3 తల్లుల సేవ, ఇది కధ. నిజ జీవితము లో, సొంత కన్న తల్లి తండ్రి అత్త మామ ల సేవ చేసే వారు ఉన్నారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2020 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2055 General Articles and views 1,782,139; 104 తత్వాలు (Tatvaalu) and views 216,779.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Mr. Padmanabham - The service of 3 moms, this is a story. And in real life, are there Padmanabhas who serve their own brother, mother, father, aunt and uncle?

Mr.పద్మనాభం - ముగ్గురు తల్లుల సేవ, ఇది కధ. మరి నిజ జీవితము లో, సొంత కన్న తల్లి తండ్రి అత్త మామ ల సేవ చేసే, పద్మనాభాలు ఉన్నారా?

డబ్బులు వ్రుధా దానాలు చెయ్యవద్దు, పాత్రత తెలియకుండా. అడుక్కోవటం ఆన్లైన్లో గోఫండ్ గా లేదా రోడ్ మీద, లేదా ఆశ్రమాల సేవల పేరుతో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలతో తేలిక అయ్యింది. రూపాయి పుణ్యం రాదు, మనమే దైవత్వము చూపాలి, మోక్షం రావాలి అంటే.

వీలైతే సొంత గా ఒకరికి, ఇద్దరుకు, ముగ్గురుకు సేవ చెయ్యాలి. ముదుసలి తనములో మనకు ఇంకొకరు సేవ చేస్తారు, గౌరవ మర్యాదలతో, మనకు పాత్రత ఉంటే.

పిల్లలు మనల్ని వదిలారు అంటే, మన సంస్కార పెంపక తప్పు వప్పుకోవాలి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వంలో మునిగి, సంస్కారం నీతి నియమము క్రుతజ్ఞతలు విశ్వసనీయత మనకు లేవు, కాబట్టి పిల్లలకు నేర్పలేదు అని పశ్చాత్తాప పడాలి.

మరి అలాంటి జాలి దయ లేని నీచులకే, ఆస్తులను అధికారం వారసత్వం ఇచ్చి బలవంతులను చేస్తే, ఇక మన కన్నా కపట నటన ధూర్తులు ఉంటారా? ఆ పాపం వదులుతుందా? వచ్చే జన్మలో రూపాయి పుడుతుందా మనకు?

మానసిక నియంత్రణ బలహీన, భస్మాసుర సంతానాన్ని, శారీరక మరియు ధన పదవి వీసా అవకాశ అవసరాల పెళ్ళి తో కని, ప్రపంచం మీద వదిలిన పాప ఫలితాలు ఎవరు మోయాలి? భూ భారం పెంచిన తుచ్చులు ఎవరు?

ఇతరులు కూడా, మనలాగ కపట నటన తో, ఓ నాలుగు రూకలు చేతిలో పెట్టి, సేవ చేసే వారిని వెతుక్కో మంటారు లేదా ఆ 4 రూకల కోసం వెన్నుపోటు పొడుస్తారు.

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడి, సజీవ గురువు చేసిన వారు, స్తిర చిత్తము, గుణము సంస్కారము నీతి నియమము ఓర్పు సహనము త్యాగము గల ముదుసలి వారు ఉంటే, దయచేసి చెప్పగలరు, వారికి పాద నమస్కారము చేసి, అండగా నీడగా తోడుగా, నిలబడదాము ఉచితముగా.

అవి లేని వారు, మన దగ్గర ఒక్క రోజు నిలవలేరు సుమా. క్రిష్ణుడు దగ్గర దుర్యోధనుడు నిలువ లేరు, నచ్చదు, అసహ్యము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2055 General Articles and views 1,782,139; 104 తత్వాలు (Tatvaalu) and views 216,779
Dt : 10-Nov-2023, Upd Dt : 10-Nov-2023, Category : General
Views : 168 ( + More Social Media views ), Id : 1946 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : service , 3 , moms , story , real , life , serving , older , mother , father , aunt , uncle
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content