Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Naa Madi Ninnu Pilichindi Devotional Parody - Aradhana - NTR, Vanisri
దైవాన్ని ఎన్ని రకాలుగా తలచినా, పిలచినా, సంకీర్తనము చేసినా, మనకు పుణ్యమే. సామాన్య జనానికి అర్ధమయ్యే భాషలో కూడా, మనము భక్తి పేరడీ కోసము మార్చి పాడాలి, వారిని దేవుని వైపు మరల్చాలి, మనలో భక్తి తరంగాలను ఇంకా ఎక్కువగా ఉప్పొంగించాలి, ఇది కూడా సాధనే, సమాజానికి సేవనే, దేవుని క్రుపకు పాత్రమే.
ఏళ్ళు సాధనతో, వేచిన మదినే, వెలిగింప రావా, ఆరని ఆధ్యాత్మిక దీపమై అంటూ ఆర్తిగా పిలిస్తే, ఆ ఏడు కొండల వాడు పలకడా?
నిరంతరము ఏ పని చేస్తున్నా, తలపులలోనే, నిలిచేరు మీరే, ధ్యానాల, సాధన, రూపమై అని మనౌ సాధన చేస్తుంటే, మనశ్శాంతి మానసిక బలం మనతో జీవితాంతము ఉండి, మోక్షానికి దోవ చూపవా? అరిషడ్వర్గ అష్టవ్యస్నాల బానిసత్వ సంకెళ్ళు తెంపవా?
ఓ.. దైవమా..., దైవమా..., దైవమా...
మా మది, మిమ్ము పిలిచింది, గా.నమై..
వేణు గానమై., మా. ప్రాణమై. - 2 సార్లు మొత్తము
వే.దాలలో. మిమ్ము, మేమెరుగగలము
ఏనామమైనా మిము మే, పిలవగలమూ - 2 సార్లు మొత్తము
తలపులలోనే, నిలిచేరు మీ.రే. 2
ధ్యానా.ల, సా.ధన, రూ.పమై..
మా మది, మిమ్ము పిలిచింది, గా.నమై..
వేణు గానమై., మా. ప్రాణమై.
ఎన్ని యుగా.లని, మీ కొరకు, వే.చే.ము
ఈ మూగ బా.ధా., ఎందా.కా దాచేము - 2 సార్లు మొత్తము
వేచిన మదినే., వెలిగింప రా.వా. 2
ఆరని ఆధ్యాత్మిక దీ.పమై.
మా మది, మిమ్ము పిలిచింది, గా.నమై..
వేణు గానమై., మా. ప్రాణమై. - 2 సార్లు మొత్తము
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంత రావు; సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి; గానం: మహమ్మద్ రఫీ
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2081 General Articles and views 1,819,737; 104 తత్వాలు (Tatvaalu) and views 220,044 Dt : 04-Jun-2023, Upd Dt : 04-Jun-2023, Category : Songs
Views : 286
( + More Social Media views ), Id : 1775 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
naa ,
Madi ,
Ninnu ,
Pilichindi ,
Parody ,
Aradhana ,
NTR ,
Vanisri Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments