పాటతో పరమార్ధం- ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట- శ్రీ వెంకటేశ్వర వైభవం- శ్రీరంగం గోపాలరత్నం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,876; 104 తత్వాలు (Tatvaalu) and views 226,355.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Oka pilupuloa pilichitea - Sri Venkateswara Vaibhavam - Srirangam Gopalaratnam

తిరుమల శ్రీ వెంకటేశ్వర వైభవం గురించి ఎంతో మంది భక్తులు ఎన్నో రకాలుగా కీర్తించారు. శ్రీరంగం గారి గొంతూ ప్రత్యేకముగా గుర్తు పట్టవచ్చు ఈ పాటతో.

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, మీ సన్నిధే మా పెన్నిధి అంటూ, ఆపద మొక్కుల స్వామి వారి దగ్గరకు రోజూ వేలాది జనం.

వడ్డికాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదు వట, అసలు లేని వారమయ్య, వెతలు బాపి కావవయ్యా అంటూ, మొక్కులు తీర్చుకోవడానికి, తలనీలాలు ఇవ్వడానికి ఎందరో భక్తులు. లక్ష్మీ పతికి మన ధనం కావాలా? మన మనసు కావాలి మిత్రమా.

మానసిక స్తిరత్వం, స్తితప్రజ్ఞత, త్యాగం, సహన, ఓర్పు, సజీవ గురువు సేవ ఉండి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదిలితే, ఆ శ్రీనివాసుడు మన గుండెల్లో నే ఉంటారు మిత్రమా.

మరి మీ గొంతుతో ఆర్తిగా ఆ దేవుని మనసారా తలుద్దామా?

ఒక పిలుపులో., పిలిచితే., పలుకుతా.వ.ట. 2
నా పిలుపులో., కులుకుతా.వట...ఓ..
ఆపద మ్రొక్కుల సా..మీ., నీ సన్నిధే.., నా పెన్నిధి..
నీ సన్నిధే.., నా పెన్నిధి..

కొండంత దేవుడవని, కొండంత ఆశతోటి
కొండ చేర వచ్చితిని, అండజేర్చి కాపాడర..
ఒక పిలుపులో., పిలిచితే., పలుకుతా.వ.ట.

అభయ (హస్త) మున్నదట, అభయ మూర్తి వీవేయట..
అభయ దాన మిచ్చి మాకు, భవ తరణ పధమ్ము జూపూ..
ఒక పిలుపులో., పిలిచితే., పలుకుతా.వ.ట.

వడ్డికాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదు వట
అసలు లేని వారమయ్య, వెతలు బాపి కావవయ్యా...
ఒక పిలుపులో., పిలిచితే., పలుకుతా.వ.ట.
నా పలుకులో., కులుకుతా.వట...
ఓ..
ఆపద మ్రొక్కుల సా..మీ., నీ సన్నిధే.., నా పెన్నిధి..
నీ సన్నిధే.., నా పెన్నిధి..

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట - శ్రీ వెంకటేశ్వర వైభవం (1971 డాక్యుమెంటరీ) శ్రీరంగం గోపాలరత్నం - రచన: ఇ. కామేశ్వరరావు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,876; 104 తత్వాలు (Tatvaalu) and views 226,355
Dt : 17-Mar-2023, Upd Dt : 17-Mar-2023, Category : Songs
Views : 311 ( + More Social Media views ), Id : 1730 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : song , tirumala , spirit , oka pilupuloa , pilichitea , venkateswara , vaibhavam , srirangam , gopalaratnam , balaji
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content