari Mahaveera Bajrangbali
రామపుజారి పర ఉపకారి, మహావీర భజరంగబళీ

Sadharma Chari Satbrahma chari Mahaveera Bajrangbali
సద్దర్మచారి సద్బ్రహ్మచారి, మహావీర భజరంగబళీ ||రామ||

జ్ఞాన గుణసాగర రూపఉజాగర, మహావీర భజరంగబళీ

శంకరసువన సంకటమోచన, మహావీర భజరంగబళీ ||రామ||

Kesari Nandana Kalimala Bhanjana Mahaveera Bajrangbali
కేసరినందన కలిమలభంజన, మహావీర భజరంగబళీ

Raghava dhoota Jaya Hanumantha Mahaveera Bajrangbali
రాఘవదూత జయహనుమంత, మహావీర భజరంగబళీ ||రామ||

Anjana Nandana AsuraNikantana Mahaveera Bajrangbali
అంజనినందన అసురనికందన, మహావీర భజరంగబళీ

Mangala Moorathi Maruthi Nandana Mahaveera Bajrangbali
మంగళ మూరతి మారుతినందన, మహావీర భజరంగబళీ ||రామ||

జయ రణధీర జయ రణసూర, మహావీర భజరంగబళీ

Jayabala Bheema Jayabala dhama Mahaveera Bajrangbali
జయ బలభీమ జయ బలధామ, మహావీర భజరంగబళీ ||రామ||

Jai Bajrangbhali, Rama Bhakta Hanuman ki Jai
జై భజరంగభళీ, రామ భక్త హనుమాన్ కి జై  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,062,050; 104 తత్వాలు (Tatvaalu) and views 236,220
Dt : 23-May-2023, Upd Dt : 23-May-2023, Category : Songs
Views : 501 ( + More Social Media views ), Id : 1759 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ramapujari , Paraupakaari , Mahaveera , Bajrangbali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content