శివరంజని నవరాగిణి Parody - తూర్పు పడమర - నరసింహరాజు, శ్రీవిద్య, మాధవి, దాసరి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,128; 104 తత్వాలు (Tatvaalu) and views 225,123.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాత పాటలు, మీ మనసులను కదిలించాలి, గత జ్ఞాపకాల గుర్తులు మెదలాలి.

ప్రతి పదం పరవశం ప్రతి అక్షరం మధురసం, అవి అక్షరాలు కాదు తేనె తుంపరలు, పదాలు కాదు చెరుకు ముక్కలు, పాట కాదు ఆనంద రస ఊట అంటారు సంగీత రసజ్ఞులు.

శివరంజని అనే సంగీత రాగాన్ని అడ్డుపెట్టుకుని, ప్రేయసికి పాడే ది ఈ పాట. ఎప్పటిలాగనే, మనకు అనుకూలముగా శివరంజని రాగాన్ని దేవునికి ధ్యానానికి మానసిక నైవేద్యముగా కొంత మాత్రమే మలచుకుందాము, పేరడీగా.

మన దేవుని స్తుతికి కూడా, ఏదో ఒకరాగము తెలీకుండానే పలుకుతాము, అదే శివరంజని రాగం అనుకుందాము ఈ పాటకోసం.

Parody
శివరంజని., నవరాగిణి.
పలికేంతనే, నా. తనువులోని
అణువణువు కరిగించే, అమృత వా.హిని ఆ

రాగల సిగలోన, సిరిమల్లివీ.
సంగీత గగనాన, జాబిల్లివీ. - 2 సార్లు మొత్తము
స్వర సుర ఝారి, తరంగానివీ.. 2
సరస హృదయ, వీణా.. వాహినీ
శివరంజని నవరాగిణి ఆ

ఆ కనులు, నిండు వెన్నల దయలు
ఆ గిరులు, ఇంద్ర నీలాల వనులు
ఆ.. వదనం, అరుణోదయ కిరణం..
ఆ. పలుకు, సుమధుర మధు అభయం.
శివరంజని., నవరాగిణి.ఆ.. ఆ...ఆ...

జనకుని కొలువున, అల్లన సాగే, జగన్మోహిని, జానకి.
వేణుధరుని, రథ మారోహించిన, విదుషి.మణి రుక్మిణి
రాశికృత నవరస మయ జీవన, రాగాచంద్రికా..
లలిత లావణ్య, భయద సౌందర్య, కలిత చండికా...
రావే..... యే..
రావే నా శివరంజని యీ..
మనోరంజని యీ..
రంజని నా రంజని
నీవే నీవే , నాలో పలికే మంత్రానివీ
నీవే జపానివీ, నా శ్వాసవి నీవే నాధ్యానమూ

Original
శివరంజని., నవరాగిణి.
వినినంతనే, నా. తనువులోని
అణువణువు కరిగించే, అమృత వా.హిని ఆ

రాగల సిగలోన, సిరిమల్లివీ.
సంగీత గగనాన, జాబిల్లివీ. - 2 సార్లు మొత్తము
స్వర సుర ఝారి, తరంగానివీ.. 2
సరస హృదయ, వీణా.. వాహినీ
శివరంజని నవరాగిణి ఆ

ఆ కనులు, పండు వెన్నల గనులు
ఆ కురులు, ఇంద్ర నీలాల వనులు
ఆ.. వదనం, అరుణోదయ కమలం..
ఆ. అధరం, సుమధుర మధు కలశం.
శివరంజని., నవరాగిణి.ఆ.. ఆ...ఆ...

జనకుని కొలువున, అల్లన సాగే, జగన్మోహిని, జానకి.
వేణుధరుని, రథమారోహించిన, విదుషి.మణి రుక్మిణి
రాశికృత నవరసమయ జీవన, రాగాచంద్రికా..
లలిత లావణ్య, భయద సౌందర్య, కలిత చండికా...
రావే..... యే..
రావే నా శివరంజని యీ..
మనోరంజని యీ..
రంజని నా రంజని
నీవే నీవే , నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ,నా దానివి నీవే నాదానివీ

పాట : శివరంజని నవరాగిణి, చిత్రం : తూర్పు పడమర (1976), సంగీతం: రమేశ్ నాయుడు, గాత్రం : ఎస్ పి బాలు, రచన : డా సి నారాయణ రెడ్డి నరసింహరాజు, శ్రీవిద్య, మాధవి
Sivaranjani Navaragini, Thoorpu Padamara, Narasimha Raju, Srividya, Madhavi, Satyanarayana, Dasari  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,128; 104 తత్వాలు (Tatvaalu) and views 225,123
Dt : 17-Oct-2022, Upd Dt : 17-Oct-2022, Category : Songs
Views : 324 ( + More Social Media views ), Id : 1587 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sivaranjani , navaragini , thoorpu , turpu , padamara , narasimha , raju , srividya , madhavi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content