సతీ సక్కుబాయి - జయ పాండురంగ ప్రభో విఠలా - అంజలీ దేవి, ఎస్వీ రంగారావు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2179 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2214 General Articles and views 2,474,664; 104 తత్వాలు (Tatvaalu) and views 265,883.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

రంగా . . ఆ ఆ
జయ పాండురంగ. ప్రభో. విఠలా.., జగదాధారా.. జయ విఠలా..2
పాండురంగ విఠలా., పండరినాథ విఠలా. 2

చరణం : 1 ఆ ఆ
నీ కనులా., అలరారే.. వెలుగే., నీ పెదవుల, చెలువా.రే.. నగవే.. 2
పా.ప విమోచన, సా.ధన రంగ, ప్రభో పాండురంగ, విభో పాండురంగ 2
||జయ పాండురంగ||

చరణం : 2 ఆ ఆ
శ్రీ రమణీ.., హృదయాం. త రంగా.., మంగళకర కరుణాm.. తరంగా.. 2
ఆశ్రిత దీ.న, జనా.వన రంగా., ప్రభో పాండురంగ, విభో పాండురంగా 2 ||జయ పాండురంగ||

జయ పాండురంగ. ప్రభో. విఠలా.., జగదాధారా.. జయ విఠలా..2
పాండురంగ విఠలా., పండరినాథ విఠలా. 2

విఠలా విఠలా……….. పాండురంగ 2

Sati Sakkubai - Jaya Panduranga Prabho vittalaa - Anjali Devi, SV Ranga Rao

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2214 General Articles and views 2,474,664; 104 తత్వాలు (Tatvaalu) and views 265,883
Dt : 13-Nov-2022, Upd Dt : 13-Nov-2022, Category : Songs
Views : 805 ( + More Social Media views ), Id : 1615 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sati , sakkubai , jaya , panduranga , prabho , vittalaa , anjali , rangarao
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content